• తాజా వార్తలు
  • లాక్‌డౌన్ మ‌నోళ్ల గూగుల్ సెర్చింగ్ ట్రెండ్‌ను ఎలా మార్చిందంటే..

    లాక్‌డౌన్ మ‌నోళ్ల గూగుల్ సెర్చింగ్ ట్రెండ్‌ను ఎలా మార్చిందంటే..

    ప్ర‌తి సంక్షోభం మ‌నకు కొత్త విష‌యాల‌ను ప‌రిచయం చేస్తుంది. క‌రోనా వైర‌స్‌, దాన్ని నియంత్రించ‌డానికి గ‌వ‌ర్న‌మెంట్ పెట్టిన లాక్‌డౌన్ కూడా మ‌న‌జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్రత నేర్పింది. అవస‌రం లేక‌పోయినా బ‌య‌ట తిర‌గ‌డానికి చెక్‌పెట్టింది....

  • లాక్‌డౌన్‌లో మ‌నోళ్లు గూగుల్‌లో అత్య‌ధికంగా ఏం సెర్చ్ చేశారంటే..

    లాక్‌డౌన్‌లో మ‌నోళ్లు గూగుల్‌లో అత్య‌ధికంగా ఏం సెర్చ్ చేశారంటే..

    కరోనా వైర‌స్ పుణ్య‌మాని ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో ఎప్పుడూ ప‌ట్టుమ‌ని ప‌ది గంట‌లు కూడా ఇంట్లో ఉండ‌నివాళ్లు కూడా నెల రోజులుగా గ‌డ‌ప దాట‌లేక‌పోయారు. ఖాళీగా ఉండి చేసే ప‌నేముంది క‌నుక అందరూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూట‌ర్లు, స్మార్ట్‌టీవీలు ఇలా అన్నింటిలోనూ...

  •  స్కైప్ వీడియో కాల్స్‌కు మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?

    స్కైప్ వీడియో కాల్స్‌కు మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?

    లాక్‌డౌన్ పుణ్యమాని వీడియో  కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. జూమ్ హౌస్ పార్టీ, స్కైప్ ఇలా అన్నీ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ కలుపుతూ జనం మనసులో స్థానం  సంపాదించుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ప్రజల అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకునికంపెనీలు కూడా వీటిలో కొత్త కొత్త ఫీచర్లు,‌ అదనపు హంగులు తీసుకొస్తూ యూజర్లను...

  • షియోమీ న‌కిలీ వెబ్‌సైట్లు ఎక్కువైపోయాయి.. వాటి బారిన‌ప‌డ‌కుండా ఉండ‌టానికి టిప్స్ ఇవిగో

    షియోమీ న‌కిలీ వెబ్‌సైట్లు ఎక్కువైపోయాయి.. వాటి బారిన‌ప‌డ‌కుండా ఉండ‌టానికి టిప్స్ ఇవిగో

    చీప్ అండ్ బెస్ట్ సూత్రంతో ఇండియ‌న్ మార్కెట్‌లో గ‌ట్టిప‌ట్టు సంపాదించింది షియోమి. చైనా బ్రాండ్ అయినా ఇండియ‌న్ యూజ‌ర్లను గ‌ట్టిగా ఆకట్టుకుంది.  శాంసంగ్ లాంటి లెజెండ్స్‌ను త‌ల‌ద‌న్ని ఒకానొక ద‌శ‌లో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో కూర్చుంది.  అలాంటి షియోమి పేరుతో ఇప్పుడు బోల్డ‌న్ని ఫేక్...

  • ఈ ఏడు టిప్స్ ఫాలో అయితే మీరే లూడో కింగ్! 

    ఈ ఏడు టిప్స్ ఫాలో అయితే మీరే లూడో కింగ్! 

    లాక్‌డౌన్‌తో  అందరూ ఇప్పుడు ఇండోర్ గేమ్స్ మీద పడ్డారు. అష్టాచ‌మ్మా, వైకుంఠ‌పాళీకి మ‌ళ్లీ మంచిరోజులొచ్చాయి. అయితే స్మార్ట్ ఫోన్‌ వదలలేని వాళ్లు గేమ్స్ కూడా ఫోన్‌లోనే ఆడుతున్నారు. అయితే వీటిలో కూడా లూడో (అష్టా చ‌మ్మా), స్నేక్ అండ్ ల్యాడ‌ర్ (అష్టాచ‌మ్మా)నే ఎక్కువ మంది ఆడుతుండ‌టం విశేషంగానే చెప్పుకోవాలి. ఇక‌పోతే లాక్‌డౌన్‌లో...

  • మన ఫోన్ స్క్రీన్ కరోనా వైరస్ ను  వారం పాటు ఉంచగలదు.. పరిష్కారం ఇలా

    మన ఫోన్ స్క్రీన్ కరోనా వైరస్ ను వారం పాటు ఉంచగలదు.. పరిష్కారం ఇలా

    టాయిలెట్ సీట్  కంటే మీ మొబైల్ స్క్రీన్ మీద 10 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు దాగుంటాయని మీకు తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీ సెల్ ఫోన్ ద్వారా కుడా వ్యాపిస్తుందని మీరు నమ్మగలరా? మీ ఫోన్ పైకి చేరిన కరోనా వైరస్ దాదాపు వారం రోజులు అక్కడ బతికి ఉంటుందని అంటే మీరు నమ్మగలరా? ఇవన్నీ నిజాలే.  కరోనా  వైరస్ ఫోన్ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో...

  • ఫోన్ నీటిలో పడితే తక్షణం చేయాల్సిన పనులు

    ఫోన్ నీటిలో పడితే తక్షణం చేయాల్సిన పనులు

    మీ ఫోన్ అనుకోకుండా నీటిలో పడితే తడిసిపోవడమనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొద్దిపాటి నీళ్లు పడితే ఏం కాదుగానీ.. పూర్తిగా నీటిలో తడిస్తే ఫోన్ పాడయ్యే అవకాశాలే ఎక్కువ. అలాంటప్పుడు ఫోన్ తడవగానే కొన్ని టిప్స్ పాటించడం వల్ల అది పాడవకుండా జాగ్రత్త పడొచ్చు. ఫోన్ నీటిలో పడగానే వెంటనే బయటకు తీసి.. స్విచ్ఛాఫ్ చేయాలి. నీటిలో ఉండే సమయం పెరిగే కొద్దీ ఫోన్ పాడయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎట్టి పరిస్థితిలోనూ...

  • 10 రకాల వాట్సప్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం 

    10 రకాల వాట్సప్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం 

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.ఈ శీర్షికలో భాగంగా కొన్ని రకాల టిప్స్ గురించి తెలుసుకుందాం. సింగిల్‌ మెసేజ్‌ ను ఒకేసారి చాలా మందికి పంపడం ఒకే సందేశాన్ని ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి సాధ్యమవుతుంది. మెనూపై క్లిక్‌ చేసి...

  • ఫోన్ పోయినా వాట్సాప్ చాట్ సేఫ్ గా ఉంచడానికి టిప్స్

    ఫోన్ పోయినా వాట్సాప్ చాట్ సేఫ్ గా ఉంచడానికి టిప్స్

    ఫోన్ పోయిందంటే ఎన్నో రకాలు టెన్షన్లు పడుతుంటాం. అందులో ఉండే నెంబర్లు, మొబైల్ బ్యాంకింగ్, ఇ మెయిల్స్, వాట్సాప్ చాట్ ఇలా ఎన్నో రకాల సర్వీసుల గురించి అవతలి వారికి తెలిసిపోతుందన్న ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వాట్సాప్ చాట్. అందులో ఉన్న సమాచారం భద్రంగా ఉందా లేదా అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మరి...ఫోన్ పోయినా వాట్సాప్ చాట్ సేఫ్ గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.  1. సిమ్ కార్డ్ లాక్...

  • ఆండ్రాయిడ్ ఫోన్ పోయిందా, గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతికిపట్టేదాం ఇలా 

    ఆండ్రాయిడ్ ఫోన్ పోయిందా, గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతికిపట్టేదాం ఇలా 

    మనం జీవితంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఫోన్ అనుకోకుండానో లేక అజాగ్రత్త కారణంగానో మన నుంచి దూరమైనట్లయితే భారీ మూల్యాన్నే చెల్లించుకోవల్సి ఉంటుంది. అయితే పోగొట్టుకున్న ఫోన్‌ను వెతికిపట్టుకునేందుకు అనేక టిప్స్ అండ్ ట్రిక్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో ఒకటి గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించుకుని పోగొట్టుకున్న ఫోన్ ను ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలసుకుందాం. ఫైండ్ యువర్...

  • వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    Ottomate International, ఇండియా గృహోపకరణాలు, ఇన్నోవేటివ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఒట్టొమేట్ మార్కెట్లోకి సరికొత్త ఉత్పతిని తీసుకువచ్చింది. ఇండియాలో తొలిసారిగా తన లేటెస్ట్ స్మార్ట్ ఉత్పత్తి ttomate Smart Fansని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫ్యాన్‌ కేవలం Ottomate Smart App ద్వారానే రన్ అవుతుంది. ఎటువంటి పవర్ అవసరం లేదు. ఇందులో బ్లూటూత్‌ను ఏర్పాటు చేశారు. మీరు యాప్ ని గూగుల్ ప్లే...

  • ఆన్‌లైన్ పెస్టివ‌ల్ సేల్స్‌లో డ‌బ్బు ఆదా చేయ‌డానికి ఒన్ అండ్ ఓన్లీ గైడ్‌

    ఆన్‌లైన్ పెస్టివ‌ల్ సేల్స్‌లో డ‌బ్బు ఆదా చేయ‌డానికి ఒన్ అండ్ ఓన్లీ గైడ్‌

       ఈ ఏడాది అతిపెద్ద ఈ-కామ‌ర్స్ సేల్స్ హంగామా మొద‌లైపోయింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి అమెజాన్‌దాకా; పేటీఎం మాల్ నుంచి స్నాప్‌డీల్‌దాకా దాదాపు అన్ని ఆన్‌లైన్ పోర్ట‌ళ్లు ఈ పండుగ సీజ‌న్‌లో వ‌రుస‌క‌ట్టి జ‌నం ముందుకు వ‌చ్చాయి. ఆ మేర‌కు అద్భుత‌మైన డిస్కౌంట్ ఆఫ‌ర్లిస్తున్నాయి. వాటిని స‌ద్వినియోగం...

ముఖ్య కథనాలు

వాట్సాప్‌లో  మెసేజ్‌ల‌తో విసిగిపోతున్నారా.. ఆటోమేటిగ్గా డిలెట్ అయ్యే ఫీచ‌ర్ వ‌చ్చేస్తోంది

వాట్సాప్‌లో మెసేజ్‌ల‌తో విసిగిపోతున్నారా.. ఆటోమేటిగ్గా డిలెట్ అయ్యే ఫీచ‌ర్ వ‌చ్చేస్తోంది

వాట్సాప్ వ‌చ్చాక ఫార్వ‌ర్డ్ మెసేజ్‌లతో మ‌న‌కు విసుగొచ్చేస్తోంది.  ఫేక్ న్యూస్‌ను కంట్రోల్ చేయ‌డానికి ఫార్వర్డ్ మెసేజ్‌ల‌ను ఒక‌సారి ఐదుగురికి...

ఇంకా చదవండి
 స్మార్ట్‌ఫోన్‌లో స్పామ్ మెసేజ్‌ల‌ను బ్లాక్ చేయ‌డం ఎలా?

స్మార్ట్‌ఫోన్‌లో స్పామ్ మెసేజ్‌ల‌ను బ్లాక్ చేయ‌డం ఎలా?

స్పామ్ మెసేజ్‌లు.. సెల్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ స‌మ‌స్యే. అవ‌స‌రంలేని ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ మ‌న ఫోన్‌కు వ‌చ్చేస్తుంటే...

ఇంకా చదవండి