• తాజా వార్తలు
  •  ఎయిర్‌టెల్, జియో, ఐడియా డౌన్‌లోడ్ స్పీడ్ పెరిగింద‌ట.. గుర్తించారా?

    ఎయిర్‌టెల్, జియో, ఐడియా డౌన్‌లోడ్ స్పీడ్ పెరిగింద‌ట.. గుర్తించారా?

    ఇండియన్ టెలికం రంగంలో ప్ర‌ధాన పోటీదారులైన ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్ ఐడియా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఆఫ‌ర్లతోపాటు స‌ర్వీస్ మెరుగుప‌రుచుకోవ‌డానికీ గ‌ట్టిగానే కృషి చేస్తున్నాయి.  లాక్‌డౌన్ టైమ్‌లో దాదాపు అన్ని మొబైల్ నెట్‌వ‌ర్క్‌లు కూడా మంచి...

  • మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ఫీచర్‌ఫోన్‌ యూజర్‌లే టార్గెట్‌గా రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియో ఫోన్ గుర్తుందా? ఫీచర్ ఫోన్ అయినా కొన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా ఉండడంతో జనం దీన్ని ఆసక్తిగానే చూశారు. స్మార్ట్‌ఫోన్ల‌కు వేలకు వేలు ఖర్చుపెట్ట‌లేనివారు పదిహేను వందల రూపాయలతో జియో ఫోన్ కొని వాడుతున్నారు కూడా. అయితే ఈ ఫోన్ మార్కెట్ నుంచి త్వరలో మాయమవబోతోంది. దీని...

  • ఈ వారం టెక్ రౌండ‌ప్‌

    ఈ వారం టెక్ రౌండ‌ప్‌

    టెక్నాల‌జీ రంగంలో ఈ వారం జ‌రిగిన ముఖ్య ప‌రిణామాల స‌మాహారం ఈ వారం టెక్ రౌండ‌ప్ మీ కోసం.. నో రూల్స్ ఫ‌ర్ సోషల్ మీడియా పాకిస్తాన్ ప్ర‌భుత్వ సోష‌ల్ మీడియా రూల్స్‌ను దాదాపు 100కి పైగా పాకిస్థాన్ పౌర హ‌క్కుల సంఘాలు తిర‌స్క‌రించాయి. త‌మ హ‌క్కుల‌ను కాల‌రాచేలా ఉన్న ఈ రూల్స్‌ను తాము...

  • ట్రాయ్ కొత్త ఎంఎన్‌పీ రూల్స్ పాటించిన‌వాళ్లు ఏమంటున్నారు?

    ట్రాయ్ కొత్త ఎంఎన్‌పీ రూల్స్ పాటించిన‌వాళ్లు ఏమంటున్నారు?

    మ‌నం వాడుతున్న మొబైల్ నెట్‌వ‌ర్క్‌ న‌చ్చ‌న‌ప్పుడు మార్చుకునే హ‌క్కు ఉంటుంది. మొన్న‌టి వ‌ర‌కు ఇది చాలా కష్ట‌మైన విష‌య‌మే అయినా టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని చాలా సుల‌భం చేసేసింది. జ‌స్ట్ చిన్నఎస్ఎంఎస్ ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా దీన్ని స్టార్ట్ చేయ‌చ్చు. అయితే మొబైల్ పోర్ట్‌బిలిటీ కోసం ట్రాయ్ కొత్త...

  • రూ.160కే అన్ని టీవీ ఛానల్స్..! ఇది సాధ్యమేనా?

    రూ.160కే అన్ని టీవీ ఛానల్స్..! ఇది సాధ్యమేనా?

    ఒక‌ప్పుడు కేబుల్ టీవీ చావ‌క‌గానే ఉండేది.. కానీ రానురాను చాలా ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారిపోయింది. రేట్లు పెరిగిపోయాయి.. డిజిట‌లైజేష‌న్ అయిన త‌ర్వాత ప్ర‌తి ఛాన‌ల్‌ను కొనుక్కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌న‌కు న‌చ్చిన ఇష్ట‌మైన ఛాన‌ల్స్ కొనుక్కోవ‌డానికి అద‌నంగా డ‌బ్బులు చెల్లించాల్సి...

  • ఎయిర్‌టెల్ కొత్త స్ట్రాట‌జీ; ప్ర‌తి క‌స్ట‌మ‌ర్ నుంచి నెల‌కు రూ.300 రాబ‌డి!

    ఎయిర్‌టెల్ కొత్త స్ట్రాట‌జీ; ప్ర‌తి క‌స్ట‌మ‌ర్ నుంచి నెల‌కు రూ.300 రాబ‌డి!

    భార‌త్‌లో జియో రాకముందు ఎయిర్‌టెల్‌కు తిరుగేలేదు. జియో వ‌చ్చిన త‌ర్వాత కూడా ఎయిర్‌టెల్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎయిర్‌టెల్ కొత్త టారిఫ్‌ల‌ను కూడా అమ‌ల్లోకి తెచ్చింది. దీనిలో భాగంగా ప్ర‌తి క‌స్ట‌మ‌ర్ నుంచి నెల‌కు రూ.300 రాబ‌డి రాబ‌ట్టాల‌ని ఆ సంస్థ వ్యూహం...

  • ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఈ రోజుల్లో ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌లు వాడుతున్నారు. ట్రాయ్ స్ట్రిక్ రూల్స్ ప్రవేశపెట్టక ముందు అయితే ఒక్కొక్కరు లెక్కలేనన్ని సిమ్‌లు వాడేవారన్న సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. డేటా ఆఫర్, అలాగే ఉచిత కాల్స్ ఆఫర్లు ఇచ్చే కంపెనీల సిమ్‌లు తీసుకోవడం ఆఫర్ అయిపోగానే వాటిని మూలన పడేయడం అనేది కామన్ అయిపోయింది. అయితే ఆధార్ లింక్‌తోనే ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలని ప్రభుత్వం ఆర్డర్...

  • జియో యాప్‌లో Do not Disturbని యాక్టివేట్ చేసుకోవడం ఎలా ?

    జియో యాప్‌లో Do not Disturbని యాక్టివేట్ చేసుకోవడం ఎలా ?

    మీరు జియో సిమ్ వాడుతున్నారా.. అయితే మీరు ఈ ఫీచర్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ట్రాయ్ తీసుకువచ్చిన Do not Disturb సేవలను జియో యాప్ ద్వారా మీరు యాక్టివేట్ చేసుకునే సౌకర్యాన్ని జియో కల్పిస్తోంది. మీరు జియో సిమ్ వాడుతున్నట్లయితే ఈ సింపుల్ ట్రిక్ ద్వారా Do not Disturbని యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ని ఓ సారి పరిశీలిస్తే... ముందుగా మీరు మీ ఫోన్‌లో మై జియో యాప్ ఓపెన్ చేయండి. జియో...

  • ప్రివ్యూ-ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్

    ప్రివ్యూ-ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్

    టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)గత రెండు, మూడు నెలలుగా తరచుగా వార్తల్లో వినిపిస్తున్న పదం. టీవీ ఛానెల్స్, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ రూల్స్ పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వినియోగదారులు తామకు కావాల్సిన ఛానెల్స్ సెలక్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించామని ట్రాయ్ చెబుతుంటే....ఛానెల్స్ వేర్వేరుగా సెలక్ట్ చేసుకుంటే బిల్లు వాచిపోతుందని...

  • లవ్ ట్వీటుతో ప్రత్యర్థులకు ఝలక్ ఇచ్చిన జియో

    లవ్ ట్వీటుతో ప్రత్యర్థులకు ఝలక్ ఇచ్చిన జియో

    దేశీయ టెలికాం రంగంలో షాకుల మీద షాకులు ఇస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో ప్రత్యర్థులకు లవర్స్ డే రోజున దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చింది. కేవలం ఒకే ఒక్క ట్వీట్‌తో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలను ట్రోల్ చేసింది.  వాలెంటైన్స్ డే నాడు రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను ఉద్దేశించి కవిత రూపంలో ఒక ట్వీట్ చేసింది. ఇందులో ‘రోజెస్ ఆర్ రెడ్.. వైలెట్స్ ఆర్ బ్లూ.. వన్స్ ఎ నైబర్ ఇన్ సిమ్...

  • ట్రాయ్ కొత్త రూల్స్, ఛానల్ సెలక్ట్ చేసుకుంటే కేబుల్ బిల్ ఎంతో తెలుసుకోండి

    ట్రాయ్ కొత్త రూల్స్, ఛానల్ సెలక్ట్ చేసుకుంటే కేబుల్ బిల్ ఎంతో తెలుసుకోండి

    టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టీవీ ఛానెళ్ల ప్రసారాలు, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్  కొత్త రూల్స్ ని తీసుకువచ్చింది. ఈ నియమనిబంధనలపై ఇప్పుడు తీవ్రస్థాయిలోనే చర్చ జరుగుతోంది. కస్టమర్లు తాము చూడాలనుకున్న ఛానెల్స్ మాత్రమే ఎంచుకొని వాటికి డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామని ట్రాయ్ చెబుతుంటే... ఛానెల్స్...

  • ట్రాయ్ నుంచి టీవీ యూజర్లకు గుడ్ న్యూస్, గడువు మరింత పొడిగింపు

    ట్రాయ్ నుంచి టీవీ యూజర్లకు గుడ్ న్యూస్, గడువు మరింత పొడిగింపు

    కొత్త టారిఫ్ విధానంలో తమకు నచ్చిన ఛానళ్లు ఎంచుకోవడానికి.. టెలికం రెగ్యులెటరీ అథారిటీ - ట్రాయ్ మరోసారి గడువు పొడిగించింది. గతంలో జనవరి 31 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఛానళ్ల ఎంపికలో తర్జనభర్జన పడుతూ.. టారిఫ్ ఎంచుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఊరట లభించినట్లైంది. వినియోగదారుల ఛాయిస్ మేరకు బెస్ట్ ఫిట్ ప్లాన్ రూపొందించాలని ఆపరేటర్లను...

ముఖ్య కథనాలు

ఇంట‌ర్ క‌నెక్టెడ్ ఛార్జీలు ఆపేసిన జియో.. ఇక‌పై మంత్లీ ప్లాన్స్‌లో బెనిఫిట్స్ ఏమిటంటే..

ఇంట‌ర్ క‌నెక్టెడ్ ఛార్జీలు ఆపేసిన జియో.. ఇక‌పై మంత్లీ ప్లాన్స్‌లో బెనిఫిట్స్ ఏమిటంటే..

ట్రాయ్ రూల్స్ ప్ర‌కారం  జియో ఇటీవల ఇంటర్‌కనెక్టెడ్ ఛార్జీలు తొలగించింది. అంటే  జనవరి 1 నుంచి జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు చేసే కాల్స్ కూడా...

ఇంకా చదవండి