• తాజా వార్తలు
  • మనం పదే పదే వాడే ఈ పదాల పూర్తి అర్థం మీకు తెలుసా, ఓ సారి చెక్ చేసుకోండి

    మనం పదే పదే వాడే ఈ పదాల పూర్తి అర్థం మీకు తెలుసా, ఓ సారి చెక్ చేసుకోండి

    మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు. ముక్యంగా ఇంటర్నెట్ తో అనుసంధానమైన కొన్ని పదాల పూర్తి అర్థాలు ఇప్పటికీ చాలామందికి తెలియదు. అలాంటి కొన్ని పదాలను ఇస్తున్నాం. మీకు తెలుసో లేదో చెక్ చేయండి. PAN: Permanent Account Number  SMS: Short...

  • అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు, ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపే బ్యాంకు ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. అయితే మీ నంబర్‌ను మీ అకౌంట్‌కి అనుసంధానం చేసి ఉండాలి. ఆ నంబర్ డయల్ చేసినప్పుడే...

  • ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం. ...

  • ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి ఐఆర్‌సీటీసీ మంచి శుభవార్తను అందించింది. ఇకపై భారతీయ రైల్వే రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తోంది. సాధారణంగా ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్‌సైట్‌తో పాటు ఐఆర్‌సీటీసీ యాప్‌లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే 6 కన్నా ఎక్కువ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ...

  • ఆర్థిక లావాదేవీలపై జూలై 1 నుంచి కొత్త రూల్స్, షురూ

    ఆర్థిక లావాదేవీలపై జూలై 1 నుంచి కొత్త రూల్స్, షురూ

    జూలై 1 నుంచి కొత్తగా కొన్ని రూల్స్ వస్తున్నాయి. పాత నిబంధనలు పోయి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కాగా ఈ నిబంధనలు రోజువారీ భాగంలో మనం చేసే పనులే. రోజువారీ ఆర్థిక లావాదేవీల ప్రభావం చూపించేవే. మీరు ఎప్పుడూ లావాదేవీలు జరుపుతున్నట్లయితే మీరు తప్పనిసరిగా  జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలి. జిటల్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్‌ఫర్, వడ్డీ రేట్లు ఇలా అన్నింటిలో...

  • ఆన్‌లైన్‌లో EPF accountని transfer చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

    ఆన్‌లైన్‌లో EPF accountని transfer చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

    ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగంలా ప్రైవేట్ ఉద్యోగం పర్మింనెట్ గా ఉండదు. ఎక్కడ ఉద్యోగం, వేతనం బాగుంటే అక్కడి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ కూడా అక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యోగం మారినా పీఎఫ్ అకౌంట్ నెంబర్ మార్చుకోవాల్సిన పని లేదు. ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగికి పర్మినెంట్ UAN ఐడీ...

  • పాత ఫోన్ అమ్మేస్తున్నారా ? అయితే డేటాను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి

    పాత ఫోన్ అమ్మేస్తున్నారా ? అయితే డేటాను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి

    చాలామంది వినియోగదారులు మార్కెట్లోకి కొత్త ఫోన్ రాగానే పాత స్మార్ట్ ఫోన్ ని వాడటం బోర్ కొడుతూ ఉంటుంది.అందులో భాగంగానే కొత్త ఫోన్ మోజులో పడి పాత ఫోన్ ని తక్కువ ధరకే అమ్మేస్తుంటారు. ఇలా అమ్మే సమయంలో వారు పాత ఫోన్ లోని డేటాను తీసివేయకుండా అమ్మేస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నదనే విషయం తెలుసుకోరు. మీ డేటా మొత్తం పాత ఫోన్ లో ఉండి పోవడం వల్ల వారు మీ సమాచారాన్ని తేలిగ్గా దొంగిలించే అవకాశం...

  • సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఐఫోన్‌ని వెతికి పట్టుకోవడం ఎలా ?

    సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఐఫోన్‌ని వెతికి పట్టుకోవడం ఎలా ?

    ఆపిల్ కంపెనీ ఐఫోన్ ని అందరూ చాలా ఇష్టపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఐఫోన్ కనపడకుంటే వారి భాదా చెప్పనవసరం లేదు. సోఫాలు, బెడ్లు, కిచెన్ లు, జాకెట్లు, ఫ్యాంటు జేబులు ఇలా ఎక్కడపడితే అక్కడ వెతుకుతుంటాం అయినా ఫోన్ ఒక్కోసారి కనపడదు. రింగ్ ఇద్దామంటే ఫోన్ సైలెంట్లో ఉంది కావున ఎంత రింగ్ ఇచ్చినా వినపడదు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ ని ఎలా వెతకాలి అనే దానిపై కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం. ఓ...

  • జియో వోచ‌ర్ల వినియోగానికి కంప్లీట్ గైడ్‌

    జియో వోచ‌ర్ల వినియోగానికి కంప్లీట్ గైడ్‌

    రిల‌య‌న్స్ జియో ‘మై వోచర్స్’ పేరిట ‘మై జియో’ యాప్‌లో వినియోగ‌దారులకు ఒక ఆప్ష‌న్ ఇచ్చింది. దీనిద్వారా మీరు బ్యాల‌న్స్ వోచ‌ర్‌ను కొనుగోలు చేయొచ్చు. అలాగే బ‌దిలీ లేదా రీచార్జి కోసం లేదా మీ స్నేహితుల‌కు బ‌హూక‌రించ‌డానికి ఆ వోచ‌ర్ల‌ను వినియోగించుకోవ‌చ్చు. దీంతోపాటు వోచ‌ర్ కోడ్‌ను ఏ...

  • వాట్సాప్‌లో బ్లూ టిక్‌లు లేకుండా చేయ‌డం ఎలా? 

    వాట్సాప్‌లో బ్లూ టిక్‌లు లేకుండా చేయ‌డం ఎలా? 

    వాట్సాప్‌లో మ‌న‌కు ఎవ‌ర‌న్నా మెసేజ్ పంపిస్తే దాన్ని మ‌నం ఓపెన్ చేసి చూడ‌గానే రెండు బ్లూ టిక్ మార్క్స్ సెండ‌ర్‌కు క‌నిపిస్తాయి. అంటే మ‌నం ఆ మెసేజ్ చూసిన‌ట్లు వాళ్ల‌కు అర్థ‌మ‌వుతుంది. అయితే ఈ ఫీచ‌ర్ అంద‌రికీ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే కొన్ని ఆబ్లిగేష‌న్ మెసేజ్‌లు ఉంటాయి. సెల‌వు...

  •  ప్రివ్యూ- ఏమిటీ గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ

    ప్రివ్యూ- ఏమిటీ గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ

    సొంతంగా డ‌బ్బులు పెట్టి కొనుక్కున్న‌ది ఏదైనా ఇత‌రుల‌కి ఇవ్వాలంటే మ‌నసొప్ప‌దు. అది పుస్త‌క‌మైనా, వ‌స్తువైనా, గేమ్స్ అయినా.. చివ‌ర‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో కొనుక్కున్న‌ యాప్ అయినా స‌రే! ఒక్కోసారి మన కుటుంబ‌స‌భ్యుల‌కు ఇవ్వాల‌న్నా.. కొంచెం ఆలోచిస్తాం! కానీ ఇక నుంచి మీరు ప్లే స్టోర్‌లో డ‌బ్బులు పెట్టి...

  • ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌- మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన అంశాలు

    ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌- మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన అంశాలు

    విప్ల‌వాత్మక మార్పుల‌కు త‌పాలా శాఖ శ్రీ‌కారం చుట్టింది. దేశంలో బ్యాంకింగ్ రంగం నానాటికీ విస్త‌రిస్తుండ‌టంతో పాటు డిజిట‌ల్ సేవ‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఉనికి కాపాడుకునేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇప్ప‌టికే పోస్టల్ ఏటీఎం సేవ‌లు, డెబిట్ కార్డును అందిస్తున్న త‌పాలా శాఖ ఇక నుంచి ఆధార్ కార్డు ఆధారిత‌ బ్యాంకింగ్...

ముఖ్య కథనాలు

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు క్యూలో నిల‌బ‌డకుండా పాస్‌బుక్ ప్రింట‌వుట్ తీసుకోవడం ఎలా?

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు క్యూలో నిల‌బ‌డకుండా పాస్‌బుక్ ప్రింట‌వుట్ తీసుకోవడం ఎలా?

దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీ. కోట్లాది మంది ఖాతాదారులున్న ఈ బ్యాంకుకు మీరు ఏ అవ‌స‌రం మీద వెళ్లినా పెద్ద పెద్ద క్యూలు ఉండ‌టం ఖాయం. మీ పాస్‌బుక్ అప్‌డేట్...

ఇంకా చదవండి