• తాజా వార్తలు
  • దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    రెవోల్ట్ మోటార్స్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తితో పనిచేసే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఆర్‌వీ 400 పేరిట మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రాహుల్ శర్మ దీనిని లాంచ్ చేశారు. బాష్, అమెజాన్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, ఎయిర్‌టెల్, గూగుల్, ఏటీఎల్, సోకో, క్యూఎస్ మోటార్ తదితర కంపెనీలు పార్ట్‌నర్స్‌గా...

  • ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్, ఇకపై అందరికీ ఉచితం 

    ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్, ఇకపై అందరికీ ఉచితం 

    Truecaller వాడే ఆండ్రాయిడ్ యూజర్లకు కంపెనీ శుభవార్తను చెప్పింది. యూజర్ల కోసం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (VoIP) ఫీచర్ ను ట్రూకాలర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా పొందవచ్చు. ఇటీవల ఈ కాలింగ్ ఫీచర్ ను ట్రూకాలర్ ప్రీమియం సబ్ స్క్రైబర్ల కోసం కంపెనీ టెస్టింగ్ చేసింది. ఇకపై ఈ ఫీచర్ కు ట్రూకాలర్ ప్రీమియం లేదా ప్రీమియం గోల్డ్ సబ్ స్క్ర్పిప్షన్ అవసరం లేదు. మొబైల్...

  • ఒక్క నిమిషంలో ఇంటర్నెట్‌లో జరిగే వండర్స్‌ని చూస్తే ఆశ్చర్యపోతారు 

    ఒక్క నిమిషంలో ఇంటర్నెట్‌లో జరిగే వండర్స్‌ని చూస్తే ఆశ్చర్యపోతారు 

    ఇంటర్నెట్.. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న సాధనం. రోజువారీ జీవితంలో అది లేకుండా పనే జరగడం లేదు. ప్రతి చిన్నదానికి ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. మరి ఒక నిమిషంలో ఇంటర్నెట్లో ఏం అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ విషయాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే మరి. మరి నిమిషం కాల వ్యవధిలో ఇంటర్నెట్లో ఏం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఓ సారి చూద్దాం.  గూగుల్  గూగుల్ ఒక నిమిఫం కాల...

  • ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన 5జీ ఫోన్ల లిస్ట్ మీకోసం

    ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన 5జీ ఫోన్ల లిస్ట్ మీకోసం

    ప్ర‌స్తుతం మొబైల్ రంగంలో 4జీ యుగం న‌డుస్తుండ‌గానే.. కొన్ని కంపెనీలు 5జీ టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చేశాయి. క్వాల్‌కామ్‌, హువాయి వంటి కంపెనీలు ఇప్ప‌టికే 5జీ మోడెమ్‌ల‌ను లాంచ్ చేసేశాయి. అత్య‌ధిక వేగంతో నెట్ యాక్సెస్‌తో పాటు అనేక అత్యాధునిక  ఫీచ‌ర్లు గ‌ల‌ ఈ 5జీ ఫోన్లు మార్కెట్లోకి వ‌చ్చాయో మీకు తెలియ‌దా?...

  • ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కష్టసాధ్యమైన పనులను నిమిషాల వ్యవధిలోనే చేసేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో చెల్లింపుల విభాగం ఒకటి. మొబైల్ వాలెట్స్ ద్వారా యూజర్లు బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని రకాల చెల్లింపులను ఆన్ లైన్ ద్వారా చేస్తున్నారు. షాపింగ్ దగ్గర్నుంచి...

  • మన ఫోన్‌లో నుంచి ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కాంటాక్ట్స్ ని డిలీట్ చేయడం ఎలా?

    మన ఫోన్‌లో నుంచి ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కాంటాక్ట్స్ ని డిలీట్ చేయడం ఎలా?

    ఫేస్‌బుక్‌ చూడందే.....గడవని గంటలు...వాట్సాప్ వాడనిదే...గడవని రోజులు ఇలా ఇంటర్నేట్లో ప్రతిరోజు గంటలతరబడి గడుపుతుంటాం. కానీ ప్రైవసీ గురించి ఆలోచిస్తున్నారా? మీ ఆన్ లైన్ అడుగుజాడల్ని చెక్ చేస్తున్నారా? తప్పనిసరిగా చేయాల్సిందే. ఫేస్ బుక్ లో యాక్టివ్గా ఉండటంతోపాటు...ప్రైవసీ విషయంలోనూ అంతే యాక్టివ్ ఉండాలి. ఫేస్ బుక్ లో ఫోన్ కాంటాక్టులు సింక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం....

  • ఆండ్రాయిడ్ కేసినో యాప్స్ మ‌న‌ల్ని ఎటు తీసుకెళ్తున్నాయ్‌?

    ఆండ్రాయిడ్ కేసినో యాప్స్ మ‌న‌ల్ని ఎటు తీసుకెళ్తున్నాయ్‌?

    మీరు స‌ర‌దాకొద్దీ మీ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఆండ్రాయిడ్ కేసినో యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకున్నారంటే ఇక అలాంటి వంద‌ల‌కొద్దీ యాప్‌లు మేమూ ఉన్నామంటూ వెంటబడటం మొద‌లెడతాయి. ఇప్పుడు చాలామంది త‌మ కంప్యూట‌ర్లు, ల్యాప్‌టాప్‌లద్వారా ఆన్‌లైన్ కేసినో సైట్ల‌లో గేమ్స్ ఆడ‌టంక‌న్నా వివిధ...

  • బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్‌వ‌ర్క్‌ల‌కు పోర్ట్ అవ్వ‌డానికి అతి తేలికైన గైడ్‌

    బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్‌వ‌ర్క్‌ల‌కు పోర్ట్ అవ్వ‌డానికి అతి తేలికైన గైడ్‌

    పోర్ట్‌.. ఈ ప‌దం విని చాల‌కాల‌మే అయింది. ప్ర‌స్తుతం ఉప‌యోగిస్తున్న నంబ‌ర్ మారకుండా ఒక మొబైల్ సంస్థ నుంచి మ‌రో సంస్థ‌కి మార‌డానికి పోర్ట్ ఉప‌యోగించేవారు. అయితే ప్ర‌స్తుతం ఒక సంస్థ‌తో మ‌రో సంస్థ పోటీప‌డుతూ.. ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ ఎవ‌రూ త‌మ చేజారిపోకుండా చూసుకుంటున్నాయి టెలీకాం...

  • షియోమీ ఫోన్ల‌లో యాడ్స్ తొల‌గించ‌డం ఎలా?

    షియోమీ ఫోన్ల‌లో యాడ్స్ తొల‌గించ‌డం ఎలా?

    షియోమీది ఓ ప్ర‌త్యేక‌ వ్యాపార న‌మూనా. హార్డ్‌వేర్‌పై 5 శాతానికి మించి నిక‌ర‌లాభం ఆశించ‌రాద‌న్న‌ది ఆ కంపెనీ విధానం. ఒక పెద్ద లిస్టెడ్ కంపెనీకి ఈ ప‌ద్ధ‌తి ఆర్థికంగా ఆరోగ్య‌క‌ర‌మైన‌దేమీ కాదు. కాబ‌ట్టే అది త‌న సేవ‌ల (యాప్ స్టోర్‌, Mi Payవంటివి) విక్ర‌యంద్వారా ఆదాయం పొందుతోంది. అందులో...

  •  ప్రివ్యూ- ఏమిటీ గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ

    ప్రివ్యూ- ఏమిటీ గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ

    సొంతంగా డ‌బ్బులు పెట్టి కొనుక్కున్న‌ది ఏదైనా ఇత‌రుల‌కి ఇవ్వాలంటే మ‌నసొప్ప‌దు. అది పుస్త‌క‌మైనా, వ‌స్తువైనా, గేమ్స్ అయినా.. చివ‌ర‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో కొనుక్కున్న‌ యాప్ అయినా స‌రే! ఒక్కోసారి మన కుటుంబ‌స‌భ్యుల‌కు ఇవ్వాల‌న్నా.. కొంచెం ఆలోచిస్తాం! కానీ ఇక నుంచి మీరు ప్లే స్టోర్‌లో డ‌బ్బులు పెట్టి...

  • గూగుల్ ఫొటోస్‌లో ట్రాష్ ఫుల్ అని విసిగిస్తున్న ఎర్ర‌ర్‌ని ఫిక్స్ చేయ‌డం ఎలా?

    గూగుల్ ఫొటోస్‌లో ట్రాష్ ఫుల్ అని విసిగిస్తున్న ఎర్ర‌ర్‌ని ఫిక్స్ చేయ‌డం ఎలా?

    ఫోన్‌లో ఉన్న ఫొటోల‌ను ప‌ర్మినెంట్‌గా తీసివేయ‌డం కంటే గూగుట్ ఫొటోస్‌లో డిలీట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే మాటిమాటికీ ఒక ఎర్ర‌ర్ మెసేజ్ వేధిస్తూ ఉంటుంది. ఈ పాప్‌-అప్ మెసేజ్ రాకుండా ఫొటోలు డిలీట్ చేయాల‌ని కోరుకున్నా.. అది సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఇందులో క‌నిపించే మెసేజ్ కొంత ఆశ్చ‌ర్యానికి కూడా గురిచేస్తుంది....

  • ప‌వ‌ర్ బ‌ట‌న్ అవ‌స‌రం లేకుండా స్క్రీన్‌షాట్స్ తీయ‌డం ఎలా

    ప‌వ‌ర్ బ‌ట‌న్ అవ‌స‌రం లేకుండా స్క్రీన్‌షాట్స్ తీయ‌డం ఎలా

    ఫోన్ స్క్రీన్‌పై ఏదైనా ముఖ్య‌మైన స‌మాచారాన్ని అప్ప‌టిక‌ప్పుడు స్క్రీన్ షాట్ తీసేందుకు ప‌వ‌ర్ బ‌ట‌న్‌తో పాటు వాల్యూమ్ డౌన్‌ బ‌ట‌న్‌ను ఉప‌యోగిస్తాం! కొత్త ఓఎస్ పీలో.. ప‌వ‌ర్ బ‌ట‌న్‌లోనే స్క్రీన్ షాట్ ఆప్ష‌న్ ఉండ‌బోతోంది. శామ్‌సంగ్ మొబైల్స్‌లో అర‌చేతిని స్క్రీన్‌పై...

ముఖ్య కథనాలు