• తాజా వార్తలు
  • మ‌న‌ సొంత సోష‌ల్ మీడియా యాప్‌.. ఎలిమెంట్స్ వ‌చ్చేసింది

    మ‌న‌ సొంత సోష‌ల్ మీడియా యాప్‌.. ఎలిమెంట్స్ వ‌చ్చేసింది

    ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, వాట్సాప్ అన్నీ సోష‌ల్ మీడియా యాప్‌లే. కానీ ఇందులో ఇండియ‌న్ మేడ్ ఒక్క‌టీ లేదు.  అన్నింటికీ ఆధార‌ప‌డిన‌ట్టే ఆఖ‌రికి యాప్స్‌కి కూడా విదేశాల మీదే ఆధార‌ప‌డాలా? ఇక ఎంత మాత్రం అక్క‌ర్లేదు.  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎలిమెంట్స్ పేరుతో  పూర్తి స్వ‌దేశీ సోష‌ల్ మీడియా యాప్‌ను...

  • గూగుల్‌లో కొత్త ఫీచ‌ర్‌...మీ హిస్ట‌రీ మొత్తం ఆటో డిలెట్

    గూగుల్‌లో కొత్త ఫీచ‌ర్‌...మీ హిస్ట‌రీ మొత్తం ఆటో డిలెట్

    గూగుల్ త‌న కొత్త యూజ‌ర్ల‌కు ఓ మంచి ఫీచ‌ర్‌ను లాంచ్ చేసింది. ఇకపై వారి లోకేషన్‌ హిస్టరీ, యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్‌ కాబోతుంద‌ని ప్ర‌క‌టించింది.  గూగుల్‌ సెట్టింగ్స్‌లో ఈ మేర‌కు మార్పులు చేసినట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తన  ‌బ్లాగ్‌లో...

  • యాంటీ చైనా సెంటిమెంట్‌తో పండ‌గ చేసుకుంటున్న వ్యూ టీవీ..  ఏంటా క‌థ‌? 

    యాంటీ చైనా సెంటిమెంట్‌తో పండ‌గ చేసుకుంటున్న వ్యూ టీవీ..  ఏంటా క‌థ‌? 

    చైనా వల్లే కరోనా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. దానికి తోడు నెల రోజుల నుండి సరిహద్దుల్లో చైనా మన సైన్యాన్ని కవ్విస్తోంది.  మంగ‌ళ‌వారం అయితే ఏకంగా మ‌న సైన్యంలో 20 మందిని దారుణంగా చంపేసింది. ఈ పరిస్థితుల్లో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ యాంటీ చైనా సెంటిమెంట్ తమకు బాగా కలిసి వచ్చిందని అమెరికన్ టీవీల కంపెనీ  వ్యూ (Vu) సంబరపడుతోంది. 50 వేల 4కే...

  • బడ్జెట్ దారిలోనే రియల్ మీ స్మార్ట్ వాచ్.. ఈరోజు నుంచి అమ్మకాలు

    బడ్జెట్ దారిలోనే రియల్ మీ స్మార్ట్ వాచ్.. ఈరోజు నుంచి అమ్మకాలు

     చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ స్మార్ట్ వాచ్ అమ్మకాలు ప్రారంభించింది. లేటెస్ట్ ఫీచర్లు, మంచి డిస్ ప్లే తో ఉన్న ఈ వాచ్ 3,999 రూపాయలకే అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్ మీ.కామ్, ఫ్లిప్ కార్ట్ లలో అమ్మకాలు ప్రారంభించింది.                             ఫీచర్లు.       ...

  • ఆండ్రాయిడ్ 11 కావాలంటే ఇంకెంతకాలం ఆగాలి ?

    ఆండ్రాయిడ్ 11 కావాలంటే ఇంకెంతకాలం ఆగాలి ?

    ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్ డేట్ ఆండ్రాయిడ్ 11 కావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే అని గూగుల్ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీన ఆండ్రాయిడ్11 రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అని గూగుల్ తొలుత ప్రకటించింది. ఆన్‌లైన్లో ఈ ఈవెంట్ ఉంటుంది అని చెప్పింది. అయితే ఓ పక్క కరోనా ఉద్ధృతంగా ఉండటం, మరోవైపు అమెరికాలో నల్లజాతి వ్యక్తి శ్వేత జాతి పోలీసు చేతిలో చనిపోవడంతో ఆ దేశంలో జరుగుతున్న గొడవలు మధ్య ఈ ఈవెంట్...

  • ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

    ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

    చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ తన తొలి స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సోమవారం రెండు వేరియంట్లలో ఈటీవీ ని ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియన్ యూజర్ల కోసం తమ టీవీని కస్టమర్ చేస్తున్నామని రియల్‌మీ గతంలోనే ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే దిగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో ఈ స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి. అందుబాటు ధ‌ర‌ల్లో.. ...

  • Airtel 3జీని ఆపేస్తోంది, వెంటనే 4జీకి అప్‌గ్రేడ్ అవ్వండి 

    Airtel 3జీని ఆపేస్తోంది, వెంటనే 4జీకి అప్‌గ్రేడ్ అవ్వండి 

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న భారత మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్  వచ్చే ఏడాది మార్చి నాటికి 3జీ నెట్‌వర్క్‌ సేవలను దేశవ్యాప్తంగా నిలిపి వేయనున్నట్లు వెల్లడించింది.తొలుత కోల్‌కతా సర్కిల్‌తో ఈ ప్రక్రియను మొదలుపెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా సేవలను ఆపివేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా విభాగ సీఈఓ గోపాల్‌...

  • షియోమి నుంచి Mi Max, Mi Note ఫోన్లు అవుట్, కారణం ఇదే 

    షియోమి నుంచి Mi Max, Mi Note ఫోన్లు అవుట్, కారణం ఇదే 

    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి అభిమానుల ఇది నిజంగా చేదులాంటి వార్తే. బడ్జెట్‌ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఫోన్లు తీసుకొచ్చి టెక్‌ ప్రియులను విపరీతంగా ఆకట్టుంటున్న షియోమి తాజాగా కొన్ని ఫోన్లను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఐ, రెడ్‌మీ బ్రాండ్‌లతో ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ దిగ్గజం Mi Max, Mi Note ఫోన్లను ఆపి వేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ...

  • దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    రెవోల్ట్ మోటార్స్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తితో పనిచేసే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఆర్‌వీ 400 పేరిట మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రాహుల్ శర్మ దీనిని లాంచ్ చేశారు. బాష్, అమెజాన్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, ఎయిర్‌టెల్, గూగుల్, ఏటీఎల్, సోకో, క్యూఎస్ మోటార్ తదితర కంపెనీలు పార్ట్‌నర్స్‌గా...

  • ఆండ్రాయిడ్‌లో నోటిఫికేష‌న్‌ని షెడ్యూల్ చేసే అద్భుత యాప్ -డేవైజ్‌

    ఆండ్రాయిడ్‌లో నోటిఫికేష‌న్‌ని షెడ్యూల్ చేసే అద్భుత యాప్ -డేవైజ్‌

    ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ల‌ను షెడ్యూల్ చేసే ఉచిత ఆండ్రాయిడ్ యాప్ గురించి ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం. ప్రస్తుత మొబైళ్ల‌లో ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మ‌న‌కు చికాకు క‌లిగించే అంశం నోటిఫికేష‌న్స్ ! మ‌న‌మేదో ఇంట్ర‌స్టింగ్‌గా వ‌ర్క్ చేసుకుంటూ ఉంటే.. ఇంత‌లోనే మ‌న ఏకాగ్ర‌త‌ను భ‌గ్నం చేస్తూ.....

  • షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    దేశీయ మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి మరో సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. కస్టమర్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై దేశంలోని 150 నగరాల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు షియోమీ ఫోన్లను ఆర్డర్ చేస్తే కేవలం ఒక్క రోజులోనే డెలివరీ పొందవచ్చు. అందుకు గాను షియోమీ.. గ్యారంటీడ్ నెక్ట్స్...

  • ప్రత్యేక ప్లాన్లతో జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్ స్టార్ట్ అయింది

    ప్రత్యేక ప్లాన్లతో జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్ స్టార్ట్ అయింది

    దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు తెరతీసిన ముకేష్అంబానీ టెలికం రిలయన్స్ జియో మళ్లీ సంచలనపు దిశగా అడుగులు వేస్తోంది. ఫీచర్ ఫోన్ మార్కెట్లో దిగ్గజాలకు చుక్కలు చూపించిన కంపెనీ మళ్లీ జియోఫోన్ 2 (JioPhone 2) ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ జూన్  మధ్యాహ్నం గం.12.00 కు ప్రారంభయింది. ఫ్లాష్ సేల్లో ఈ ఫోన్‌ను జియో కేవలం రూ.2,999లకే విక్రయిస్తోంది. జియో ఫోన్ 2లో...

ముఖ్య కథనాలు

వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీమీద కోర్టుకెళ్లిన ప్ర‌భుత్వం.. ఏం జ‌ర‌గ‌బోతోంది?  

వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీమీద కోర్టుకెళ్లిన ప్ర‌భుత్వం.. ఏం జ‌ర‌గ‌బోతోంది?  

వాట్సాప్​  కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహ‌రించుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్​ గ్లోబల్ సీఈఓ విల్ క్యాత్‌కార్ట్‌కు లేఖ రాసిన సంగ‌తి తెలుసు క‌దా.. దాన్ని వాట్సాప్...

ఇంకా చదవండి
బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ ఫోన్ .. టెక్నో పోవా

బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ ఫోన్ .. టెక్నో పోవా

చైనా బ్రాండ్ టెక్నోమొబైల్ కంపెనీ బ‌డ్జెట్‌లో ఓ స‌రికొత్త గేమింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది.  టెక్నో పోవా పేరుతో వ‌చ్చిన ఈ ఫోన్ ఇప్ప‌టికీ నైజీరియా,  ఫిలిప్పీన్స్...

ఇంకా చదవండి