• తాజా వార్తలు
  • శాంసంగ్ గెలాక్సీ యూజర్ల దగ్గర తప్పకుండా ఉండాల్సిన టాప్ 9 యాప్స్ 

    శాంసంగ్ గెలాక్సీ యూజర్ల దగ్గర తప్పకుండా ఉండాల్సిన టాప్ 9 యాప్స్ 

    Samsung Galaxy Note 10 and Note 10 Plus ఫోన్లు వాడుతున్నారా.. అయితే ఇందులో అనేక రకాలైన ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. అలాగే చాలా ఫీచర్స్ ఇందులో ఫ్రీ లోడెడ్ గా కూడా వచ్చాయి. శాంసంగ్ బెస్ట్ ఫోన్ అనుకున్నా ఈ రోజుల్లో ఏ ఫోన్ కూడా అంత సేఫ్టీ కాదనేది మాత్రం కాదనలేని వాస్తవం. ఇందుకు శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ కూడా మినహాయింపు కాదు. అయితే ఈ ఫోన్లు ఇతర ఫోన్ల కన్నా కొన్ని కొత్త ఫీచర్లు, యాప్స్ ఉన్నాయి....

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • ప్రివ్యూ - క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే మెసేజింగ్‌కి ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ప్రయోగం- Threads 

    ప్రివ్యూ - క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే మెసేజింగ్‌కి ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ప్రయోగం- Threads 

    ఇప్పుడు సోషల్ మీడియాలో దిగ్గజాల మధ్య టఫ్ ఫైడ్ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అలాగే స్నాప్‌చాట్ ల మధ్య పోటీ చాలా తీవ్రంగానే ఉంది. ఈ పోటీని తట్టుకోవడానికి సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో Threads అనే కొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది.  ఇది బుడ్డి యాప్ మాదిరిగా డిజైన్...

  • వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    ఫేస్‌బుక్ , వాట్సప్, టెక్నాలజీ, బూమరాంగ్ వీడియో ఫీచర్, ఫోటోస్, వీడియోస్‌, మొబైల్ యాప్‌, డార్క్ మోడ్ ఫీచర్ సోషల్ మాధ్యమంలో ఫేస్‌బుక్ కంటే కూడా దూసుకుపోతున్న వాట్సప్, తమ వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్తగా ముస్తాబు అవుతోంది. మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా, ఎంతో కలర్ ఫుల్ గా అధునాతన పరిజ్ఞానం‌తో వాట్సప్‌లో మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి....

  • షియోమి నుంచి లక్షరూపాయల పర్సనల్ లోన్ పొందడం ఎలా ?

    షియోమి నుంచి లక్షరూపాయల పర్సనల్ లోన్ పొందడం ఎలా ?

    దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తమ కంపెనీ ఫోన్ వాడే యూజర్లకు రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. క్రెడిట్ బీ అనే సంస్థతో కలిసి షియోమీ ఎంఐ క్రెడిట్ సర్వీస్ అనే ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు షియోమీ ఇండియాలో లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. రూ.2 వడ్డీకి దాదాపు రూ. లక్ష...

  • ఫ్లిప్‌కార్ట్‌లో వీడియో, ఐడియాస్ ఫీచర్లు, సైలెంట్‌గా దింపేసింది 

    ఫ్లిప్‌కార్ట్‌లో వీడియో, ఐడియాస్ ఫీచర్లు, సైలెంట్‌గా దింపేసింది 

    ఈ కామర్స్ రంగంలో అమెజాన్ తో పోటీగా దూసుకువెళుతున్న ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీడియో కంటెంట్ అందించేందకు రెడీ అయింది. కాగా స్ట్రీమింగ్ సర్వీస్‌లోకి ఫ్లిప్‌కార్ట్ కూడా ఎంటర్ అవుతుందన్న వార్తలు కొంతకాలంగా వస్తున్న సంగతి విదితమే. యూజర్ల అభిరుచులకు తగ్గ కంటెంట్‌ను ఉచితంగా అందించడం కోసమే వీడియో...

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...

ఇంకా చదవండి