• తాజా వార్తలు
  • ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,728 పోస్టులను భర్తీ చేస్తుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు...

  • రూ.139 ప్రీపెయిడ్ ప్లాన్‌‌లో పలు మార్పులు చేసిన వొడాఫోన్

    రూ.139 ప్రీపెయిడ్ ప్లాన్‌‌లో పలు మార్పులు చేసిన వొడాఫోన్

    టెలికం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తన రూ.139 ప్రీపెయిడ్ ప్లాన్‌లో పలు మార్పులను చేసింది.  ఎయిర్‌టెల్ తాజాగా రూ.148 ప్లాన్ లాంచ్ చేయడంతో దీనికి పోటీగా కంపెనీ ఈ ప్లాన్ లో మార్పులను చేసింది. ఈ ప్లాన్‌లో ఇప్పటి వరకు అందిస్తున్న డేటాకు అదనంగా ఒక జీబీ డేటాను చేర్చింది. రూ.139 ప్లాన్‌లో ఇప్పటి వరకు 2జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు దీనికి అదనంగా మరో జీబీ...

  • రహస్యంగా బ్రౌజింగ్ చేసేవారు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు

    రహస్యంగా బ్రౌజింగ్ చేసేవారు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు

    సెక్యూర్డ్ బ్రౌజింగ్‌ను కొరుకునే వారికోసం, అన్ని ప్రముఖ బ్రౌజర్లు ఇన్‌కాగ్నిటో మోడ్‌ బ్రౌజింగ్ సదుపాయాలను కల్పిస్తున్నాయి.ప్రైవేట్ బ్రౌజింగ్ విండో ద్వారా బ్రౌజర్ చేయటం వలన మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు. ఇందులో భాగంగా Incognito mode గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి. Incognito mode ద్వారా మీరు...

  • గూగుల్ మ్యాప్ నుంచి రివార్డ్స్, డిస్కౌంట్లు పొందవచ్చు, ప్రాసెస్ మీకోసం

    గూగుల్ మ్యాప్ నుంచి రివార్డ్స్, డిస్కౌంట్లు పొందవచ్చు, ప్రాసెస్ మీకోసం

    గూగుల్ మ్యాప్ వాడే వారికి గూగుల్ శుభవార్తను అందించింది. టెక్ గెయింట్ గూగుల్ కొన్ని కొత్త ఫీచర్లను గూగుల్ మ్యాప్ లో యాడ్ చేసింది. business owners కోసం గూగుల్ మ్యాప్ లో ఈ ఫీచర్లను యాడ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ మ్యాప్ లో ఈ మధ్య ఫుడ్ బుకింగ్ ఫీచర్ ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా పుడ్ ఆర్డర్ చేసిన యూజర్లకు గూగుల్ మ్యాప్ ద్వారా కొన్ని రివార్డులను , డిస్కౌంట్లను...

  • అమెజాన్ ఇండియాలో పార్ట్ టైం జాబ్స్, ఎలా జాయిన్ కావాలో తెలుసుకోండి 

    అమెజాన్ ఇండియాలో పార్ట్ టైం జాబ్స్, ఎలా జాయిన్ కావాలో తెలుసుకోండి 

    ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న Amazon ఇండియా నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. యూజర్లకు నాణ్యమైన సేవలను , ఫాస్ట్ డెలివరీ అందించాలనే లక్ష్యంతో amazon india flex సర్వీసులను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్ట్ టైం ఉద్యోగాలకు ఆహ్వానం పలుకుతోంది.  అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించొచ్చు. అమెజాన్ ఫ్లెక్స్‌లో కాలేజ్ విద్యార్థులు, ఫుడ్...

  • రిలయన్స్ జియో మరో సంచలనం, ఫేస్‌బుక్‌ని వెనక్కి నెట్టేసింది 

    రిలయన్స్ జియో మరో సంచలనం, ఫేస్‌బుక్‌ని వెనక్కి నెట్టేసింది 

    దేశీయ టెలికం రంగంలో పెను మార్పులకు నాంది పలికిన రిలయెన్స్ జియోకు సంచలనాలు కొత్తేమీ కాదు. జియో ప్రారంభించిననాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే. ఇదిలా ఉంటే భారతదేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఏవి అని Ipsos India నిర్వహించిన సర్వేలో రిలయెన్స్ జియో ఏకంగా రెండో స్థానం సాధించింది. మొదటి స్థానంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిలిచింది. గతేడాది ఇదే సర్వేలో గూగుల్, అమెజాన్ తర్వాత రిలయెన్స్ జియో మూడో స్థానంలో...

  • ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకొస్తే టెక్ కంపెనీలకు మీరు మోస్ట్ వాంటేడ్

    ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకొస్తే టెక్ కంపెనీలకు మీరు మోస్ట్ వాంటేడ్

    పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్‌ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్‌ కచ్చితంగా తెలిసి ఉండాలి. కోడింగ్ లో నైపుణ్యాలను కలిగి ఉన్నవారికే అత్యధిక జీతం ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామింగ్...

  • రోజుకు 1.5 జిబి డేటాను అందించే జియో టాప్ 5 ప్లాన్లు మీకోసం

    రోజుకు 1.5 జిబి డేటాను అందించే జియో టాప్ 5 ప్లాన్లు మీకోసం

    హైస్పీడ్ డేటా నెట్ వర్క్ ఏదంటే.. ముందుగా గుర్తుచ్చే మొబైల్ డేటా నెట్ వర్క్ రిలయన్స్ జియోనే కదా. ఇతర టెలికం ఆపరేటర్ల కంటే తక్కువ ఖరీదుకే హైస్పీడ్ డేటా ప్లాన్లు అందిస్తూ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్లింది. ఇందులో భాగంగానే యూజర్లకు రూ.149 ప్రారంభ ధరతో రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తోంది. రోజుకు 1.5జీబీ డేటాతో హైస్పీడ్ డేటాను అందించే పలు ఆఫర్లలో టాప్ 5 రీఛార్జ్ డేటా ప్లాన్లు, బెనిఫెట్స్ ఏంటో...

  • ఐపీఎల్ అభిమానుల కోసం బెస్ట్ డేటా ప్యాక్స్, ఛాయిస్ మీదే

    ఐపీఎల్ అభిమానుల కోసం బెస్ట్ డేటా ప్యాక్స్, ఛాయిస్ మీదే

    ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అందరికీ అసలు పండగ మొదలయ్యింది.ఎందుకంటే వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచులు అట్టహాసంగా మొదలయ్యాయి. ఐపీఎల్ లీగ్ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులని తెగ ఉత్సాహపరుస్తోంది. వారి ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు పలు టెలికం సంస్థలు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులకు చేరువ కావాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే  టెలికాం దిగ్గజాలన్నీ ఐపీఎల్ టీ...

  • కొత్త వైఫై రూటర్ కొంటున్నారా, ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి

    కొత్త వైఫై రూటర్ కొంటున్నారా, ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి

    ప్రతి ఇంట్లో వై-ఫై కొత్త వైఫై రూటర్ కొంటున్నారా, ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి కనెక్షన్ కామన్ అయిపోయింది. వై-ఫై నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చాక పోన్ బిల్స్ విపరీతంగా ఆదా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్త వై-పై కనెక్షన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బీఎస్ఎన్ఎల్ వంటి టెలీఫోన్ ప్రొవైడర్ నుంచి వై-ఫై కనెక్షన్ తీసుకోవాలని...

  • అమెజాన్ ప్రైమ్ ఏడాది పాటు ఉచితంగా పొందడమెలా ? ఐడియా కస్టమర్లు మాత్రమే

    అమెజాన్ ప్రైమ్ ఏడాది పాటు ఉచితంగా పొందడమెలా ? ఐడియా కస్టమర్లు మాత్రమే

    టెలికాం సంస్థ ఐడియా త‌న పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ది. రూ.399 లేదా ఆపైన విలువ గ‌ల నిర్వానా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్లు ఇప్పుడు ఏడాది కాల‌వ్య‌వ‌ధి గ‌ల అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు.  అందుకు గాను...

  • రూ.200లో లభిస్తున్న బెస్ట్ ఫ్రీపెయిడ్ ప్లాన్ల సమాచారం మీకోసం

    రూ.200లో లభిస్తున్న బెస్ట్ ఫ్రీపెయిడ్ ప్లాన్ల సమాచారం మీకోసం

    దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నువ్వా నేనా అన్న చందంగా టారిప్ వార్ మొదలైంది. క్లుప్తంగా చెప్పాలంటే దేశీయ టెలికాం రంగం జియో రాకముందు జియో తరువాత అన్న చందంగా తయారైంది. జియో వచ్చిన తరువాత డేటా ధరలు ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.200 ధరలో లభించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను మీకు అందిస్తున్నాము. ఏది బెస్ట్ అనేది సెలక్ట్ చేసుకోండి. వోడాఫోన్...

ముఖ్య కథనాలు

ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్ ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో కొత్త  పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అందుబాటులోకి...

ఇంకా చదవండి
ఇండిపెండెన్స్ డే  కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

ఇండిపెండెన్స్ డే కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

         స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను...

ఇంకా చదవండి