• తాజా వార్తలు
  • ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోన్ నంబర్ రిమూవ్ చేయడం ఎలా? 

    ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోన్ నంబర్ రిమూవ్ చేయడం ఎలా? 

    ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు బాగా పాపుల‌ర‌యిన సోషల్ నెట్వర్కింగ్  యాప్స్‌లో ఒక‌టి. అయితే దీనిలో అకౌంట్ ఓపెన్ చేసిన‌ప్పుడు  మీ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. దీనితో మీకు తెలియని వ్యక్తుల నుంచి కూడా మెసేజ్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఇలా జరగకుండా ఉండాలంటే మీ అకౌంట్ నుంచి ఫోన్ నంబర్ రిమూవ్ చెయ్యాలి. దీనికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌లో కూడా ఆప్షన్ ఉంది.  ఈ...

  • ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఆన్‌లైన్  మోసాల్లో ఇదో కొత్త కోణం. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి దాన్ని కాన్సిల్ చేయబోయాడు.  అదే అదనుగా ఏకంగా అతని అకౌంట్ లో నుంచి 4 లక్షలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ కేటుగాడు. ఫుడ్ డెలివరీ యాప్ కి సంబంధించినంత వరకు ఇండియాలో ఇదే అతి పెద్ద మోసం.  ఎలా జ‌రిగిందంటే.. ఇటీవల ఉత్తర‌ప్రదేశ్ లోని లక్నోల ఒక వ్యక్తి ఒక ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్...

  • జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ వర్సెస్ ఎయిర్‌టెల్ 249 ప్లాన్ వర్సెస్ వొడాఫోన్ 229 ప్లాన్‌  

    జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ వర్సెస్ ఎయిర్‌టెల్ 249 ప్లాన్ వర్సెస్ వొడాఫోన్ 229 ప్లాన్‌  

    నిన్న మొన్నటి వరకు జియో నుంచి ఏ నెట్వర్క్ కి కాల్ చేసి నా ఉచితమే. దీంతో అన్ని కంపెనీ ల యూజర్లు జియో వాడారు. ఇప్పుడు ఇంటర్  కనెక్ట్ యూసేజ్ ఛార్జీల కింద ఇతర నెట్వర్క్ లకు చేసే కాల్స్ కి నిమిషానికి ఆరు పైసలు ఛార్జ్ చేస్తున్న ట్లు జియో ప్రకటన చేయగానే యూజర్లలో కలకలం మొదలయింది. ఇది తమ బిజినెస్ ను దెబ్బ తీస్తుందని గ్రహించి నజియో యాజమాన్యం ఇతర.నెట్వర్క్ లకు కూడా ఫ్రీ కాల్స్ చేసుకునేందుకు ఆల్ ఇన్...

  • ట్రూకాలర్‌లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్ మీకోసం

    ట్రూకాలర్‌లో ఉండే ఆరు బెస్ట్ ఫీచర్స్ మీకోసం

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రధానంగా ట్రూకాలర్ యాప్ ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ మీ మొబైల్‌కు ఎవరు కాల్‌ చేశారో మాత్రమే చెప్పిన ట్రూకాలర్‌...బ్యాంకింగ్‌ సేవలు, మొబైల్‌ రీఛార్జ్‌, వీడియో కాల్స్‌... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో వచ్చింది. మీరు మీ ట్రూకాలర్ నుంచి ప్రధానంగా చూసేది. నంబర్ ఎవరిది అని మాత్రమే కదా..అయితే మీరు మీ ట్రూకాలర్ ఓపెన్ చేసినప్పుడు ప్రధానంగా...

  • విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ 10, టాప్ ఫీచర్లు మీకోసం

    విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ 10, టాప్ ఫీచర్లు మీకోసం

    సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన లేటెస్ట్  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10ను ఎట్టకేలకు విడుదల చేసింది. గతంలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ల మాదిరిగా దీనికి గూగుల్ ఎటువంటి పేరు పెట్టలేదు. కేవలం వెర్షన్ నంబర్ తోనే దీన్ని విడుదల చేసింది. ఈ వెర్షన్ పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్, పిక్సల్ 2, పిక్స్ 2 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3ఎ, పిక్సల్ 3ఎ...

  • సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1నుంచి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్స్‌, మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్‌సీటీసీ సర్వీస్‌ ఛార్జీల విధానంలో కీలక మార్పులు చేశారు. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ఇక రూల్స్ అతిక్రమించారో ఫైన్ పడడం...

ముఖ్య కథనాలు

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా..  ఐఫోన్.. ఇదంటే యూత్‌లో పెద్ద క్రేజ్ ఇప్ప‌డు. ఎన్ని వెర్ష‌న్లు వ‌స్తున్నా.. ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా కూడా ఈ ఫోన్‌ను...

ఇంకా చదవండి
కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని...

ఇంకా చదవండి