• తాజా వార్తలు
  • బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    గ్లోబల్ వైడ్ గా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ హ్యకర్లు కొత్త ఎత్తులతో హ్యాకింగ్ చేస్తున్నారు. తాజాగా చార్జింగ్‌ కేబుల్‌తో కూడా మన డాటాను ఖాళీ చేయొచ్చంటూ ఓ హ్యాకర్‌ నిరూపించాడు.చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. ఆపిల్‌ యూఎస్‌బీ కేబుల్‌తో ఇలాంటి...

  • ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    సోషల్ మీడియాలో కింగ్ ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ను హ్యాక్ చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని కంపెనీ చెబుతోంది. అయితే ఇది తప్పని తేలిపోయింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్సన్ ఉన్నా వాట్సప్ ని హ్యాక్ చేయవచ్చని ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ తెలిపింది. హ్యాక్ చేసి...

  • వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 10వ వార్షికోత్సవంలో భాగంగా 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తుందంటూ మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా, అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. ఇదో పెద్ద డేటా స్కాం. సైబర్ సెక్యూరిటీ సంస్థ ESET నుంచి మెసేజ్ వచ్చినట్టుగా ఉండే ఈ ఈ లింక్ పై క్లిక్ చేయమని మెసేజ్ వస్తే  తొందరపడి దాన్ని క్లిక్ చేయకండి. వాట్సప్ డొమైన్‌లో ఈ రకమైన అనుమానాస్పద మెసేజ్ లకు స్పందించకపోవడమే మంచిది. ఇలాంటి...

  • మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి 

    మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి 

    మీ సెల్ ఫోన్ తో అన్ని రకాల లావాదేవీలు నిర్వహిస్తున్నారా.. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారా..అయితే ఫోన్ ను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ఉత్తమం. లేకుంటే హ్యాకింగ్ భారీన పడే అవకాశం ఉంది. మీ ఫోన్ హ్యాకింగ్ భారీన పడకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి. పాస్‌వర్డ్ లాక్ మీరు మీ ఫోన్ ఆన్ చేసినప్పుడల్లా పాస్‌వర్డ్ అడిగేలా లాక్ సెట్...

  • వాట్సప్‌లోకి  వాయిస్ ప్రివ్యూ మెసేజ్, అసలేంటిది, ఎలా పనిచేస్తుంది 

    వాట్సప్‌లోకి  వాయిస్ ప్రివ్యూ మెసేజ్, అసలేంటిది, ఎలా పనిచేస్తుంది 

    200 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను యూజర్లకి అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో కేవలం మెసేజ్‌లు ,ఫొటోలకు పరిమితమైన వాట్సప్ క్రమంగా తన పరిధిని పెంచుకుంటూ పోతుంది. వాయిస్‌ కాలింగ్‌, వీడియో కాలింగ్‌లతో పాటు డబ్బులు ట్రాన్సపర్‌ చేసుకునే సదుపాయం కూడా వినియోగదారులకు అందించింది. ఇలా రోజు రోజుకు పరిధిని పెంచుకున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్ ని...

  • వాట్సప్‌లో ఈ యాడ్  వస్తుందా, మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే 

    వాట్సప్‌లో ఈ యాడ్  వస్తుందా, మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే 

    స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను మరో కొత్త వైరస్‌ భూతం భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లపై 'ఏజెంట్‌ స్మిత్‌’ అనే మాల్‌వేర్‌ దాడి చేసిందని చెక్‌ పాయింట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ సంస్థ తెలిపింది. భారత్‌లో 1.5 కోట్ల ఫోన్లలో ఈ మాల్‌వేర్‌ ప్రవేశించిందని పేర్కొంది....

  • క్విజ్ పేరుతో 60వేల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్ చేశారు 

    క్విజ్ పేరుతో 60వేల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్ చేశారు 

    హ్యాకింగ్.. ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటున్న పదమిది. గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి వెబ్‌సైట్లలోకి దొంగలా చొరబడి వారి విలువయిన సమాచారాన్ని తస్కరించడమే హ్యాకింగ్. సమాచార సాంకేతిర రంగంలో పెద్దన్న లాంటి అమెరికాకు చెందిన నాసా, వైట్‌హౌస్ వెబ్ సైట్లు కూడా పలుమార్లు హ్యాకర్ల బారిన పడి, కకావికలమయిపోయాయి. ఇప్పుడు కొత్తగా జరిగిన ఈ హ్యాక్ గురించి తెలుసుకుంటే మీరు మరింతగా ఆశ్చర్యానికి గురి...

  • మనందరం తిప్పికొట్టి వాడుతున్న పాస్ వర్డ్స్ ఈ వందలోవే !

    మనందరం తిప్పికొట్టి వాడుతున్న పాస్ వర్డ్స్ ఈ వందలోవే !

     హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయింది.ప్రతీరోజూ ఈ హ్యాకింగ్ కు సంబందించిన వార్త ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య నే ప్రముఖ అథ్లెటిక్ వేర్ కంపెనీ అయిన అడిడాస్ లో కూడా ఒక పెద్ద హ్యాకింగ్ జరిగింది. అడిడాస్ యొక్క US వెబ్ సైట్ నుండి ఒక అన్ ఆథరైజ్డ్ పార్టీ ఒకటి కస్టమర్ ల యొక్క డేటా ను తస్కరించినట్లు అడిడాస్ కనిపెట్టింది. తన కస్టమర్ లను కూడా ఈ హ్యాకింగ్ విషయమై అప్రమత్తం చేసింది....

  • మన క్రెడిట్ /డెబిట్ కార్డుల నుండి డబ్బు కొట్టేయడానికి క్రిమినల్స్ ఫాలో అయ్యే పదిహేను మార్గాలు

    మన క్రెడిట్ /డెబిట్ కార్డుల నుండి డబ్బు కొట్టేయడానికి క్రిమినల్స్ ఫాలో అయ్యే పదిహేను మార్గాలు

    బ్యాంకింగ్ రంగంలోకి ATB/క్రెడిట్/డెబిట్ కార్డులు రంగప్రవేశం చేశాక ఆర్థిక లావాదేవీల సరళి మారిపోయింది. బ్యాంకుల్లో వేచి చూసే బదులు ఏటిఎం కార్డు ద్వారా రెండు నిమిషాలలో డబ్బు డ్రా చేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు వచ్చాక వీటి వేగం మరింత వృద్ది చెందింది. గత సంవత్సరం మన ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు తదనంతర పరిణామాలలో ఈ కార్డుల వాడకం గణనీయంగా పెరిగింది. దీనితో పాటే మోసాలు కూడా...

  • ఇలాంటి స్మార్ట్‌ఫోన్ యాక్స‌స‌రీస్‌ ఉన్నాయని మీకు తెలుసా ?

    ఇలాంటి స్మార్ట్‌ఫోన్ యాక్స‌స‌రీస్‌ ఉన్నాయని మీకు తెలుసా ?

    స్మార్ట్‌ఫోన్... ఇది రావ‌డంతో పాటు ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌ల‌ను కూడా మోసుకొచ్చింది. రోజులు మారుతున్న కొద్దీ ర‌క‌ర‌కాల ఉప‌క‌ర‌ణాలు మార్కెట్లోకి అందుబాటులోకి వ‌స్తున్నాయి. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు..మ‌న‌కు అన్ని విధాలా ఉప‌యోగ‌ప‌డేలా ఈ యాక్స‌స‌రీస్ ఉంటున్నాయి....

  • మీ స్మార్ట్ టీవీ హ్యాక్ అవుతుంద‌న్న‌ సంగ‌తి మీకు తెలుసా?

    మీ స్మార్ట్ టీవీ హ్యాక్ అవుతుంద‌న్న‌ సంగ‌తి మీకు తెలుసా?

    కంప్యూట‌ర్లు, మొబైల్‌లు హ్యాక్ అవ‌డం గురించి మీకు తెలుసు. మ‌రి స్మార్ట్ టీవీలు హ్యాక్ అయితే! ఏంటి స‌ర‌దాగా అంటున్నారా! కాదండీ ఇది నిజం! కంప్యూట‌ర్లు, మొబైల్ ఫోన్లే కాదు ఇప్పుడు స్మార్ట్‌టీవీలు కూడా హ్యాక్ అయిపోతున్నాయి.  ఇటీవ‌ల కొన్ని స్మార్ట్ టీవీలు హ్యాక్ అయిన సంఘ‌ట‌న‌లు రిపోర్ట్ కావ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం....

  • ఆన్‌లైన్‌లో మీ ఫొటోలు ఎవ‌రైనా కొట్టేశారేమో తెలుసుకుని.. ఆపండి ఇలా..

    ఆన్‌లైన్‌లో మీ ఫొటోలు ఎవ‌రైనా కొట్టేశారేమో తెలుసుకుని.. ఆపండి ఇలా..

    మీరు ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌తో ఫొటోస్ షేర్ చేసుకుంటున్నారా? ఏదైనా ప‌బ్లిషింగ్ కోసం మీ ద‌గ్గ‌రున్న ఫొటోల‌ను వాడారా?  అయితే వాటిని ఎవ‌రో ఒక‌రు దొంగిలించొచ్చు. డిజిట‌ల్ వ‌రల్డ్‌లో  ఇన్ఫ‌ర్మేష‌న్ కొట్టేయ‌డానికి హ్యాకర్లు ఉన్న‌ట్లే ఫొటోల‌ను కూడా తీసుకుని సొంత అవ‌స‌రాల‌కు...

ముఖ్య కథనాలు

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని...

ఇంకా చదవండి
ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్ హంటింగ్‌లో ప‌ని చేసే మ‌హిళా ఉద్యోగి.. ఆమెకు ఫేస్‌బుక్ ఏకంగా 44 ల‌క్ష‌ల రూపాయ‌లు గిఫ్ట‌గా...

ఇంకా చదవండి