• తాజా వార్తలు
  • వ‌రల్డ్స్ యంగెస్ట్ గేమ్ డెవ‌ల‌ప‌ర్ ఎవరో తెలుసా?

    వ‌రల్డ్స్ యంగెస్ట్ గేమ్ డెవ‌ల‌ప‌ర్ ఎవరో తెలుసా?

    లాక్‌డౌన్‌తో మనం అంద‌రం మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటున్నాం. కానీ అదే టైమ్‌లో ఓ పాప ఏకంగా మొబైల్ గేమ్స్‌నే త‌యారుచేసింది.  ప్ర‌పంచంలోనే యంగెస్ట్ గేమ్ డెవ‌ల‌ప‌ర్స్‌లో ఒక‌రిగా రికార్డులకు ఎక్కేసింది. ఆ అమ్మాయిపేరు ఇటాషా కుమారి. వ‌య‌సు ఎనిమిదేళ్లు. ఎవ‌రీ అమ్మాయి? ఢిల్లీకి చెందిన ఇటాషా కుమారి...

  • మీ ద‌గ్గ‌ర‌లోని షాప్స్ వివ‌రాలు రూట్ మ్యాప్ తో సహా కావాలా ? ఐతే ఈ గైడ్ మీకోసమే

    మీ ద‌గ్గ‌ర‌లోని షాప్స్ వివ‌రాలు రూట్ మ్యాప్ తో సహా కావాలా ? ఐతే ఈ గైడ్ మీకోసమే

    లాక్‌డౌన్‌తో మ‌న జీవితాల్లో చాలా మార్పు వ‌చ్చింది. సూప‌ర్ మార్కెట్ల‌కు వెళ్లి స‌రకులు తెచ్చుకునేవారు ఫిజిక‌ల్ డిస్టెన్స్ పాటించాల‌న్న ఉద్దేశంతో గ‌ల్లీల్లో ఉండే చిన్న చిన్న షాపుల‌కు వెళుతున్నారు.  మ‌హాన‌గ‌రాల్లో అయితే స‌మీపంలో ఏ షాపు ఎక్క‌డుందో కూడా మ‌నకు తెలియ‌నంత‌గా సూప‌ర్ మార్కెట్లు,...

  •  ఎయిర్‌టెల్‌, జియో బాట‌లో వొడాఫోన్‌.. 98 రూపాయ‌ల‌కే 12జీబీ డేటా 

    ఎయిర్‌టెల్‌, జియో బాట‌లో వొడాఫోన్‌.. 98 రూపాయ‌ల‌కే 12జీబీ డేటా 

    టెలికం కంపెనీల మ‌ధ్య డేటా వార్ కంటిన్యూ అవుతోంది. డ‌బుల్ డేటా ఆఫ‌ర్ల‌తో జియో, ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకర్షించాల‌ని ప్లాన్ చేసిన వొడాఫోన్ ఇప్పుడు 98 రూపాయ‌ల డేటా ప్యాక్‌లో ఆ రెండు కంపెనీల‌నే ఫాలో అయిపోయింది.   ఈ ప్యాక్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇస్తున్న డేటాను డ‌బుల్ చేసింది. ఇవీ ప్లాన్ డిటెయిల్స్‌...

  • ఫ్లిప్‌కార్ట్‌లో మన డేటాతో మోసం చేస్తున్న ముఠా ఆట కట్టు 

    ఫ్లిప్‌కార్ట్‌లో మన డేటాతో మోసం చేస్తున్న ముఠా ఆట కట్టు 

    ఈకామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాల్లో మన షాపింగ్ వివరాలు చోరీ చేసి ఆ కంపెనీల ప్రతినిధుల‌మ‌ని.. ప్రొడక్ట్స్ అమ్ముతామని డబ్బులు కొట్టేస్తున్న ఒక ముఠాను నోయిడా పోలీసులు ఆట కట్టించారు. ఇందుకోసం ఆ ముఠా ఏకంగా 45 మందితో ఢిల్లీలో రెండు కాల్ సెంటర్లే నడుపుతోంద‌ని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. వీళ్లంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ స్కామ్‌లో కీ రోల్...

  • ఈ 10 ప్ర‌భుత్వ ఏజెన్సీలు పౌరుల ఫోన్ల‌యినా టాప్ చేయడానికి పర్మిషన్ ఉంది

    ఈ 10 ప్ర‌భుత్వ ఏజెన్సీలు పౌరుల ఫోన్ల‌యినా టాప్ చేయడానికి పర్మిషన్ ఉంది

    దేశ భద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని  అవ‌స‌ర‌మైతే పౌరుల ఫోన్ల‌ను కూడా టాప్ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం ప‌ది ప్ర‌భుత్వ ఏజెన్సీల‌కు అనుమతులిచ్చింది. సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ)తోపాటు ఈ 10 సంస్థ‌లు మీ ఫోన్‌ను ట్యాప్ చేసే అవ‌కాశం ఉంది.  ఈ నెల  19న...

  • యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో ఇటీవల కాలంలో క్యాబ్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ మంది క్యాబ్ డ్రైవర్లు ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్స్‌కు తమ కార్లు పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఇన్సెంటివ్స్ సరిగా ఇవ్వడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.  అంతేకాదు వాళ్లు యాప్ నుంచి లాగ‌వుట్ అయిపోయి సొంతంగా బేరాలు కుదుర్చుకుంటున్నారు. దీంతో ఆ న‌గ‌రాల్లో క్యాబ్స్...

ముఖ్య కథనాలు

వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీమీద కోర్టుకెళ్లిన ప్ర‌భుత్వం.. ఏం జ‌ర‌గ‌బోతోంది?  

వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీమీద కోర్టుకెళ్లిన ప్ర‌భుత్వం.. ఏం జ‌ర‌గ‌బోతోంది?  

వాట్సాప్​  కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహ‌రించుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్​ గ్లోబల్ సీఈఓ విల్ క్యాత్‌కార్ట్‌కు లేఖ రాసిన సంగ‌తి తెలుసు క‌దా.. దాన్ని వాట్సాప్...

ఇంకా చదవండి
కోవిద్ రోగులను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే మిత్రా రోబోట్

కోవిద్ రోగులను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే మిత్రా రోబోట్

  క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఎంత‌గా కుదిపేస్తుందో క‌ళ్లారా చూస్తున్నాం. త‌ల్లికి బిడ్డ‌ను, భ‌ర్త‌ను భార్య‌ను కాకుండా చేస్తున్న...

ఇంకా చదవండి