• తాజా వార్తలు
  • ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఫేస్‌బుక్ నుంచి మీ డేటాను కాపాడుకునేందుకు ఉత్తమ మార్గాలు 

    ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్ లేని వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్ అలాగే వాట్సప్ ఉండి తీరాల్సిందే. అయితే ఫేస్‌బుక్ ఉంది కదా అని దానిలో 24 గంటలు గడిపేస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి దాన్ని ఓపెన్ చేస్తుంటారు. దీంతో మీ డేటా అయిపోతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అది కంట్రోల్ కాదు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌...

  • ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క  కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది.  కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం  ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.  ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ...

  • మీ హార్ట్ రేట్ చెప్పే స్మార్ట్ వాచీ, 45 రోజుల బ్యాటరీ బ్యాకప్

    మీ హార్ట్ రేట్ చెప్పే స్మార్ట్ వాచీ, 45 రోజుల బ్యాటరీ బ్యాకప్

    చైనా దిగ్గజం షియోమీ కంపెనీ బ్రాండ్ Huami  ఇండియా మార్కెట్లో సరికొత్త కొత్త స్మార్ట్ వాచీని విడుదల చేసింది. హుయామి అమెజ్ ఫిట్ బిప్ లైట్ (Amazfit Bip Lite)అనే పేరుతో ఇది లాంచ్ అయింది. ఈ వాచీ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే 45 రోజుల వరకు బ్యాటరీ లైప్ ఉంటుంది. ఆప్టికల్ PPG హార్ట్ రేట్ సెన్సార్ ఫీచర్‌తో డిజైన్ కావడం వల్ల మీ హార్డ్ రేటును వెంటనే పసిగట్టేస్తుంది.సైక్లింగ్...

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ...

  • జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోందనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 8న...

  • ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేసేద్దామని నిర్ణయించుకున్నారా..? అయితే మీరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గనుక ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసినట్లయితే మళ్లీ అదే అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోవటం కుదరదు. కాబట్టి, మీ అకౌంట్‌ను డిలీట్ చేసుకునే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా క్లోజ్...

  • ఫేస్‌బుక్‌లో వీటిని ఎప్పుడైనా టచ్ చేశారేమో ఓ సారి చూడండి

    ఫేస్‌బుక్‌లో వీటిని ఎప్పుడైనా టచ్ చేశారేమో ఓ సారి చూడండి

    ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే వారు ఆ ఫోన్లో ముందుగా ఏమి చూస్తారు అనే దానికి అందరూ చెప్పే సమాధానం వాట్సప్, ఫేస్‌బుక్, మెసేంజర్ లాంటివేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీటిల్లో ముఖ్యంగా ఫేస్‌బుక్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అందులో మీకు తెలియని కొన్ని ఫీచర్లను అసలు గమనించరు.  వాటి...

  • రూ. 20 వేలల్లో లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ పై స్మార్ట్‌ఫోన్లు మీకోసం

    రూ. 20 వేలల్లో లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ పై స్మార్ట్‌ఫోన్లు మీకోసం

    ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. ఇంతకు ముందు 5 ఇంచ్ స్క్రీన్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని దాటి ఏకంగా 6 ఇంచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఈ బిగ్గర్ స్క్రీన్ ద్వారా యూజర్లు సినిమాటిక్ వ్యూని సొంతం చేసుకుంటున్నారు. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లు అన్నీ గూగుల్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ పై మీద వచ్చాయి. ఈ హ్యాండ్ సెట్లు కేవలం రూ. 20 వేల లోపే ఉండటం...

  •  ఆండ్రాయిడ్ లో ఫేస్ బుక్ వీడియోలు స్పీడప్ చేయడం ఎలా?

    ఆండ్రాయిడ్ లో ఫేస్ బుక్ వీడియోలు స్పీడప్ చేయడం ఎలా?

    ఫేస్ బుక్....ఫేమస్ సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరికీ ఫేస్ బుక్ అకౌంట్ ఉంటుంది. ఫేస్ బుక్ ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా వీడియోలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఆటోమెటిగ్గా ప్లే అవుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వీడియోలు ఓపెన్ చేసినప్పుడు చాలా స్లోగా ఓపెన్ అవుతాయి. దీంతో మొబైల్ డేటా కూడా వ్రుధా అవుతుంది. మరి అలాంటి సందర్భాల్లో ఫేస్ బుక్ వీడియోలను స్పీడప్ చేయడం...

ముఖ్య కథనాలు

 రీసెంట్‌గా ధ‌ర త‌గ్గిన 7 శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల వివ‌రాలు ఇవిగో ..

రీసెంట్‌గా ధ‌ర త‌గ్గిన 7 శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల వివ‌రాలు ఇవిగో ..

మార్కెట్‌లోకి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. దీంతో పాత‌వాటిపై కంపెనీలు ధ‌ర‌లు త‌గ్గిస్తున్నాయి. కొరియా కంపెనీ శాంసంగ్ త‌న...

ఇంకా చదవండి