• తాజా వార్తలు
  • ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం. ...

  • ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క  కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది.  కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం  ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.  ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ...

  • విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ విండోస్ ఫోన్ వాడే యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫేస్ బుక్ సొంతమైన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. Windows Phone operating system devicesకు జూన్ నెల వరకు మాత్రమే అప్ డేట్స్ అందుతాయని ఆ తర్వాత ఎటువంటి అప్ డేట్స్ అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆ ఫోన్లలో వాట్సప్ సేవలు...

  • జియో సిమ్ వాడుతున్న వారు తెలుసుకోవాల్సిన కోడ్స్ ఇవి

    జియో సిమ్ వాడుతున్న వారు తెలుసుకోవాల్సిన కోడ్స్ ఇవి

    మీరు జియో సిమ్ వాడుతున్నారా..అయితే జియోకి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఆ సిమ్ ద్వారా తెలుసుకోవచ్చు.  జియోలో డేటా అయిపోయింది, ఎసెమ్మెస్ బ్యాలన్స్ ఎంత ఉంది, మెయిన్ బ్యాలన్స్ ఎంత ఉంది అనే దానితో పాటు ఇంకా అనేక వివరాలు మీరు ఈ కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. జియో కోడ్స్ మీద సమగ్ర సమాచారాన్ని ఇస్తున్నాం. ఓ సారి చెక్ చేసుకోండి. మీ జియో నంబర్ తెలుసుకోవాలంటే *1# అని మీ మొబైల్ నంబర్ నుంచి టైప్...

  • ర్యామ్ సమస్యలను తెలుసుకునేందుకు చిట్కాలు మీకోసం 

    ర్యామ్ సమస్యలను తెలుసుకునేందుకు చిట్కాలు మీకోసం 

    కంప్యూటర్ లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాని పనితీరు మందగించడం, బూటింగ్ టైం ఎక్కువ తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. అప్పుడు మనన అనుమానం ర్యామ్(మెమరీ) మీదకే వెళుతుంది. ఈ సమస్య నుండి బయ పడటానికి వెంటనే వేరే ఇతర సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేసి చాలా సమయం వృధా చేస్తూ ఉంటాం. అయితే ఇతర థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను వినియోగించకుండా ఖచ్చితత్వం తో కూడిన result తో సమస్యను కనుక్కోవచ్చు. Windows Memory Diagnostic...

  • గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

    గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

    చైనా మొబైల్ మేకర్ హువాయి టెక్ గెయింట్ గూగుల్ కంపెనీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రపంచపు సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన హువాయి ఇప్పుడు సరికొత్తగా ఆపరేటింగ్ సిస్గంను రెడీ చేస్తోంది. ఆపిల్ తర్వాత అత్యధిక మార్కెట్ ని సొంతం చేసుకున్న ఈ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ కి పోటీగా తన సొంత బ్యానర్ లో ఆపరేటింగ్ సిస్టంను త్వరలో తీసుకురాబోతోంది. Huawei executive Richard Yu ఈ మధ్య Die Weltకి ఇచ్చిన...

  • ప్రివ్యూ- మైక్రోసాఫ్ట్ YOUR PHONE ఆండ్రాయిడ్ యాప్‌

    ప్రివ్యూ- మైక్రోసాఫ్ట్ YOUR PHONE ఆండ్రాయిడ్ యాప్‌

    ఫోన్‌ను ముట్టుకోకుండానే మెసేజ్‌ల‌కు రిప్లై పంప‌డం, ఫోన్‌లో ఉన్న ఫోల్డ‌ర్స్‌ను యాక్సెస్ చేయ‌డంతో పాటు మెమొరీలో ఉన్న ప్ర‌తి విష‌యాన్ని కంప్యూట‌ర్‌లో చూసేందుకు వీలుగా స‌రికొత్త యాప్‌ను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. విండోస్ 10 యూజ‌ర్ల కోసం YOUR PHONE యాప్ రూపొందించింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌, ఆ...

  • వాట్సాప్ పిన్‌ను మ‌ర్చిపోతే రిక‌వ‌ర్ చేయ‌డం ఎలా?

    వాట్సాప్ పిన్‌ను మ‌ర్చిపోతే రిక‌వ‌ర్ చేయ‌డం ఎలా?

    మీ ఫోన్‌లో వాట్సాప్ యూజ్ చేసుకోవాలంటే పిన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాల్సిన ప‌ని లేదు. కానీ మీ ఫోన్ పోతే లేదంటే కొత్త ఫోన్ కొని దానిలో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేస్తే మాత్రం మీ పాత అకౌంట్‌కు వెళ్లాలంటే పిన్ నెంబ‌ర్ అవ‌స‌రం. ఇంత‌కుముందు ఈ సెట‌ప్ లేదు. కానీ యూజ‌ర్ల డేటా సెక్యూరిటీ కోసం టూ ఫ్యాక్ట‌ర్ వెరిఫికేష‌న్ ఉప‌యోగించుకుంటే మాత్రం...

  • రాంగ్ పిన్‌తో మీ కార్డ్ బ్లాక్ అయిపోయిందా? అయితే ఈ గైడ్ మీకు అవ‌స‌రం

    రాంగ్ పిన్‌తో మీ కార్డ్ బ్లాక్ అయిపోయిందా? అయితే ఈ గైడ్ మీకు అవ‌స‌రం

    ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇండియాలో ఏ బ్యాంక్  డెబిట్ కార్డ్ అయినా మూడు సార్లు రాంగ్ పిన్ ఎంట‌ర్ చేస్తే ఆ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. అరే కార్డు బ్లాక‌యిపోయింది చాలామంది టెన్ష‌న్ ప‌డిపోతుంటారు. ఒక‌వేళ రాంగ్ పిన్ కొట్ట‌డం వ‌ల్ల మీ కార్డ్ బ్లాక్ అయిపోతే ఏం చేయాలో తెలియ‌జెప్పే ఈ గైడ్ మీ అంద‌రి కోసం..   ...

ముఖ్య కథనాలు

ఈ రోజు వ‌రల్డ్ పాస్‌వ‌ర్డ్ డే.. 100 వ‌ర‌స్ట్ పాస్‌వ‌ర్డ్‌లు ఇవేన‌ట‌!

ఈ రోజు వ‌రల్డ్ పాస్‌వ‌ర్డ్ డే.. 100 వ‌ర‌స్ట్ పాస్‌వ‌ర్డ్‌లు ఇవేన‌ట‌!

డిజిట‌ల్ యుగంలో మ‌న ప్ర‌తి అకౌంట్‌కు పాస్‌వ‌ర్డే తాళం చెవి. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ నుంచి ఫేస్‌బుక్ అకౌంట్ వ‌ర‌కు పాస్వ‌ర్డ్ లేనిదే...

ఇంకా చదవండి
మ‌న మ‌ర‌ణం త‌ర్వాత మ‌న డిజిట‌ల్ లైఫ్ ఏమ‌వుతుంది? మొదటి బాగం

మ‌న మ‌ర‌ణం త‌ర్వాత మ‌న డిజిట‌ల్ లైఫ్ ఏమ‌వుతుంది? మొదటి బాగం

ఇండియాలో ఇప్పుడు దాదాపు మూడో వంతు మందికి గూగుల్ అకౌంట్ ఉంది.  దానిలో జీమెయిల్‌తోపాటే గూగుల్ డ్రైవ్‌, గూగుల్ ఫోటోస్‌, గూగుల్ హ్యాంగ‌వుట్స్ అన్ని అకౌంట్లు క్రియేట్ అవుతాయి....

ఇంకా చదవండి