• తాజా వార్తలు
  • జియో ఆండ్రాయిడ్ గో  ఫోన్ తెస్తే జియో ఫోన్ ని ఏం చేయనుంది?

    జియో ఆండ్రాయిడ్ గో ఫోన్ తెస్తే జియో ఫోన్ ని ఏం చేయనుంది?

    దేశీయ టెలికాం సంచలనం జియో ఫోన్ విజయవంతం అవడం తో తాజాగా తక్కువ ధర లో లభించే ఆండ్రాయిడ్ ఫోన్ ను కూడా ప్రవేశపెట్టే యోచనలో రిలయన్స్ ఉన్నది. ఇప్పటికే తన జియో 4 జి ఫోన్ లను LYF బ్రాండ్ ల ద్వారా అందించడం తో  విస్తృత రీతిలో మార్కెట్ లో యూజర్ లను కలిగి ఉన్నది. అయితే ఇప్పుడు తైవాన్ కు చెందిన చిప్ సెట్ మేకర్ అయిన మీడియా టెక్ తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం లో భాగంగా తమ నెట్ వర్క్ కు...

  • ఎక్కువ హ‌డావుడి చేయని ఈ వాల్యూ ఫ‌ర్ మ‌నీ ఫోన్లు మీకు తెలుసా? 

    ఎక్కువ హ‌డావుడి చేయని ఈ వాల్యూ ఫ‌ర్ మ‌నీ ఫోన్లు మీకు తెలుసా? 

    ఇండియా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ త‌యారీదార్ల‌కు పెద్ద మార్కెట్‌.  చైనీస్ కంపెనీలు షియోమి, వొప్పో, వివో, లెనోవో,  తైవాన్ కంపెనీ హెచ్‌టీసీ, కొరియ‌న్ జెయింట్  శాంసంగ్ ఇలా ఏ కంపెనీ అయినా కొత్త ఫోన్ రిలీజ్ చేయాలంటే ఇండియ‌న్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకోవాల్సిందే.  అయితే ఇలా ఎన్నో స్పెక్యులేష‌న్స్‌తో మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన...

  • 6జీబీ ర్యామ్ ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవీ..

    6జీబీ ర్యామ్ ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవీ..

    ఫోన్‌లో ఎంత ర్యామ్ పెర్‌ఫార్మెన్స్ అంత బాగుంటుంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మ‌ల్టీటాస్కింగ్‌కు ర్యామే ప్రాణం. మీ ఫోన్‌లో ర్యామ్ ఎంత ఎక్కువ‌గా ఉంటే అంత ఎక్కువ‌గా మీరు యాప్స్‌ను స్మూత్‌గా ర‌న్ చేయ‌గ‌లుగుతారు.  అందుకే మార్కెట్లో 6జీబీ ర్యామ్ ఫోన్లు కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో బెస్ట్...

  • మార్కెట్లో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఏమిటి? 

    మార్కెట్లో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఏమిటి? 

    నోకియా ఫీచ‌ర్ ఫోన్ల‌లో స్నేక్‌గేమ్ ఎంత పాపుల‌రో మ‌నంద‌రికీ తెలుసు.. ఫీచ‌ర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారిన త‌ర్వాత గేమింగ్ ల‌వ‌ర్స్‌కు బోల్డన్ని ఆప్ష‌న్స్ వ‌చ్చేశాయి. టెంపుల్‌ర‌న్ లాంటి యాక్ష‌న్ గేమ్స్‌, క్యాండీ క్ర‌ష్ లాంటి సాఫ్ట్ గేమ్స్‌ను అయితే అంద‌రూ వాడేశారు.  ఇక ఫోన్...

  • ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌రీల‌తో ఉన్న టాప్ 5 ఫోన్లు ఇవే..

    ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌రీల‌తో ఉన్న టాప్ 5 ఫోన్లు ఇవే..

          స్మార్ట్‌ఫోన్‌లో రోజుకో కొత్త ఫీచ‌ర్‌.. భారీగా పెరుగుతున్న ర్యామ్‌, రామ్‌.. దీంతోపాటే విప‌రీతంగా యాప్స్ వాడ‌కం, గేమింగ్‌.. ఇవ‌న్నీ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఎఫెక్ట్ చేస్తున్నాయి.  నెట్ వాడ‌కంతో బ్యాట‌రీ బ్యాక‌ప్ చాలా స్పీడ్‌గా ప‌డిపోతుంది. దీంతో స్మార్ట్‌ఫోన్...

  • ఎడ్జ్ సెన్స్ టెక్నాల‌జీతో హెచ్ టీసీ నుంచి మ‌రో ఫోన్... ఓషియ‌న్ లైఫ్

    ఎడ్జ్ సెన్స్ టెక్నాల‌జీతో హెచ్ టీసీ నుంచి మ‌రో ఫోన్... ఓషియ‌న్ లైఫ్

    తైవాన్ కంపెనీ హెచ్ టీసీ ఇటీవ‌లే యు11 పేరిట ఒక స్మార్టు ఫోన్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఫోన్ ప్ర‌త్యేక‌త కూడా తెలిసే ఉంటుంది. తొలి స్వ్కీజ‌బుల్ ఫోన్ అది. అంటే ఆ ఫోన్ ను ప‌ట్టుకుని ఒత్తితే చాలు అందులో యాప్స్ , కెమేరా వంటి ఫీచ‌ర్లు ప‌నిచేస్తాయి. దీనికి ఎడ్జ్ సెన్స్ టెక్నాల‌జీ అన్న పేరు కూడా పెట్టారు. యూజ‌ర్లు ఫోన్ ప‌ట్టుకునే తీరును...

  • వ‌న్‌ప్ల‌స్ 3కి పోటీగా హెచ్‌టీసీ నుంచి డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్

    వ‌న్‌ప్ల‌స్ 3కి పోటీగా హెచ్‌టీసీ నుంచి డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్

    చైనా ఫోన్ ఇండియ‌న్ మార్కెట్‌లో హ‌వా ప్రారంభించ‌క‌ముందు హెచ్‌టీసీకి మంచి గ్రిప్ ఉండేది. తైవాన్‌కు చెందిన ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు మంచి క్వాలిటీ, పెర్‌ఫార్మెన్స్ ఇచ్చేవి. అయితే నెమ్మ‌దిగా రేసులో వెనుకబ‌డ్డ హెచ్‌టీసీ మ‌ళ్లీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. 25వేల‌కు పైగా ప్రైస్ రేంజ్ ఉండే ఫోన్ల సెగ్మెంట్‌లో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో అనే కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లేటెస్ట్‌గా లాంచ్...

  • లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    ఫోన్‌లో ఫొటో తీసి ఎడిట్ చేస్తే అందంగా క‌నిపించ‌డం తెలుసు. అలాకాకుండా బ్యూటిఫికేష‌న్ మోడ్‌లో పెట్టి ఫొటో తీసుకున్నా మామూలుగా కంటే బాగా క‌నిపిస్తారు. కానీ లైవ్ స్ట్రీమింగ్‌లో అయితే ఆ ఛాన్స్ ఉండ‌దు.. మ‌నం ఎలా ఉన్నామో అలాగే క‌నిపిస్తాం క‌దా. అయితే సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా అందంగా క‌నిపించే కొత్త ఫీచ‌ర్ తో ఆసుస్ కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం లాంచ్ చేసింది....

  • ఆసుస్ నుంచి త్వరలో అదిరే ఫీచర్లతో జెన్ ఫోన్ గో 2

    ఆసుస్ నుంచి త్వరలో అదిరే ఫీచర్లతో జెన్ ఫోన్ గో 2

    చైనాకు చెందిన ఒప్పో, వివో వంటి బ్రాండ్ల దూకుడుతో కాస్త వెనుకబడిపోయిన తైవాన్ ఎలక్ట్రానిక్స్ జెయింట్ ఆసుస్ మరో కొత్త స్మార్టు ఫోన్ తొ వస్తోంది. అసుస్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'జెన్‌ఫోన్ గో 2' ను త్వర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధర, పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు. జెన్‌ఫోన్ గో స్పెసిఫికేషన్లు 5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే 1280 x 720 పిక్స‌ల్స్...

  •  బెంగ‌ళూరులో ఐఫోన్ త‌యారీ ప్రారంభించిన‌ యాపిల్

    బెంగ‌ళూరులో ఐఫోన్ త‌యారీ ప్రారంభించిన‌ యాపిల్

    రాకెట్ స్పీడ్ తో డెవ‌ల‌ప్ అవుతున్న ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో బల‌మైన పునాది వేసుకునేందుకు యాపిల్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇండియాలో ఐ ఫోన్ త‌యారు చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసింది. ఐ ఫోన్ ఎస్ఈ మోడ‌ల్ ఫోన్‌ను బెంగ‌ళూరులో త‌యారు చేస్తున్న‌ట్లు చెప్పింది. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లో ఐ ఫోన్ ఎస్ఈ ప్ర‌పంచంలోనే టాప్ మోడ‌ల్‌. ఇండియాలో ఐ ఫోన్ త‌యారీకి దీనితోనే శ్రీ‌కారం...

  • యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో సింహ‌భాగం పాత్ర పోషిస్తున్న కంపెనీల్లో యాపిల్ ఒక‌టి. కేవ‌లం కంప్యూట‌ర్ ఉప‌క‌ర‌ణాలు మాత్ర‌మే కాదు ఐ ఫోన్లు ఇత‌ర సాంకేతిక ప‌రిక‌రాల‌తో యాపిల్ దూసుకెళ్తోంది. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యం కొత్త ప‌రిక‌రాల‌ను త‌యారు చేయ‌డంలో యాపిల్ ముందు వ‌రుసులో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే ఎ-11 చిప్‌. శ‌క్తివంత‌మైన ఈ చిప్ యాపిల్ ఉప‌యోక‌ర‌ణాల‌ను మ‌రింత మెరుగ్గా ప‌ని చేసేలా...

  • ఆసుస్ జెన్ సిరీస్ ఫోన్ల ధరలో రూ.8 వేల తగ్గింపు

    ఆసుస్ జెన్ సిరీస్ ఫోన్ల ధరలో రూ.8 వేల తగ్గింపు

    ఎలక్ర్టానిక్స్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటైన తైవాన్ బేస్డ్ సంస్థ ఆసుస్ తన కీలక ఫోన్ సిరీస్ ధరలను భారీగా తగ్గించింది. స్మార్టు ఫోన్ మార్కెట్లో ఆసుస్ ముద్ర చూపించి జెన్ సిరీస్ ఫోన్ల ధరను హఠాత్తుగా తగ్గించి భారత్ లో వీటి సేల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. జెన్ ఫోన్ 3(జెడ్ఈ552కేఎల్), జెన్ ఫోన్ 3(జెడ్520కేఎల్) స్మార్ట్ ఫోన్లపై భారత్ లో ధర తగ్గిస్తున్నట్టు ఆసుస్ ప్రకటించింది. ఆసుస్ జెన్...

ముఖ్య కథనాలు

చైనా ఫోన్ల దెబ్బకు చేతులెత్తేసిన సోనీ, ఇండియా నుంచి అవుట్ 

చైనా ఫోన్ల దెబ్బకు చేతులెత్తేసిన సోనీ, ఇండియా నుంచి అవుట్ 

ప్రముఖ జపాన్ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ సోనీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకపై భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్ల విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జపాన్‌కు చెందిన ఈ...

ఇంకా చదవండి
7000/-లోపు ధరలలో బెస్ట్ మొబైల్స్ ఏవి?

7000/-లోపు ధరలలో బెస్ట్ మొబైల్స్ ఏవి?

ప్రస్తుతం బడ్జెట్ ఫోన్ల కాలం నడుస్తోంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏడువేల రూపాయల్లో స్మార్ట్ ఫోను కొనాలంటే...అంత ఈజీ కాదు....

ఇంకా చదవండి