• తాజా వార్తలు
  • జియో... అంబానీకి బంగారు బాతు ఐన విధానం యెట్టిదనినా ..

    జియో... అంబానీకి బంగారు బాతు ఐన విధానం యెట్టిదనినా ..

    దేశంలో టెలికం కంపెనీల‌న్నీ కేంద్ర టెలికం శాఖ‌కు యాన్యువ‌ల్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్‌) చెల్లించాలి.  బ‌కాయి ల‌క్ష‌న్నర కోట్ల రూపాయ‌ల‌కు చేర‌డంతో వాటిని వెంట‌నే క‌ట్టాల‌ని సుప్రీంకోర్టు ఆర్డ‌ర్స్ వేసింది. దీంతో న‌ష్టాలు త‌ట్టుకోలేమంటూ కంపెనీలు వెంట‌నే టారిఫ్ పెంచేశాయి. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్...

  • ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

    ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

    డిజిట‌ల్ ఇండియాను అత్యంత బాగా వాడుకున్న కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది రిల‌య‌న్స్ గ్రూపే. జియోతో టెలికం రంగంలో దుమ్మ లేపేసింది. ఇప్పుడు త‌న జియోలో ఫేస్‌బుక్‌కు వాటా అమ్మింది.  ఈ డీల్‌తో జియోకు 43వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. అంతేకాదు సోష‌ల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను కీల‌క పాత్ర‌ధారిగా...

  • మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ఫీచర్‌ఫోన్‌ యూజర్‌లే టార్గెట్‌గా రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియో ఫోన్ గుర్తుందా? ఫీచర్ ఫోన్ అయినా కొన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా ఉండడంతో జనం దీన్ని ఆసక్తిగానే చూశారు. స్మార్ట్‌ఫోన్ల‌కు వేలకు వేలు ఖర్చుపెట్ట‌లేనివారు పదిహేను వందల రూపాయలతో జియో ఫోన్ కొని వాడుతున్నారు కూడా. అయితే ఈ ఫోన్ మార్కెట్ నుంచి త్వరలో మాయమవబోతోంది. దీని...

  • ఈ ప్లాన్‌తో రూ.11,400 విలువ గల జియో గాడ్జెట్లు ఉచితం, ఇంకా ఫ్రీగా లభించేవి మీకోసం 

    ఈ ప్లాన్‌తో రూ.11,400 విలువ గల జియో గాడ్జెట్లు ఉచితం, ఇంకా ఫ్రీగా లభించేవి మీకోసం 

    వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు  అధికారికంగా ప్రారంభమయ్యాయి.సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ఇవాళ ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్లాన్ల వివరాలను కూడా జియో వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జియో ఫైబర్‌ సేవలను...

  • రివ్యూ -  4కే, హెచ్డీఆర్, డాల్బీ విజన్.. ఈ మూడింట్లో బెస్ట్ టీవీ ఏది?

    రివ్యూ - 4కే, హెచ్డీఆర్, డాల్బీ విజన్.. ఈ మూడింట్లో బెస్ట్ టీవీ ఏది?

    టీవీలు కొనాలనుకున్నప్పుడు మనం చాలా మాటలు వింటాం. ఆల్ట్రా, హెచ్ డీ,  యూహెచ్డీ, 2160పీ, 4కే, 2కే లాంటి పదాలు చాలా వింటాం. మరి వీటన్నిటిలో మనం ఎంచుకునే టీవీల్లో ఏ క్వాలిటీస్ ఉండాలి. అన్ని క్వాలిటీస్ ఉండి తక్కువ ధర దొరికే టీవీలు దొరుకుతాయా? అసలు ఇప్పుడున్న టీవీల్లో బెస్ట్ ఏమిటి? తేడాలు ఎన్నో.. 4కే యూహెచ్డీలో 1080 పిక్సల్స్ నాలుగు రెట్టు ఉంటాయి.క్వాలిటీలో ఛేంజ్ కూడా స్పష్టంగా...

  • జియో గిగా ఫైబర్‌తో ఈ ఆరు బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లు పోటీపడతాయా ?

    జియో గిగా ఫైబర్‌తో ఈ ఆరు బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లు పోటీపడతాయా ?

    రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు రిలయన్స్ జియో గిగా ఫైబర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా ఫైబర్ టూ ది హోమ్ (FTTH) బ్రాడ్ బ్యాండ్ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చేయనుంది. ఇప్పుడు జియోగిగాఫైబర్ దెబ్బకు ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు కూడా తమ డేటా ప్లాన్లలో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో ప్రకటించిన డేటా ప్లాన్లతో...

  • ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తే జైలుకే

    ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తే జైలుకే

    ఏప్రిల్ నెలలో ఇండియాలో సార్వత్రిక సమరం మొదలవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం  తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై  ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు  చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు   రూపొందించుకున్న​ స్వచ్ఛంద  నియమాలను ఎలక్షన్‌ కమిషనకు ఇవి నివేదించాయి.  ఫేస్‌బుక్‌,...

  • రూ.349 ప్లాన్‌లో ఎక్కువ డేటా, మార్పులు చేసిన BSNL

    రూ.349 ప్లాన్‌లో ఎక్కువ డేటా, మార్పులు చేసిన BSNL

    జియో రాకతో టెలికాం ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. క్లుప్తంగా చెప్పాలంటే జియో రాక ముందు జియో తర్వాత అన్నట్లుగా టెలికాం రంగం మారిపోయింది. జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికం సంస్థలు మూతపడగా, ఆ దెబ్బను తట్టుకుని నిలబడ్డ కొన్ని సంస్థలు జియోను అధిగమించడానికి సర్వశక్తులూ ఉపయోగిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్ఎల్ వినియోగదారుల కోసం పాత ప్లాన్ రూ. 349ను రివైజ్ చేసింది ...

  •  ప్రివ్యూ - తొట్ట తొలి ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డు 

    ప్రివ్యూ - తొట్ట తొలి ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డు 

    క్రెడిట్ కార్డ్ శ‌కంలో మ‌రో కొత్త  మార్పు.  మీ ట్రాన్సాక్ష‌న్ల‌ను, వాటి చెల్లింపుల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసే ఇంట‌రాక్టివ్ క్రెడిట్ కార్డ్‌ను ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇండియాలో తొలిసారిగా ప్రవేశపెట్టింది. దీన్ని పుష్ బటన్ ఈఎంఐ క్రెడిట్ కార్డు అని ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. అస‌లు ఏమిటీ ఇంట‌రాక్టివ్ క్రెడిట్ కార్డ్?...

  • రిలయన్సు AGM 2018 లో అనౌన్స్ చేసిన పూర్తి వివరాలు మీకోసం

    రిలయన్సు AGM 2018 లో అనౌన్స్ చేసిన పూర్తి వివరాలు మీకోసం

    ముఖేష్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 41 వ వార్షిక సాధారణ సమావేశం (AGM ) నిన్న జరిగింది. ఈ సమావేశం లో ముఖేష్ అంబానీ వివిధ అంశాలను ప్రస్తావించారు. డిజిటల్ ఇండియా విజన్ కు తాము ఎంత దగ్గరగా ఉన్నదీ, కేవలం 22 నెలల వ్యవధిలోనే జియో తన సబ్ స్క్రైబర్ బేస్ ను ఎలా 215 మిలియన్ లకు చేరుకున్నదీ ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రకటనలు కూడా చేసారు. జియో ఫీచర్ ఫోన్ 2 , జియో ఫోన్ కు వాట్స్...

  • అంతర్రాష్ట్రీయ దొంగలను ఇట్టే పట్టేస్తున్న ఫేస్ టగర్ టెక్నాలజీ

    అంతర్రాష్ట్రీయ దొంగలను ఇట్టే పట్టేస్తున్న ఫేస్ టగర్ టెక్నాలజీ

    స్మార్ట్ ఫోన్ లు మరియు నిఘా వ్యవస్థల రూపం లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ టచ్ ఇండస్ట్రీ లో సంచలనాలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యం లో ఈ టెక్నాలజీ ని మరింత విస్తృతంగా నూ మరియు సమర్థవంతంగానూ ఉపయోగించుకోవాలి అని చెన్నై పోలీసులు నిర్ణయించుకున్నారు. ఫేస్ టాగర్ యాప్ ద్వారా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోనూ దీనిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిద్వారా అంతరాష్ట్రీయ దొంగల కదలికలను...

  • ఆన్‌లైన్‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రు ట్రాక్ చేస్తున్నారో తెలుసుకోవ‌డం ఎలా?

    ఆన్‌లైన్‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రు ట్రాక్ చేస్తున్నారో తెలుసుకోవ‌డం ఎలా?

    ఆన్‌లైన్‌.. దీని వ‌ల్ల ఎంత ఉప‌యోగం ఉందో అంత ప్ర‌మాదం కూడా ఉంది. మ‌నం ఇంట‌ర్నెట్‌లో ఉన్నామంటే అదేమి సేఫ్ కాదు. మ‌న డేటా 100 శాతం సుర‌క్షితంగా ఉంటుంద‌ని చెప్ప‌లేం. మ‌నం ఆన్‌లైన్‌లో ఒంట‌రి అనుకోవ‌డానికి వీల్లేదు. ఎవ‌రో ఒక‌రు మ‌న‌ల్ని ట్రాక్ చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి....

ముఖ్య కథనాలు

ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు....

ఇంకా చదవండి
యాపిల్‌ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌.. క్యాష్‌బ్యాక్స్‌, ఎక్స్చేంజ్ ఆఫ‌ర్లు.. ఇంకా చాలా

యాపిల్‌ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌.. క్యాష్‌బ్యాక్స్‌, ఎక్స్చేంజ్ ఆఫ‌ర్లు.. ఇంకా చాలా

ఐఫోన్ తయారీదారు యాపిల్ ఇండియాలో తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను రీసెంట్‌గా ప్రారంభించింది. ప్రారంభ ఆఫ‌ర్లుగా త‌మ ఉత్ప‌త్తుల‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది....

ఇంకా చదవండి