• తాజా వార్తలు
  • Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వ్యూహాలు చేసినా జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో అవి కొత్త ఎత్తుగడలకు తెరలేపాయి. ఇందులో భాగంగా టారిఫ్ గేమ్‌లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్‌టెల్...

  • జియో పూర్తి ఆఫర్లు, డేటా ప్యాకేజీ వివరాలు, మొత్తం 12 రకాల ప్లాన్లు మీకోసం 

    జియో పూర్తి ఆఫర్లు, డేటా ప్యాకేజీ వివరాలు, మొత్తం 12 రకాల ప్లాన్లు మీకోసం 

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో యూజర్ల కోసం వివిధ రకాల డేటా ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఇందులో రోజుకు 1.5GB డేటా మొదలు 5GB డేటా వరకు మొత్తం 12 రకాల రీచార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. వీటితో పాటు వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల వెసులుబాటు కూడా ఉంది. ఈ శీర్షికలో భాగంగా రూ.149 ప్లాన్ మొదలు వివిధ రకాల ప్లాన్ల గురించి తెలుసుకుందాం. జియో 1.5GB డేటా ప్లాన్  రిలయన్స్ జియో...

  • ఒకసారి రీఛార్జ్, ఏడాది పాటు డేటా : బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ గురించి తెలుసుకోండి

    ఒకసారి రీఛార్జ్, ఏడాది పాటు డేటా : బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ గురించి తెలుసుకోండి

    ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ రంగ టెల్కోలతో పోటీ పడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించుకుంటోంది. కొత్త ప్లాన్ల అవిష్కరణతోపాటు ప్రస్తుత ప్లాన్లను సవరిస్తోంది. అలాగే బండిల్ ఆఫర్లు కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా  భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద...

  • జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్‌గ్రీన్ ప్లాన్స్ మీకోసం 

    జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్‌గ్రీన్ ప్లాన్స్ మీకోసం 

    దేశీయ టెలికం రంగంలో జియో రాకతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న సంగతి విదితమే. జియో దెబ్బతో ఆకాశాన్ని తాకిన డేటా ధరలు భూమిని తాకాయి. ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇతర నెట్ వర్క్ ల నుంచి చాలామంది యూజర్లు జియోకు మారిపోయారు. ఉచిత ఆఫర్ల తరువాత అత్యంత తక్కువ ధరకే కొత్త కొత్త డేటా ఆఫర్లు అందిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్ గ్రీన్ ప్లాన్లను ఓ...

  • ఎయిర్‌టెల్ డీటీహెచ్ ధర తగ్గింది , ఓ సారి చెక్ చేసుకోండి

    ఎయిర్‌టెల్ డీటీహెచ్ ధర తగ్గింది , ఓ సారి చెక్ చేసుకోండి

    దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న భారతీ ఎయిర్‌టెల్  డీటీహెచ్ విభాగంలో కూడా దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా  ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. అందుకే తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ధరలను తగ్గిస్తూ వస్తోంది.  ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తగ్గింపు...

  • వొడాఫోన్ రెడ్ టు గెదర్, సింగిల్ ప్లాన్ 5 మంది ఉపయోగించుకోవచ్చు 

    వొడాఫోన్ రెడ్ టు గెదర్, సింగిల్ ప్లాన్ 5 మంది ఉపయోగించుకోవచ్చు 

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం వొడాఫోన్ పోస్టు పెయిడ్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది.ఒకే ఒక్క సింగిల్ ప్లాన్‌ను ఐదుగురు కుటుంబ సభ్యులు ఉపయోగించుకునేలా రూ.999తో ‘రెడ్ టుగెదర్’ ప్లాన్‌ను తీసుకొచ్చింది. భారత్‌లోని వినియోగదారుల ఈ రెడ్ టుగెదర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు. రూ.399 నుంచి రూ.999 వరకు ఈ ప్లాన్లు వినియోగదారులకు...

  • బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్లు అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా పొంద‌డం ఎలా?

    బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్లు అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా పొంద‌డం ఎలా?

    ప్ర‌భుత్వ‌రంగ టెలికామ్‌ సంస్థ భార‌త్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. ఈ మేర‌కు వొడాఫోన్ ఐడియా, భార‌తి ఎయిర్‌టెల్‌ల‌తో పోటీకి దిగింది. BSNL ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా కొన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల‌తోపాటు ఈ ప‌థ‌కం ఈ నెల 1...

  • ఏమిటీ ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌

    ఏమిటీ ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌

    రిల‌యన్స్ జియో, ఎయిర్‌టెల్ మ‌ధ్య పోటీ తీవ్ర‌మ‌వుతోంది. జియో ప్రైమ్ మెంబ‌ర్ షిప్‌కి పోటీగా ఎయిర్‌టెల్ కూడా మ‌రో కొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఏడాదికి రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌లో స‌భ్య‌త్వం పొందితే.. త‌ర్వాతి సంవ‌త్స‌రం ఉచితంగా పొడిగిస్తారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ కూడా...

  • రూ.10 వేల లోపు ఉన్న‌ బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్లు ఇవే

    రూ.10 వేల లోపు ఉన్న‌ బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్లు ఇవే

    బ‌డ్జెట్‌లో ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను కొనాల‌ని అనుకుంటున్నారా! మీరేం ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. త‌క్కువ ధ‌ర‌లో మంచి టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి.  రూ.10 వేల లోపు ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్ల‌తో ఈ టాబ్లెట్లు దొరుకుతున్నాయి. మ‌రి అలా దొరుకుతున్న టాబ్లెట్లు ఏమిటో చూద్దామా.. శాంసంగ్ ఎస్ఎం-టీ116...

  • గెలాక్సీ ఎస్‌9ను రూ.10 వేల క‌న్నా త‌క్కువ ధ‌ర‌లో పొంద‌డం ఎలా?

    గెలాక్సీ ఎస్‌9ను రూ.10 వేల క‌న్నా త‌క్కువ ధ‌ర‌లో పొంద‌డం ఎలా?

    శాంసంగ్ గెలాక్సీ...ఇది భార‌త్‌లో ఎక్కువ‌గా అమ్ముడుపోయే మోడ‌ల్‌. విజ‌య‌వంత‌మైన ఈ మోడ‌ల్‌లో వీలైన‌న్ని ఎక్కువ వెరైటీల‌ను తీసుకొస్తోంది ఈ కొరియా సంస్థ‌.  ఈ నెల 16వ తేదీనే ఇది అరంగేట్రం చేయ‌బోతోంది. అయితే తాజాగా అలాంటి కోవ‌లోనే మార్కెట్లోకి వ‌చ్చింది గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్‌. దీని...

  • షియోమి రిప‌బ్లిక్ డే సేల్ అన్ని వివ‌రాలు మీకోసం ఒకే చోట‌!

    షియోమి రిప‌బ్లిక్ డే సేల్ అన్ని వివ‌రాలు మీకోసం ఒకే చోట‌!

    రాబోతోంది రిప‌బ్లిక్ డే. దీని కోసం ఫోన్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున సిద్ధ‌మ‌వుతున్నాయి. కొత్త‌గా మార్కెట్లోకి దిగుతున్న కంపెనీల‌తో పాటు..ఇప్ప‌టికే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌తో వినియోగ‌దారులను ఎలా  ఆక‌ట్టుకోవాలా అనే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. దీనిలో భాగంగా షియోమి కూడా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేసింది....

  • గైడ్ - కొత్త ఏడాదిలో జియో ఇస్తున్న ఆఫ‌ర్లు అన్నీ ఒక గైడ్ లో

    గైడ్ - కొత్త ఏడాదిలో జియో ఇస్తున్న ఆఫ‌ర్లు అన్నీ ఒక గైడ్ లో

    జియో టారిఫ్‌లు రివైజ్ చేసింది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు కూడా కొత్త టారిఫ్‌లు తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌, ఎస్ఎంస్‌ల‌తోపాటు కొంత డేటా కూడా ఆఫ‌ర్ చేసే కాంబో ప్యాక్స్‌నే జియో  మొద‌టి నుంచి అందిస్తోంది. ఇందులో ఒక్క‌రోజు వ్యాలిడిటీతో ఉండే 19 రూపాయ‌ల ప్లాన్ నుంచి 390 రూపాయ‌ల వ్యాలిడిటీ ఉండే...

ముఖ్య కథనాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొత్త ప్యాక్‌ల వివ‌రాలు ఇవిగో

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొత్త ప్యాక్‌ల వివ‌రాలు ఇవిగో

ఎయిర్‌టెల్ త‌న బ్రాడ్‌బ్యాండ్  ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను లేటెస్ట్‌గా ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి ఈ బండిల్ ప్యాక్స్...

ఇంకా చదవండి