• తాజా వార్తలు
  •  పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్‌లైన్ మోసాలకు పేటీఎం కొత్త అడ్ర‌స్‌గా మారింది.  ఇటీవల కాలంలో చాలా ఆన్‌లైన్ స్కాములు పేటీఎం పేరుమీద జరిగాయి. ముఖ్యంగా పేటీఎం కేవైసీ చేస్తామంటూ యూజర్లను దోచుకునే మోసాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా...

  • వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా.. మీ కంపెనీ డేటా సేఫ్‌గా ఉంచ‌డానికి ఇదిగో గైడ్

    వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా.. మీ కంపెనీ డేటా సేఫ్‌గా ఉంచ‌డానికి ఇదిగో గైడ్

    కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో దేశంలో ప్రజలంతా ఇళ్లలోనే లాక్‌డౌన్ అయిపోయారు. ఐటీ ఉద్యోగులు, కొన్ని గవర్నమెంట్ సంస్థలు తమ ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోం  చేయడానికి ఆప్షన్స్ ఇచ్చాయి. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ బాగున్నా కంపెనీ డేటాను మీరెంత సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంచుతున్నార‌నేది కూడా కీల‌క‌మే.  కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉంచాల్సిన ఈ సమాచారం లీక్ అయితే కంపెనీ...

  • ఆన్‌లైన్ మోసంతో జీవిత‌కాల సేవింగ్స్ పోగొట్టుకున్న ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి

    ఆన్‌లైన్ మోసంతో జీవిత‌కాల సేవింగ్స్ పోగొట్టుకున్న ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి

    ఆన్‌లైన్ మోస‌గాళ్లు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. రోజుకో కొత్త ర‌కం మోసంతో జ‌నాల సొమ్మును దోచేస్తున్నారు.  నోయిడాలో ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి ఒక‌రిని ఈ-కేవైసీ పేరిట మోసం చేసి ఆయ‌న జీవిత‌కాలం దాచుకున్న సొమ్మంతా దోచుకున్నారు. ఏం జ‌రిగింది? నీలాచల్ మ‌హాపాత్ర ఎయిర్‌ఫోర్స్‌లో ప‌ని చేసి రిటైర‌య్యాక నోయిడాలో ఉంటున్నారు....

  • పేటీఎంలో కొత్త  స్కాం.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

    పేటీఎంలో కొత్త  స్కాం.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

    మ‌నంద‌రం విస్తృతంగా వాడుతున్న పేటీఎంకి సంబంధించి మీకో వార్నింగ్‌. ఇది ఇచ్చింది ఎవ‌రో కాదు పేటీఎం వ్య‌వ‌స్థాప‌కుడైన విజ‌య‌శేఖ‌ర్ శ‌ర్మే. ఇంత‌కీ ఆ వార్నింగ్ ఏంటంటే..   పేటీఎం కేవైసీ ( నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌) చేయించుకోవాలంటే ఫ‌లానా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని మీకేదైనా కాల్ గానీ, మెసేజ్‌గానీ...

  • ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఆన్‌లైన్  మోసాల్లో ఇదో కొత్త కోణం. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి దాన్ని కాన్సిల్ చేయబోయాడు.  అదే అదనుగా ఏకంగా అతని అకౌంట్ లో నుంచి 4 లక్షలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ కేటుగాడు. ఫుడ్ డెలివరీ యాప్ కి సంబంధించినంత వరకు ఇండియాలో ఇదే అతి పెద్ద మోసం.  ఎలా జ‌రిగిందంటే.. ఇటీవల ఉత్తర‌ప్రదేశ్ లోని లక్నోల ఒక వ్యక్తి ఒక ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్...

  • మీ కంప్యూట‌ర్‌లో ఆండ్రాయిడ్ డివైజ్ నోటిఫికేష‌న్లు పొంద‌డం ఎలా?

    మీ కంప్యూట‌ర్‌లో ఆండ్రాయిడ్ డివైజ్ నోటిఫికేష‌న్లు పొంద‌డం ఎలా?

    మ‌నం కంప్యూట‌ర్లో ప‌ని చేస్తూ ఉంటాం. ఇలాగా ఫోన్లో ఏవో నోటిపికేష‌న్లు వ‌స్తాయి. వాటిని మ‌నం చూడ‌టం కోసం కంప్యూట‌ర్ వ‌ర్క్‌ని ప‌క్క‌న‌పెట్టేస్తాం. దీని వ‌ల్ల కంప్యూట‌ర్ వ‌ర్క్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, మ‌ధ్య‌లో డిస్ట‌ర్బ్ కావ‌డం జ‌రుగుతూ ఉంటుంది. దీని వ‌ల్ల వ‌ర్క్...

  • రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం చేస్తారు. అయితే ల్యాప్‌ట‌ప్‌కు ప్ర‌త్యామ్నాయంగా.. మ‌న అవ‌స‌రాలు తీర్చేలా ఉన్న ఒక ఆప్ష‌న్ గురించి మీకు తెలుసా? అదే క్రోమ్ బుక్‌.. ! మ‌రి క్రోమ్‌బుక్‌కి ల్యాప్‌టాప్‌ల‌కు ఉన్న తేడా ఏంటి? ఏంటీ...

  • 30 లక్షలు చేతిలో ఉంటే ఈ టీవీని సొంతం చేసుకోండి

    30 లక్షలు చేతిలో ఉంటే ఈ టీవీని సొంతం చేసుకోండి

    రోజువారీ దినచర్యలో ఎప్పటి నుంచో టీవీ చూడడం ఒక భాగమైపోయింది. కాసేపయినా రిలాక్స్ అవ్వాలంటే రిమోట్ పట్టి ఏదో ఒక చానెల్ మార్చుతూ పోయేవాళ్లు ఎక్కువైపోయారు. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇప్పటిదాకా 4కే యూహెచ్‌డీ టీవీలతో మనం ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి నాలుగు రెట్లు ఎక్కువ క్వాలిటీతో కనిపించే బొమ్మలు మన ముందు కదులుతుంటే ఎంత బాగుంటుందో కదా! 33 మిలియన్...

  • ఆన్ లైన్లో ఫర్నిచర్ కొందామని 2.5లక్షలు మోసపోయిన వైనం

    ఆన్ లైన్లో ఫర్నిచర్ కొందామని 2.5లక్షలు మోసపోయిన వైనం

    షాపులకు వెళ్లి...కొనుగోలు చేసే రోజులు పోయాయ్. ఇంట్లో కూర్చుండే...గుండు పిన్ను నుంచి గోల్ట్ వరకు కొనుగోలు చేసే రోజులు ఇవి. ఈరోజుల్లో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక బిజినెస్ మెన్ ఈ మధ్య 2.5లక్షలు పెట్టి ఆన్ లైన్లో షాపింగ్ చేసి నిండా మునిగాడు. మీరూ ఆన్ లైన్లో షాపింగ్ చేస్తుంటారా అయితే జాగ్రత్తలు...

  • బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందా? అయితే ఈ సేఫ్టీ గైడ్ మీకోసమే

    బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందా? అయితే ఈ సేఫ్టీ గైడ్ మీకోసమే

    మేం బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం...మీకు ఏటిఎం కార్డు వివరాలు చెప్పండి అంటూ వచ్చే ఫోన్లు మోసం అంటూ ఎంత అవగాన కల్పిస్తున్నా...రోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అకౌంట్లో నుంచి సొమ్మును పోగొట్టుకుంటున్నవారి జాబితా పెరిగిపోతూనే ఉంది. టెక్నాలజీ పరంగా ఎన్ని మార్పులు తీసుకొచ్చిన సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునే ఉన్నారు. అలాంటి మాయగాళ్ల గాలంలో చిక్కుకోండా ఉండేందుకు...కొత్త బ్యాంకింగ్...

  • ఈ ఒక్క యాప్ మన అకౌంట్లో నుంచి డబ్బు ఎలా కొట్టెయగలదో తెలుసా?

    ఈ ఒక్క యాప్ మన అకౌంట్లో నుంచి డబ్బు ఎలా కొట్టెయగలదో తెలుసా?

    మన దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. కరెంట్ బిల్లు నుంచి మొదలుకొని....ఎవరికైనా డబ్బులు చెల్లించాలన్నా....కూర్చున్న చోట నుంచే చెల్లించే రోజులివి. అయితే డిజిటల్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రకరకాల యాప్స్ ను ఇన్ స్టాల్ చేస్తుంటారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఎలా ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటివల్ల అంతగా నష్టం లేదు కానీ...ఎనీ డెస్క్ అనే యాప్ మీ ఫోన్లో...

  • వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    Ottomate International, ఇండియా గృహోపకరణాలు, ఇన్నోవేటివ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఒట్టొమేట్ మార్కెట్లోకి సరికొత్త ఉత్పతిని తీసుకువచ్చింది. ఇండియాలో తొలిసారిగా తన లేటెస్ట్ స్మార్ట్ ఉత్పత్తి ttomate Smart Fansని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫ్యాన్‌ కేవలం Ottomate Smart App ద్వారానే రన్ అవుతుంది. ఎటువంటి పవర్ అవసరం లేదు. ఇందులో బ్లూటూత్‌ను ఏర్పాటు చేశారు. మీరు యాప్ ని గూగుల్ ప్లే...

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

భారతదేశంలో ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న  కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...

ఇంకా చదవండి
అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ పండగలు, స్పెష‌ల్ డేస్‌లో చాలా ఆఫ‌ర్ల‌ను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కిడ్స్ కార్నివాల్స్‌ను  నిర్వహిస్తోంది. ఇది పిల్లల కోసం...

ఇంకా చదవండి