• తాజా వార్తలు
  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • బ్యాటరీ బ్యాకప్ హైలెట్ ఫీచర్‌గా వివో జెడ్1ఎక్స్ విడుదల

    బ్యాటరీ బ్యాకప్ హైలెట్ ఫీచర్‌గా వివో జెడ్1ఎక్స్ విడుదల

    చైనాకు చెందిన  మొబైల్‌ దిగ్గజం వివో  తన  జెడ్‌  సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో  ఆవిష్కరించింది.  వివో జెడ్1ఎక్స్  పేరుతో దీన్ని ఇండియాలో లాంచ్ చేసింది. కాగా వివో జెడ్-సిరీస్‌లో ఇది కంపెనీ నుంచి రెండవ ఫోన్.  ఇందులో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలేడ్ డిస్‌ప్లే,...

  • జియో ఫైబర్ డేటా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎంత, ప్రాసెస్ ఏంటీ ?

    జియో ఫైబర్ డేటా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎంత, ప్రాసెస్ ఏంటీ ?

    మొబైల్ డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసుతో మళ్లీ దూసుకురానున్న సంగతి తెలిసిందే. జియో ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు. FTTH సర్వీసులో భాగంగా హైస్పీడ్ ఇంటర్నెట్, జియో గిగాఫైబర్ కనెక్షన్ అందించనున్నట్టు తెలిపారు. దీంతో పాటుగా జియో ఫైబర్ కనెక్షన్ యానివల్ ప్లాన్లు తీసుకున్న యూజర్లకు వెల్ కమ్ ఆఫర్ కింద  4K LED TV, 4K...

  • ఫేస్‌బుక్ న్యూస్ పబ్లిష్ చేస్తే ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు !

    ఫేస్‌బుక్ న్యూస్ పబ్లిష్ చేస్తే ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు !

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన యూజర్లకు మరో లేటేస్ట్ ఫీచర్ అందించడానికి సిద్ధమవుతోంది. చాలామంది మొబైల్ ఫోన్లలోనే వార్తలను చదువుతున్న క్రమంలో ఆ దిశగా న్యూస్ అప్‌డేట్స్ అందించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఫేస్‌బుక్ యాప్‌లో న్యూస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు...

  • ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్ లేని వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్ అలాగే వాట్సప్ ఉండి తీరాల్సిందే. అయితే ఫేస్‌బుక్ ఉంది కదా అని దానిలో 24 గంటలు గడిపేస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి దాన్ని ఓపెన్ చేస్తుంటారు. దీంతో మీ డేటా అయిపోతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అది కంట్రోల్ కాదు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌...

  • బి అలర్ట్ : ట్రాఫిక్ రూల్స్, పెనాల్టీ లిస్ట్ వచ్చేసింది, పూర్తి వివరాలు మీకోసం

    బి అలర్ట్ : ట్రాఫిక్ రూల్స్, పెనాల్టీ లిస్ట్ వచ్చేసింది, పూర్తి వివరాలు మీకోసం

    మోటార్ వెహికిల్స్ యాక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 108, వ్యతిరేకంగా 13 ఓట్లు రాగా ఈ బిల్లుపై పలు రాష్ట్రాల ఆందోళనల చేశాయి. అయినప్పటికీ నితిన్ గడ్కరీ వాటిని తోసిపుచ్చారు. కొత్తగా వచ్చిన సవరణల ప్రకారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలను నిందితుడు...

  • జీమెయిల్ రైట్ క్లిక్ చేస్తే సరికొత్త ఆప్సన్లు, పూర్తి వివరాలు మీకోసం

    జీమెయిల్ రైట్ క్లిక్ చేస్తే సరికొత్త ఆప్సన్లు, పూర్తి వివరాలు మీకోసం

    టెక్ గెయింట్ గూగుల్ రోజు రోజుకు సరికొత్త అప్ డేట్లను అందిస్తూ వస్తోంది. నిన్న గూగుల్ మ్యాప్ లో కొన్ని కొత్త ఆప్సన్లను జోడించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా గూగుల్ జీమెయిల్ ో పలు ఆప్షన్లను జోడించింది. ఇంతకు ముందు జీ మెయిల్ లో  ఏదైనా మెయిల్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆర్కైవ్, మార్క్ యాజ్ రీడ్, డిలిట్ ఆప్షన్స్ కనిపించేవి. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ ఆప్షన్లు మారబోతున్నాయి....

  • పేటీఎం, బుక్ మై షోల‌లో సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ ఎలా?

    పేటీఎం, బుక్ మై షోల‌లో సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ ఎలా?

    దేశంలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల బుకింగ్ వ్యాపారం జోరందుకుంది. ప్ర‌స్తుత చ‌ల‌న‌చిత్ర యుగంలో ఆన్‌లైన్ బుకింగ్‌కు జ‌నం స‌హ‌జంగానే ప్రాధాన్య‌మిస్తున్నారు. సుల‌భ చెల్లింపు సౌక‌ర్యంతోపాటు క్యూల‌లో తొక్కిస‌లాట వంటి జంఝాటాలేమీ లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. పైగా సినిమా టికెట్ల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న...

  • శామ్‌సంగ్ కాల్ సెట్టింగ్స్‌లో మీకు తెలియ‌ని కిటుకులు

    శామ్‌సంగ్ కాల్ సెట్టింగ్స్‌లో మీకు తెలియ‌ని కిటుకులు

    మీరు శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ వాడ‌కందారులైతే కాల్ చేయ‌డం, రిసీవ్ చేసుకోవ‌డంలో తెలుస‌కోవాల్సిన కొన్ని కిటుకులను  మీ ముందుకు తెస్తున్నాం. ఇప్పుడు ఫోన్‌లో దాగి ఉన్న కొన్ని ఫీచ‌ర్లతోపాటు కాల్ సెట్టింగ్స్‌లో కొన్ని చిట్కాల‌ను తెలుసుకుందామా! GESTURES ఆండ్రాయిడ్‌లో బోలెడ‌న్ని గెశ్చ‌ర్లు దాగి ఉన్నాయి. అందులో కాల్ చేయ‌డం, మెసేజ్...

  • వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్స్‌లో మీకు తెలియ‌ని టెరిఫిక్ ట్రిక్స్‌

    వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్స్‌లో మీకు తెలియ‌ని టెరిఫిక్ ట్రిక్స్‌

    ఒక‌రిక‌న్నా ఎక్కువ మందికి ఒకేసారి సందేశం పంప‌డానికి వాట్సాప్‌లో రెండు ఫీచ‌ర్లున్నాయి. అందులో ఒక‌టి ‘గ్రూప్స్‌’...  రెండోది ‘బ్రాడ్‌కాస్ట్‌’. ఒకే స‌మూహంలోని వ్య‌క్తుల‌కు సందేశాలు పంప‌డానికి రెండు ఫీచ‌ర్ల‌నూ వాడుకోవ‌చ్చు కూడా. ఉదాహ‌ర‌ణ‌కు మీకు ఒక ఫ్యామిలీ గ్రూప్...

  • పెన్ష‌న్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయ‌డం ఎలా? 

    పెన్ష‌న్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయ‌డం ఎలా? 

    పెన్షన్ ఉంటే  రిటైర్మెంట్ త‌ర్వాత కూడా ఓ భరోసా. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని ఆన్‌లైన్‌లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో  చూద్దాం.  ఏమేం ఉండాలి? నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ చేయాలంటే మీకు ఈ మూడూ ఉండాలి. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్న బ్యాంకు అకౌంట్...

  • శాంసంగ్ గెలాక్సీలో చాలామందికి తెలియ‌ని ఫీచ‌ర్లు

    శాంసంగ్ గెలాక్సీలో చాలామందికి తెలియ‌ని ఫీచ‌ర్లు

    ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌లో శాంసంగ్ తీసుకొచ్చిన గెలాక్సీ సిరీస్ ఫోన్ల‌లో చాలా ఫీచ‌ర్లున్నాయి.  చాలాకాలంగా గెలాక్సీ సిరీస్ ఫోన్లు వాడుతున్న‌వారికి కూడా ఇందులో కొన్ని ఫీచ‌ర్ల గురించి తెలియ‌ద‌నే చెప్పాలి. ఆ ఫీచ‌ర్లేమిటో, వాటి ఉప‌యోగాలేమిటో చూద్దాం రండి..   వ‌న్‌హేండెడ్ మోడ్‌ స్మార్ట్‌ఫోన్ల సైజు ఆరంగుళాలు దాటిపోవ‌డం...

ముఖ్య కథనాలు

ఇక గూగుల్ పేతోనూ ఫాస్టాగ్ తీసుకోవ‌చ్చు.. ఎలాగో చెప్పే గైడ్ మీకోసం

ఇక గూగుల్ పేతోనూ ఫాస్టాగ్ తీసుకోవ‌చ్చు.. ఎలాగో చెప్పే గైడ్ మీకోసం

జ‌న‌వ‌రి ఒక‌టి నుంచి మీ వాహ‌నానికి ఫాస్టాగ్ లేకుండా హైవే  ఎక్కితే టోల్‌గేట్లో డ‌బుల్ అమౌంట్ క‌ట్టాలి. అందుకే ఈ రెండు మూడు రోజుల్లో ఫాస్టాగ్...

ఇంకా చదవండి
వాట్సాప్‌లో మీసొంత న్యూఇయ‌ర్ గ్రీటింగ్ స్టిక్కర్స్ త‌యారుచేసుకోవడం ఎలా?

వాట్సాప్‌లో మీసొంత న్యూఇయ‌ర్ గ్రీటింగ్ స్టిక్కర్స్ త‌యారుచేసుకోవడం ఎలా?

ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చేస్తోంది. క‌రోనా పీడ‌పోయి అంద‌రూ బాగుండాల‌ని కోరుకుంటూ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి గ్రీటింగ్స్ చెబుదాం....

ఇంకా చదవండి