• తాజా వార్తలు
  • రివ్యూ - గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

    రివ్యూ - గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి గెలాక్సీ నోట్ సిరీస్‌లో రెండు సంచలన ఫోన్లు విడుదలయ్యాయి. అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు వేరియెంట్లతోపాటు నోట్ 10 ప్లస్‌కు గాను 5జీ సపోర్ట్ ఉన్న మరో వేరియెంట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. 5జీ వేరియెంట్‌లో వచ్చిన ఫోన్లో నోట్ 10...

  • SBI కొత్త రూల్స్, ఏటీఎం విత్ డ్రా లిమిట్, ఇతర విషయాలు తెలుసుకోండి 

    SBI కొత్త రూల్స్, ఏటీఎం విత్ డ్రా లిమిట్, ఇతర విషయాలు తెలుసుకోండి 

    ప్రభుత్వరంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  తమ వినియోగదారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మనీ ట్రాన్సఫర్, చెక్‌బుక్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం ఇలా వివిధ రకాల సేవల్ని అందిస్తూ వస్తోంది. అలాగే ఏటీఎంల నుంచి క్యాష్ తీసుకునే వెసులుబాటు, క్యాష్ వేసే అవకాశాలను కూడా బ్యాంకు కల్పిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్బీఐకి...

  • రూ.5,200కే షియోమి వైఐ స్మార్ట్ డాష్ కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు మీకోసం

    రూ.5,200కే షియోమి వైఐ స్మార్ట్ డాష్ కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు మీకోసం

    చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ షియోమికి చెందిన వైఐ టెక్నాలజీస్  కొత్త ప్రొడక్టును దేశీ మార్కెట్‌లో లాంచ్ చేసింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరా పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరాలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మానిటరింగ్ సిస్టమ్‌లాగా పనిచేయడం దీని ప్రత్యేకత. వెహికల్ ముందు భాగంలో సెట్ చేసి, డ్రైవ్ చేస్తూ వెలితే ప్రతీదీ ఇందులో...

  • షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    దేశీయ మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి మరో సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. కస్టమర్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై దేశంలోని 150 నగరాల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు షియోమీ ఫోన్లను ఆర్డర్ చేస్తే కేవలం ఒక్క రోజులోనే డెలివరీ పొందవచ్చు. అందుకు గాను షియోమీ.. గ్యారంటీడ్ నెక్ట్స్...

  • దీపావళికి బంపర్ డీల్స్‌తో ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

    దీపావళికి బంపర్ డీల్స్‌తో ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

    ఫెస్టివల్ సమయంలో ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం భారీ లాభాలతో దూసుకువెళుందనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని ఈ కామర్స్ దిగ్గజాలు ఈ సమయంలోనే భారీ ఆఫర్లకు తెరలేపి తమ అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ సారి వాటికి ముఖేష్ అంబానీ రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. Mukesh Ambani-led Reliance Industries (RIL) దీపావళి నాటికి ఈ కామర్స్ రంగంలోకి దూసుకురానుంది. రిల్ దీపావళి రోజున ఈ కామర్స్ రంగంలోకి...

  • ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ కొంటున్నారా? అయితే, ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి

    ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ కొంటున్నారా? అయితే, ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ స్టోర్లలో నకిలీ కాస్మెటిక్స్ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆ రెండు భారీ కంపెనీలతోపాటు ఇండియామార్ట్ సంస్థకూ నోటీసులు జారీచేసింది. వీటిపై 10 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. పండుగల సీజన్ నేపథ్యంలో భారీ అమ్మకాలకు రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు వేదికలైన తరుణంలో ఈ పరిణామం వాటికి శరాఘాతమే...

  • మీరు చెప్పండి.. అమెజాన్ అలెక్సా అది చేస్తుంది

    మీరు చెప్పండి.. అమెజాన్ అలెక్సా అది చేస్తుంది

        దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్ అలెక్సాను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో తెలుసు కదా.. ఇప్పుడు అలెక్సా ఇంగ్లీష్ రానివారికి కూడా ఉపయోగపడబోతోంది. అవును... ఇండియాలోని పలు రీజనల్ లాంగ్వేజెస్ కు అలెక్సా సపోర్టు చేసేలా అమెజాన్ మార్పులు తీసుకొస్తోంది.      ఈ ఏడాది చివరి నాటికి అలెక్సా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడానికి అన్ని...

  • ఏపీ కృష్ణ‌ప‌ట్నం పోర్టు పేప‌ర్ లెస్ కావ‌డానికి ఇ-ఎక్స్‌ప్రెస్ వే

    ఏపీ కృష్ణ‌ప‌ట్నం పోర్టు పేప‌ర్ లెస్ కావ‌డానికి ఇ-ఎక్స్‌ప్రెస్ వే

    భార‌త్‌లోనే పెద్ద డీప్ వాట‌ర్ పోర్టుగా పేరు గాంచిన కృష్ణ‌ప‌ట్నం పోర్టు ఇప్పుడు స్మార్ట్ అవుతోంది. ఖ‌ర్చుల‌ను త‌గ్గించేందుకు, ప‌నిలో వేగం పెంచేందుకు పేప‌ర్ లెస్ విధానాన్ని అవ‌లంభించాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంది. దీనికి ఇ-ఎక్స్‌ప్రెస్‌వే విధానాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు పోర్టు అధికారులు వెల్ల‌డించారు. కంటేన‌ర్ ఆప‌రేష‌న్స్ కోసం ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు వారు తెలిపారు . భార‌త నౌకా పారిశ్రామిక...

  • జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    రిల‌య‌న్స్ జియో.. ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచ‌నాలు సృష్టిస్తూనే ఉంది. ఆరు నెల‌ల ఫ్రీ స‌ర్వీస్‌తో మిగిలిన టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లను నేల‌కు దింపి టారిఫ్‌ను భారీగా త‌గ్గించిన ఘ‌న‌త జియోదే. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ ప్ర‌తి నెలా కొత్త రికార్డుల‌తో దూసుకెళ్తోంది. జియో డీటీహెచ్ స‌ర్వీసులు కూడా వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు 4జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్ల‌ను మార్కెట్లో...

  • 	కాల్ డ్రాప్ అయితే కంప్లయింట్ చేయడానికి ట్రాయ్ నుంచి కొత్త యాప్... మైకాల్

    కాల్ డ్రాప్ అయితే కంప్లయింట్ చేయడానికి ట్రాయ్ నుంచి కొత్త యాప్... మైకాల్

    కాల్ డ్రాపింగ్‌... ఫోన్ చేసేటప్పుడు ఒక్కోసారి సిగ్న‌ల్ అంద‌క ఫోన్ క‌ల‌వ‌దు. మ‌రికొన్ని సందర్భాల్లో కాల్ క‌లిసినా మాట్లాడేట‌ప్పుడు డ్రాప్ అవుతుంది. ఇక మ‌రికొన్ని స‌మ‌యాల్లో అయితే అవ‌త‌లి వ్యక్తి మాటలు సక్రమంగా వినిపించవు. ఇవ‌న్నీ టెలికాం నెట్‌వ‌ర్క్‌ల‌ నుంచి అందరం ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదురైతే వెంట‌నే 'ట్రాయ్ (టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI)' కు ఫిర్యాదు...

  • మోటో జడ్ 2 ప్లస్... ధర రూ.27,999

    మోటో జడ్ 2 ప్లస్... ధర రూ.27,999

    మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ మోటో జెడ్2 ప్లేను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.27,999 ధర నిర్ణయించారు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ జూన్ 15 నుంచి అమ్మకానికి రానుంది. ప్రీబుకింగ్ లు గురువారం నుంచి మొదలు కాగా జూన్ 14వరకు అవకాశం ఉంది. కాగా మోటో జెడ్2 ప్లే కోసం పలు ఆఫర్లు కూడా ప్రకటించారు. రూ.2000తో ఈ ఫోన్ ను ముందస్తు బుక్ చేసుకున్న వారు, జీరో శాతం...

  • యాంటీవైర‌స్ కొనాల‌ని ఆలోచిస్తున్నారా ఇదిగో టాప్ టెన్ లిస్ట్

    యాంటీవైర‌స్ కొనాల‌ని ఆలోచిస్తున్నారా ఇదిగో టాప్ టెన్ లిస్ట్

    యాంటీవైర‌స్‌, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఏది తీసుకోవాలా అని చూస్తున్నారా? ఏ సాఫ్ట్‌వేర్ త‌క్కువ‌కు దొరుకుతుంది? ఏ సాఫ్ట్‌వేర్ ఎలాంటి ప్రొటెక్ష‌న్ ఇస్తుంది? అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ లిస్ట్ చూడండి. మార్కెట్లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ల‌లో టాప్ 10ను లిస్ట్ చేశారు. ఏ రోజుకు ఆరోజు ఈ లిస్ట్ అప్‌డేట్ అవుతుంది. Top 10 Best Sellers In Software > Antivirus & Security > Internet Security టాప్ టెన్‌లో ఉన్న...

ముఖ్య కథనాలు

ఈ-ఫార్మసీపైనా రిల‌య‌న్స్ క‌న్ను.. నెట్‌మెడ్స్‌ను కొనేందుకు ప్రయ‌త్నాలు 

ఈ-ఫార్మసీపైనా రిల‌య‌న్స్ క‌న్ను.. నెట్‌మెడ్స్‌ను కొనేందుకు ప్రయ‌త్నాలు 

జియో మార్ట్‌తో  కిరాణా వ్యాపారంలోకి ప్ర‌వేశించిన రిల‌య‌న్స్ ఇప్పుడు  ఈ-కామర్స్  బిజినెస్‌లోని అన్ని వ్యాపారాల మీదా దృష్టి పెట్టింది....

ఇంకా చదవండి
ఆగ‌స్ట్ 6,7 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 

ఆగ‌స్ట్ 6,7 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 

ప్ర‌ముఖ ఈ-కామర్స్  సంస్థ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆగస్టు 6, 7 తేదీల్లో నిర్వ‌హించ‌బోతుంది.  ఈ రెండు రోజుల‌పాటు  భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు,...

ఇంకా చదవండి