• తాజా వార్తలు
  • వాట్సప్‌లో సొంతంగా స్టిక్కర్స్ తయారుచేయడం ఎలా ? 

    వాట్సప్‌లో సొంతంగా స్టిక్కర్స్ తయారుచేయడం ఎలా ? 

    ప్రముఖ ఫేస్ బుక్ సొంత మెసేంజింగ్ యాప్ వాట్సప్ అప్ డేటెడ్ స్టిక్కర్లతో పాటు కొత్తగా బ్రాండ్ న్యూ స్టిక్కర్ ప్యాక్ ను ప్రవేశపెట్టింది. కొత్త స్టిక్కర్ ప్యాక్ ను ‘Opi’ పేరుతో వాట్సప్ రిలీజ్ చేసింది. వాట్సప్ రిలీజ్ చేసిన ఈ కొత్త స్టిక్కర్ ప్యాక్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ వాడే యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటుగా మీరు డౌన్ లోడ్ చేసుకున్న కొత్త స్టిక్కర్ ప్యాక్.. మీకు నచ్చకుంటే.....

  • 100 మెగాపిక్స‌ల్ భారీ కెమెరాతో  లెనోవో జ‌డ్‌6 ప్రొ, జూన్‌లో విడుదల

    100 మెగాపిక్స‌ల్ భారీ కెమెరాతో  లెనోవో జ‌డ్‌6 ప్రొ, జూన్‌లో విడుదల

    చైనా మొబైల్‌ మేకర్‌ లెనోవో మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది.  ప్రపంచంలోనే తొలిసారిగా భారీ కెమెరాతో ఫోన్ ను రిలీజ్ చేయనుంది.జెడ్‌ సిరీస్‌లో భాగంగా అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో జెడ్‌6 ప్రొ పేరుతో లెనోవో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్‌ చేయనుంది. త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ జ‌డ్‌6 ప్రొ లో 100...

  •  రెండేళ్ల‌లో ఇండియ‌న్ ఫోన్ మేక‌ర్స్‌పై చైనా కంపెనీల డామినేష‌న్‌కు కార‌ణాలేంటి? 

    రెండేళ్ల‌లో ఇండియ‌న్ ఫోన్ మేక‌ర్స్‌పై చైనా కంపెనీల డామినేష‌న్‌కు కార‌ణాలేంటి? 

    చైనా ఫోన్లు ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌ను క‌మ్మేశాయి. ఇండియాలో అమ్ముడ‌వుతున్న ఫోన్ల‌లో 50 శాతానికిపైగా చైనీస్‌బ్రాండ్లే. ఒప్పో, వివో, షియోమీ, నూబియా,  లాంటి చైనీస్  ఫోన్ల దెబ్బ‌కు ఇంటెక్స్‌, మైక్రోమ్యాక్స్‌, లావా, కార్బ‌న్ లాంటి ఇండియ‌న్ ఫోన్లు త‌ట్టుకోలేక‌పోతున్నాయి. రెండేళ్ల క్రితం ఇండియ‌న్ మొబైల్ మార్కెట్లో...

  • యాక్సిడెంట్ రహిత ప్రయాణానికి జడ్ యూఎస్ టైర్ సేఫ్టీ మోనిటరింగ్ డివైస్

    యాక్సిడెంట్ రహిత ప్రయాణానికి జడ్ యూఎస్ టైర్ సేఫ్టీ మోనిటరింగ్ డివైస్

    సాధారణంగా కార్లలోని ఎయిర్ బ్యాగ్ లు, ఏబీఎస్ బ్రేకులు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్ వంటివన్నీ కొంతలో కొంత ప్రమాదాల నుంచి క్షణనిస్తాయనుకుంటాం. వీటన్నికంటే ఇప్పుడు సరికొత్త పరికరం వచ్చింది. ఇది అత్యంత ఇంపార్టెంట్ పని చేస్తుంది. అది కారు టైర్లలోని గాలి పీడనాన్ని నిత్యం గమనిస్తుంది. కొత్తగా వస్తున్న లగ్జరీ కార్లలో డీఫాల్టుగానే ఇలాంటి వ్యవస్థ ఉండగా సాధారణ కార్లలో మాత్రం లేదు. దీంతో ఒక్కోసారి సరిగా...

  • స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో రానున్న 5 స్మార్టు ఫోన్లు

    స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో రానున్న 5 స్మార్టు ఫోన్లు

    స్మార్టు ఫోన్లలో ఇంతవరకు ఫాస్టెస్ట్ చిప్ సెట్ గా పేరున్న క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835తో ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ ఫోన్లు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఇండియాలో అందుబాటులోకి రానున్న మరికొన్ని ఫోన్లలో ఇదే చిప్ సెట్ ఉండనుంది. అలాంటి 5 ఫోన్ల వివరాలు మీ కోసం.. షియోమీ ఎంఐ 6 ఈ ఏడాది ఏప్రిల్ లో షియోమీ సంస్థ ఈ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ఇండియాలో ఇది జులై రెండో వారం తరువాత...

  • వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా  రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    ఎల‌క్ట్రానిక్ డాటాను సాక్ష్యంగా తీసుకుని కోర్టు ఓ కేసులో తీర్పు చెప్పిన అరుదైన సంఘ‌ట‌న ఇది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల వ‌ల్లే మంచి కూడా జ‌రుగుతుంద‌న‌డానికి ఈ సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌. కేవ‌లం వాట్సాప్ చాటింగ్‌లో విష‌య‌మే ఎవిడెన్స్‌గా హ‌ర్యానాలో ఓ కోర్టు ముగ్గురు స్టూడెంట్స్‌కు రేప్ కేసులో ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది.వాట్సాప్ మెసేజ్‌లు, సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్న లైంగిక వేధింపుల వీడియోలే...

  • క్విక్ చార్జ్ 4 ప్ల‌స్ టెక్నాల‌జీ.. అర‌గంట‌లో 60 శాతం చార్జింగ్‌, ఫోన్ కూల్ కూల్‌

    క్విక్ చార్జ్ 4 ప్ల‌స్ టెక్నాల‌జీ.. అర‌గంట‌లో 60 శాతం చార్జింగ్‌, ఫోన్ కూల్ కూల్‌

    స్మార్టు ఫోన్ల‌లో ప్ర‌ధాన స‌మ‌స్య ఛార్జింగ్‌. స్మార్టుఫోన్ యాక్టివిటీ ఎక్కువ‌గా ఉండ‌డం... పెద్ద డిస్ ప్లే, 4జీ ఇంట‌ర్నెట్ వాడ‌కంతో పాటు ర్యామ్ పెర‌గ‌డం, యాప్ ల వినియోగం పెర‌గ‌డం వంటి కార‌ణాల‌తో స్మార్టు ఫోన్ల బ్యాట‌రీలు తొంద‌ర‌గా డిశ్చార్జి అవుతుంటాయి. ఇప్పుడొస్తున్న ఫోన్ల‌లో ఎక్కువ సామ‌ర్థ్య‌మున్న బ్యాట‌రీలు వాడుతున్న‌ప్ప‌టికీ వాటి చార్జింగ్ కు ప‌డుతున్న స‌మ‌య‌మూ ఎక్కువ‌గానే ఉంటోంది. దీంతో...

  • 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజితో నూబియా జ‌డ్ 17... జూన్ 6న రిలీజ్‌

    8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజితో నూబియా జ‌డ్ 17... జూన్ 6న రిలీజ్‌

    ఇండియ‌న్ స్మార్టుఫోన్ మార్కెట్లో స్పీడు పెంచుతున్న నూబియా మ‌రో కొత్త ఫోన్ ను లాంఛ్ చేయ‌డానికి రెడీ అవుతోంది. అందుకు జూన్ 6ను ముహూర్తంగా నిర్ణ‌యించుకుంది. 'జ‌డ్‌17'ను ఈ నెల 6వ తేదీన దీన్ని విడుద‌ల చేయ‌నుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజి... 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో దీన్ని విడుద‌ల చేస్తున్నారు. 6జీబీ వేరియంట్ ధ‌ర రూ.26,490 కాగా 8జీబీ వేరియంట్‌ రూ.32,170కి ల‌భ్యం...

  • నూబియా 'జ‌డ్‌17'... జూన్ 1న విడుదల

    నూబియా 'జ‌డ్‌17'... జూన్ 1న విడుదల

    నూబియా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'జ‌డ్‌17' ను జూన్ 1వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 23 మెగాపిక్స‌ల్ సామ‌ర్థ్యం ఉన్న రెండు బ్యాక్ కెమెరాలు, అధునాత‌న స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 6 జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాట‌ర్‌, డ‌స్ట్ ప్రూఫ్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఏమున్నాయ్ ఇందులో 5.5...

ముఖ్య కథనాలు

 ప్రివ్యూ  - క‌రోనాపై ఫైట్‌లో సింహ‌పురి రోబో.. నెల్‌బోట్‌

ప్రివ్యూ - క‌రోనాపై ఫైట్‌లో సింహ‌పురి రోబో.. నెల్‌బోట్‌

క‌రోనాపై ఫైట్‌లో డాక్ట‌ర్లు, పోలీసులు, శానిటేష‌న్ సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. అందుకే వాళ్ల‌ను ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా ప్ర‌జ‌లంద‌రూ...

ఇంకా చదవండి
రూ. 25 వేల లోపు మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారి కోసమే ఈ స్టోరీ

రూ. 25 వేల లోపు మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారి కోసమే ఈ స్టోరీ

ఇప్పుడు అందరూ రూ. 25 వేల లోపున మంచి మొబైల్స్ ఏమి ఉన్నాయా అని వెతుకుతున్నారు. వినియోగదారుల అభిరుచిన దృష్టిలో ఉంచుకుని Realme to Xiaomi, Oppo to Vivo అలాగే ఇతర కంపెనీలు ఈ ధరల్లోనే మొబైల్స్ ని...

ఇంకా చదవండి