• తాజా వార్తలు
  • విద్యార్థులకు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్న యూట్యూబ్

    విద్యార్థులకు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్న యూట్యూబ్

    యూట్యూబ్ సరికొత్తగా అడుగులు ముందుకు వేస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇండియాలోని విద్యార్థులకు స్ట్రీమింగ్ బేస్ సబ్ స్క్రైబర్లకు డిస్కౌంట్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడియో మరియు వీడియో స్ట్రీమింగ్ విభాగాలకు ప్రత్యేకంగా రెండు స్ట్రీమింగ్ సేవలు ఇండియాలో iOS మరియు Android డివైస్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో...

  • టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    దేశీయ టెలికాం రంగంలో 4జీ రాక‌తో మొబైల్‌ వినియోగదారులు పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వారు ప్రీపెయిడ్‌కు మారుతున్నారు. ఏడాదికేడాది పోస్ట్ పెయిడ్ వినియోగించే వారి సంఖ్య భారీగా తగ్గిపోతోంది.  కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం పైగానే తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు...

  • జియో నుంచి vowifi,అసలేంటిది ?

    జియో నుంచి vowifi,అసలేంటిది ?

    ఇండియన్ టెలికం పరిశ్రమ రూపురేఖలను రిలయన్స్ జియో వచ్చిన అనతికాలంలోనే మార్చేసిందని చెప్పవచ్చు. ఎల్‌టీఈ నెట్‌వర్క్‌తో దేశంలో అత్యధిక 4జీ నెట్‌వర్క్ కవరేజ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే రిలయన్స్ జియో నెట్‌వర్క్ ప్రత్యర్థి నెట్‌వర్క్ సంస్థలను నిద్రపోనివ్వడంలేదు. దేశీయ టెలికాం రంగంలో రాజుల్లాగా వెలుగొందిన దిగ్గజాలు...

  • రివ్యూ-ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వై-ఫై హాట్ స్పాట్ లలో ఏది మెరుగు?

    రివ్యూ-ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వై-ఫై హాట్ స్పాట్ లలో ఏది మెరుగు?

    ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా పెరిగిపోయింది. ఇక ఇంటర్నెట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడికి వెళ్లినా...ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటాపై ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా సంవత్సరాంతానికి ఒక మిలియన్ కంటె ఎక్కువ వై-ఫై మాట్ స్పాట్లను విస్తరించడం గురించి టెలికాం పరిశ్రమ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి పెద్ద టెల్కోలు తమ సబ్ స్క్రైబర్లకు...

  •  రివ్యూ-ఈ వారం టెక్ రౌండప్

    రివ్యూ-ఈ వారం టెక్ రౌండప్

    మొబైల్ రంగం నుంచి ఈ- కామర్స్ సంస్థల దాకా సోషల్ మీడియా నుంచి కశ్మీర్ ఎన్నికల వరకు ఈ వారం టెక్నాలజీ రంగంలో జరిగిన కొన్ని కీలక మార్పుల సమాహారం...ఈ వారం టెక్ రౌండప్.  షియోమీ హెచ్చరికల్లో ఏమీ లేదు.. చైనా ఫోన్ మేకర్ షియోమీ నుంచి వెలువడిని రెండు బ్రౌజర్ యాప్స్ ఇప్పటికీ పేటెంట్ కానప్పటికీ క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాయని హ్యాకర్ న్యూస్ పేర్కొంది. అయితే ఈ వార్తలను కంపెనీ ఇప్పటికీ...

  • అమోలెడ్‌ డిస్‌ప్లేతో శాంసంగ్ గెలాక్సీ ఎ20, ధర, ఫీచర్లు మీకోసం

    అమోలెడ్‌ డిస్‌ప్లేతో శాంసంగ్ గెలాక్సీ ఎ20, ధర, ఫీచర్లు మీకోసం

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ ఎ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌​ చేసింది. ఎ20 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్‌ రియర్‌ కెమెరాను. సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఫింగర్‌ ప్రింట్‌  సెన్సర్‌ను  పొందు పర్చింది.   ఏ సిరీస్‌లో భాగంగా ఏ 50, ఏ 30, ఏ 20 లను రష్యా మార్కెట్‌లో...

  • 2018 లో స్మార్ట్ ఫోన్ లలో రానున్న కీలక మార్పులు

    2018 లో స్మార్ట్ ఫోన్ లలో రానున్న కీలక మార్పులు

    స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి 2017 వ సంవత్సరం మార్పుకు సంకేతంగా మిగిలిపోతే రానున్న 2018 వ సంవత్సరం స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో ప్రయోగాలకు చిరునామా గా మారనుంది.భారతీయ వినియోగదారులకు రెండవ శకం హ్యాండ్ సెట్ లను పరిచయం చేయడం అనేది ఈ సంవత్సరం లో ప్రముఖంగా నిలవనుంది. హ్యాండ్ సెట్ తయారీ దారులు వారి వారి లక్ష్యాలను అధిగమించడానికి వివిధ రకాల స్ట్రాటజీ లను అనేక రకాల విధానాలను అవలంబిస్తారు. ఇవి ఒక్కో...

  • ప్రపంచంలోనే తొలి హోలోగ్రాఫిక్ డిస్ ప్లే స్మార్ట్ ఫోన్ ‘హైడ్రోజన్’

    ప్రపంచంలోనే తొలి హోలోగ్రాఫిక్ డిస్ ప్లే స్మార్ట్ ఫోన్ ‘హైడ్రోజన్’

    దిగ్గజ స్మార్టు ఫోన్ సంస్థలన్నీ రకరకాల ఫీచర్లతో ఎప్పటికప్పుడు స్మార్టు ఫోన్లను నిత్యనూతనంగా మారుస్తున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని టెక్నాలజీలను మాత్రం అందివ్వలేకపోయాయి. అలాంటివాటిలో హోలోగ్రాఫిక్ డిస్ ప్లే ఒకటి. కానీ... హై ఎండ్ కెమేరాలకు పేరుగాంచిన రెడ్ సంస్థ మాత్రం దీన్ని సుసాధ్యం చేసింది.  వాస్తవాన్ని తలపించేలా 3డీ దృశ్యాలను చూపించగలిగే ఈ హోలోగ్రాఫిక్ డిస్ ప్లేతో వచ్చిన తొలి ఫోన్ ఇదే కావడం...

  • 2025 నాటికి చైనాను 5జీ నెట్ వర్క్ ఎలా మార్చేయనుందో తెలుసా?

    2025 నాటికి చైనాను 5జీ నెట్ వర్క్ ఎలా మార్చేయనుందో తెలుసా?

        చైనా ఇప్పటికే 5జీ నెట్ వర్కును పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచే ఇవి మొదలయ్యాయి.  2016 అక్టోబరులోనే 100 నగరాల్లో 5జీ పరికరాలను పరిశీలించింది. మొబైల్ డేటా అందించడంలో 4జీ కన్నా 20 రెట్లు వేగంగా 5జీ నెట్‌వర్క్ పనిచేస్తుంది. చైనాలో పరీక్షిస్తున్న వేగం ప్రకారం 5జీతో సెకనుకు 20 జీబీ స్పీడ్‌తో డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం 4జీ సెకనుకు 1జీబీ స్పీడుతో మాత్రమే పనిచేస్తోంది.  2025 నాటికి...

  • ఆటోమేష‌న్‌లోనూ ఐటీ జాబ్ కొట్టాలంటే ఈ కోర్సులు నేర్చుకోండి..

    ఆటోమేష‌న్‌లోనూ ఐటీ జాబ్ కొట్టాలంటే ఈ కోర్సులు నేర్చుకోండి..

    ఆటోమేష‌న్‌, మెషీన్ లెర్నింగ్ ఓ వైపు.. ట్రంప్ లాంటి దేశాధినేత‌ల ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ మీద విధిస్తున్న ఆంక్ష‌లు మ‌రోవైపు ఐటీ సెక్టార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడున్న జాబ్‌లే ఎప్పుడు పోతాయో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు ఐటీ కొలువు కోసం ప‌ట్టాలు చేత్తో ప‌ట్టుకుని ఫీల్డ్‌లోకి వస్తున్న ల‌క్ష‌లాది మంది గ్రాడ్యుయేట్లు ఏం చేయాలి? అయితే ఇలాంటి సిట్యుయేష‌న్‌లోనూ జాబ్...

  •  MP 3 చనిపోబోతుందా? వాట్ నెక్స్ట్?

    MP 3 చనిపోబోతుందా? వాట్ నెక్స్ట్?

    సుమారు 25 సంవత్సరాలకు పైగా సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఆడియో ఫార్మాట్ అయిన MP3 ఇక మాయం కానుందా? దీని సర్వీస్ లను నిలిపివేయడం ద్వారా ఇది దాదాపు డెడ్ అయిపోతుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. MP3 గా పేరుగాంచిన MPEG -1 మరియు MPEG-2 ఆడియో లేయర్ 1989 లో లంచ్ చేయబడింది. అయితే పెరుగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ , ఫ్లాట్ ఫాం షిఫ్తింగ్ లను దృష్టిలో ఉంచుకుని దీనియొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ దీని...

  • తొలి మేడ్  ఇన్ ఇండియా రోబోట్ - టాటా వారి బ్రబో

    తొలి మేడ్ ఇన్ ఇండియా రోబోట్ - టాటా వారి బ్రబో

    టాటా మోటార్స్ కు చెందిన ప్రముఖ తయారీ సంస్థ అయిన టి ఎ ఎల్ ( TAL) బ్రబో ( BRABO ) అనే తన మొట్టనోదటి మేడ్ ఇన్ ఇండియా రోబోట్ ను యూరప్ మార్కెట్ లో అమ్మేందుకు సి యి ( CE) సర్టిఫికేట్ ను పొందినట్లు ప్రకటించింది. ఈ బ్రబో అనే రోబోట్ ను గత సంవత్సరం జరిగిన మేక్ ఇన్ ఇండియా వీక్ లో ప్రదర్శించడం జరిగింది. సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలలో ఆటోమేషన్ ను ఉపయోగించుకోవాలి అనుకునే వారికి ఇది ఒక చక్కటి ఎంపిక...

ముఖ్య కథనాలు

25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా...

ఇంకా చదవండి
మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

బ్యాన్ చైనా అని చైనా ఫోన్ల‌ను కొన‌వ‌ద్దంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అమెరికా కంపెనీ ఐఫోన్ కూడా చైనాలోనే అసెంబుల్ చేస్తున్నారు. ఇలాంటి...

ఇంకా చదవండి