• తాజా వార్తలు
  •  క‌రోనా టైమ్‌లో జ‌రుగుతున్న సైబ‌ర్ క్రైమ్స్ ఇన్నిన్ని కాద‌యో

    క‌రోనా టైమ్‌లో జ‌రుగుతున్న సైబ‌ర్ క్రైమ్స్ ఇన్నిన్ని కాద‌యో

    ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే చుట్ట‌కాల్చుకోవ‌డానికి నిప్పు అడిగాడ‌ట మ‌రొక‌డు అలా ఉంది సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌ని. ఒక ప‌క్క కరోన భ‌యంతో ప్ర‌పంచదేశాల‌న్నీ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంటే మ‌రోవైపు ఇలాంటి సైబ‌ర్ క్రిమిన‌ల్స్ మాత్రం ఇంట్లో నుంచి క‌ద‌ల‌కుండానే త‌మ ప‌ని తాము...

  •  పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్‌లైన్ మోసాలకు పేటీఎం కొత్త అడ్ర‌స్‌గా మారింది.  ఇటీవల కాలంలో చాలా ఆన్‌లైన్ స్కాములు పేటీఎం పేరుమీద జరిగాయి. ముఖ్యంగా పేటీఎం కేవైసీ చేస్తామంటూ యూజర్లను దోచుకునే మోసాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా...

  • గూగుల్ జియో లొకేష‌న్‌.. నిరూపితం కాని ఓ దొంగ క‌థ‌

    గూగుల్ జియో లొకేష‌న్‌.. నిరూపితం కాని ఓ దొంగ క‌థ‌

    రోజూ ఎన్ని కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కానో ట్రాక్ చేసుకోవ‌డానికి ఓ యువ‌కుడు  ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అయితే అత‌ను సైక్లింగ్ చేసే ప్రాంతంలో జ‌రిగిన ఓ దొంగ‌త‌నానికి అత‌నికీ సంబంధం ఉంద‌ని పోలీసులు అత‌ణ్ని అనుమానించేశారు. ఫిట్‌నెస్ ట్రాకింగ్ యాప్‌లోని స‌మాచారంతో అత‌నికి జియో ఫెన్సింగ్...

  • యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ యోనో కార్డు ద్వారా యోనో యాప్...

  • గూగుల్ ప్లే స్టోర్ నుండి మళ్లీ 85 యాప్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

    గూగుల్ ప్లే స్టోర్ నుండి మళ్లీ 85 యాప్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

    గూగుల్‌కు నకిలీ యాప్స్ పెద్ద సమస్యగా మారిపోయింది. అలాంటి యాప్స్ అన్నీ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నాయి. ఏవి అసలో, ఏవి నకిలీవో తెలియక యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ప్లేస్టోర్‌లోని 85 యాప్‌లను తొలగించింది. భద్రతా కారణాల రిత్యా వాటిని తొలగించినట్లు పేర్కొంది. యాడ్‌వేర్‌ అనే మాల్‌వేర్‌ రకం వైరస్‌ ఈ...

  • బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    గ్లోబల్ వైడ్ గా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ హ్యకర్లు కొత్త ఎత్తులతో హ్యాకింగ్ చేస్తున్నారు. తాజాగా చార్జింగ్‌ కేబుల్‌తో కూడా మన డాటాను ఖాళీ చేయొచ్చంటూ ఓ హ్యాకర్‌ నిరూపించాడు.చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. ఆపిల్‌ యూఎస్‌బీ కేబుల్‌తో ఇలాంటి...

  • ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    సోషల్ మీడియాలో కింగ్ ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ను హ్యాక్ చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని కంపెనీ చెబుతోంది. అయితే ఇది తప్పని తేలిపోయింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్సన్ ఉన్నా వాట్సప్ ని హ్యాక్ చేయవచ్చని ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ తెలిపింది. హ్యాక్ చేసి...

  • మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

    మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

    అంతర్జాతీయ పేమెంట్‌ సొల్యూషన్స్‌ దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ తాజాగా కొత్త పేమెంట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేందుకు ఈ ఫీచర్ తోడ్పడనుంది. ’ఐడెంటిటీ చెక్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్‌ పార్టీ...

  • ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ , నెక్స్ట్ ఏంటి ?

    ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ , నెక్స్ట్ ఏంటి ?

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఏరివేత కార్యక్రమాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా వాడకుండా అలాగే తప్పుడు సమాచారంతో నడుపుతున్న ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫేక్ అకౌంట్లు, పేజీలను తొలగించింది. థాయిలాండ్, యూఎస్‌లో ఫేక్ అకౌంట్లపై అనుమానాస్పద అకౌంట్లపై కన్నేసిన ఫేస్‌బుక్ తమ ప్లాట్ ఫాంలైన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో మల్టీపుల్ పేజీలను తొలగిస్తోంది. ఇప్పటికే...

ముఖ్య కథనాలు

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని...

ఇంకా చదవండి
డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

 డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...

ఇంకా చదవండి