• తాజా వార్తలు
  • పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్’ వల్ల నగదు రహిత చెల్లింపులు సులభమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక వ్యక్తి ‘యూపీఐ’ తెలిస్తే మనం ఇంకా బ్యాంకు నంబరు, పేరు, ఊరు లాంటి వివరాలతో అవసరం లేకుండానే నేరుగా అతని బ్యాంకు ఖాతాలో సొమ్ము జతచేయడం సాధ్యమవుతోంది. ‘యూపీఐ’ అనేది ఒక ఇ-మెయిల్ ఐడీలాంటిదే...

  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

    ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

    ఈ రోజుల్లో చాలామందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఫోన్ చార్జింగ్, ఎంత ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ అయినా ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండదు. ఇంటర్నెట్ వాడటం మొదలెడితే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోయి ఒక్కోసారి చికాకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మేలైన పవర్‌ బ్యాంకులు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని...

  • సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1నుంచి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్స్‌, మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్‌సీటీసీ సర్వీస్‌ ఛార్జీల విధానంలో కీలక మార్పులు చేశారు. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ఇక రూల్స్ అతిక్రమించారో ఫైన్ పడడం...

  • ప్రివ్యూ - ఎస్ఎంఎస్ ని కనుమరుగు చేసే విధ్వంసక ఆవిష్కరణ ఆర్సీఎస్

    ప్రివ్యూ - ఎస్ఎంఎస్ ని కనుమరుగు చేసే విధ్వంసక ఆవిష్కరణ ఆర్సీఎస్

    మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్ కాల్స్ మాత్రమే కాదు.. ఎస్ఎంఎస్ (షార్ట్ మెసేజింగ్ సర్వీస్) కూడా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిందనేది మనందరికీ తెలిసిందే. ఇటీవల స్మార్ట్ ఫోన్లు వచ్చి, మెరుగైన ఆప్షన్లతో చాటింగ్లు మొదలయ్యే వరకూ ఎస్ఎంఎస్ సేవలకు విపరీతమైన ఆదరణ ఉండేది. ఇప్పటికీ అనేక సేవలకు ఎస్ఎంఎస్ నే విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, సమీప భవిష్యత్తులో ఎస్ఎంఎస్ ఇక కనుమరుగు...

  •  ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్ల‌తో కూడిన టాప్ ఎయిర్ కండిష‌నర్స్ ఇవీ

    ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్ల‌తో కూడిన టాప్ ఎయిర్ కండిష‌నర్స్ ఇవీ

    ఆస్త‌మా ఒక్క‌సారి వ‌స్తే జీవితాంతం తీసుకుంటూ ఉండాల్సిన జ‌బ్బు. బ‌య‌ట కాలుష్య‌మే కాదు ఇంట్లో ఏసీ రూమ్‌ల్లో కూర్చున్నా స్వ‌చ్ఛ‌మైన గాలి అంద‌క ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. అందుకే ఇప్పుడు ఏసీ కంపెనీలు ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్ల‌తో కూడిన ఏసీలు త‌యారుచేస్తున్నాయి. అంటే వీటిలో ఎయిర్...

  • చిటికెలో మీ సొంత జిఫ్ లు క్రియేట్ చేయడానికి 6 ఉచిత యాప్స్ ...

    చిటికెలో మీ సొంత జిఫ్ లు క్రియేట్ చేయడానికి 6 ఉచిత యాప్స్ ...

    సోషల్ మీడియాలో సెల్ఫీల హావా తగ్గి...జిఫ్ కల్చర్ బాగా పెరిగింది. మనకు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎక్కువ శాతం జిఫ్ లే కనిపిస్తున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నీగా ఉంటాయి. మీరూ అలాంటి జిఫ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా..సింపుల్. మీరు సొంతగా జిఫ్ లను క్రియేట్ చేసుకునేందుకు 6 ఉచిత యాప్స్ అందిస్తున్నాం. ఈ యాప్స్ తో ఎంచక్కా రకరకాల జిఫ్ లను క్రియేట్ చేసుకుని వాటిని...

  • చిటికెలో మీ ఐడి కార్డును మీరే  తయారుచేసుకోవడానికి గైడ్

    చిటికెలో మీ ఐడి కార్డును మీరే తయారుచేసుకోవడానికి గైడ్

      పాఠశాల ఐడి కార్డులు, ఆర్గనైజేషన్ ఐడి కార్డులు, బిజినెస్ కార్డులు...ఇలా చాలా చూస్తుంటాం. వీటిని తయారు చేసేందుకు చాలా ఖర్చు చేస్తాం. కానీ పైసా ఖర్చు లేకుండా ఆన్ లైన్లో ఫ్రీగా ఐడి కార్డులను తయారుచేసే వెబ్ సైట్లు చాలా ఉన్నాయి. అందులో కొన్ని బెస్ట్ వెబ్ సైట్స్ మీకోసం. 1. ID FLOW.... ఇది విండోస్ కోసం తయారు చేసిన ఫ్రీ ఐడి కార్డ్ మేకర్ సాఫ్ట్ వేర్. ఈ సాఫ్ట్ వేర్ను స్కూల్, కాలేజ్,...

  • ఫేస్ బుక్ గ్రూప్ లో పోస్ట్ ను డిలీట్ చేయడం ఎలా?

    ఫేస్ బుక్ గ్రూప్ లో పోస్ట్ ను డిలీట్ చేయడం ఎలా?

    ఫేస్ బుక్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారా? అయితే అందులో ఎవరైనా అసభ్యంగా, అమర్యాదగా ఏదైనా పోస్ట్ చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు నడుపుతున్న గ్రూప్ లో ఎవరైనా అలాంటివి పెడితే మీదే బాధ్యత అవుతుంది. కాబట్టి కేర్ ఫుల్ గా ఉండండి. అంతేకాదు అలాంటి పోస్ట్ ను డిలీట్ చేయడం చాలా ఈజీ కూడా. అభ్యంతరకరమైన పోస్ట్ ఉంటే ఎలా డిలీట్ చేయాలంటే    1.డిలీట్ చేయాల్సిన మెసేజ్ తర్వాత ఉన్న డౌన్ యారోను...

  • క్యారియర్స్, మాన్యుఫ్యాక్చరర్స్ కుమ్మక్కై ఫోన్ తొందరగా పాడయ్యేట్టు చేస్తున్నారు తెలుసా..?

    క్యారియర్స్, మాన్యుఫ్యాక్చరర్స్ కుమ్మక్కై ఫోన్ తొందరగా పాడయ్యేట్టు చేస్తున్నారు తెలుసా..?

    ఆండ్రాయిడ్ స్మార్ట్  ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ డివైస్‌లకు ఇంతలా ఆదరణ లభించటానికి ప్రధానమైన కారణం వాటిలోని యూజర్ ఫ్రెండ్లీ స్వభావమే. ఆండ్రాయిడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం కావటంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. ఈ అనుకూలతను ఆసరాగా చేసుకుని సెల్యులార్ క్యారియర్స్ దగ్గర నుంచి ఫోన్ తయారీదారుల వరకు తమకు కావల్సిన...

ముఖ్య కథనాలు

 మీ ఇమేజ్‌లో ఆకాశాన్ని కావాల్సిన‌ట్లు మార్చుకోవ‌డానికి ఫోటోషాప్

మీ ఇమేజ్‌లో ఆకాశాన్ని కావాల్సిన‌ట్లు మార్చుకోవ‌డానికి ఫోటోషాప్

ఫోటోషాప్‌లో ఇమేజ్‌ను కావాల్సిన‌ట్లు మార్చేసుకోవ‌చ్చు. బ్యాక్‌గ్రౌండ్‌, క‌ల‌ర్ ఇలా అన్నీ మార్చుకోవ‌డానికి చాలా ఫీచ‌ర్లున్నాయి. అయితే ఎక్స్‌ప‌ర్ట్‌లే చేయ‌గ‌లుగుతారు. సాధార‌ణ యూజ‌ర్లు కూడా...

ఇంకా చదవండి