సెల్‌ఫోన్ వచ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మళ్లీ వాచ్ సందడి చేస్తోంది. అయితే ఇంతకు ముందులా కేవలం టైమ్, డేట్ చూపించడమే కాదు మీ హెల్త్...
కరోనా రెండో దశలో పెనుభూతంలా విరుచుకుపడుతోంది. వ్యాక్సిన్ వచ్చాక పెద్దగా దాన్ని పట్టించుకోని జనం ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రాణాలు తోడేస్తుండటంతో...
మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో మీకు తెలుసా ? అయితే ఇస్రో భువన్ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఇస్రో భువన్ యాప్ ను ఉపయోగించి మనం ఉన్న ప్రదేశం యొక్క సర్వే నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్నీ గురించి ఈ ఆర్టికల్ లో తెల్సుకుందాము. అయితే అంతకంటే ముందు అసలు ఈ సర్వే నెంబర్...
గూగుల్ మ్యాప్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ఇది మనిషి జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. కప్ కాఫీ ఆర్డర్ ఇచ్చినంత ఈజీగా నేవిగేషన్ ద్వారా మనం ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. గూగుల్ కూడా ఎప్పటికప్పుడు యూజర్లు అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్లను జోడించుకుంటూ వస్తోంది. అయితే చూపులేని వారు గూగుల్ మ్యాప్ ని ఎలా ఉపయోగించుకుంటారు. అయితే వారికోసం సరికొత్త ఫీచర్ ని గూగుల్ మ్యాప్ లోకి...
Samsung Galaxy Note 10 and Note 10 Plus ఫోన్లు వాడుతున్నారా.. అయితే ఇందులో అనేక రకాలైన ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. అలాగే చాలా ఫీచర్స్ ఇందులో ఫ్రీ లోడెడ్ గా కూడా వచ్చాయి. శాంసంగ్ బెస్ట్ ఫోన్ అనుకున్నా ఈ రోజుల్లో ఏ ఫోన్ కూడా అంత సేఫ్టీ కాదనేది మాత్రం కాదనలేని వాస్తవం. ఇందుకు శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ కూడా మినహాయింపు కాదు. అయితే ఈ ఫోన్లు ఇతర ఫోన్ల కన్నా కొన్ని కొత్త ఫీచర్లు, యాప్స్ ఉన్నాయి....
ఈ రోజుల్లో చాలామందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఫోన్ చార్జింగ్, ఎంత ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ అయినా ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండదు. ఇంటర్నెట్ వాడటం మొదలెడితే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోయి ఒక్కోసారి చికాకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మేలైన పవర్ బ్యాంకులు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని...
సైబర్ క్రిమినెల్స్ ఏ రూపాన అయినా మన బ్యాంకులో డబ్బులను కొల్లగొట్టేస్తారు. మనం ఆన్ లైన్లో పేమెంట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే మన వివరాలను తస్కరించి మన అకౌంట్లో మొత్తాన్ని ఊడ్చిపారేస్తారు. ఇలాంటి కథే ఓ మహిళకు ఎదురయింది. ఇంటర్నేషనల్ బ్యాంకులో పనిచేసే మహిళ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినందుకు గానూ దాని పేమెంట్ ఆన్ లైన్లో చెల్లించినందుకు గానూ రూ. 87 వేలు హ్యాకర్లకు సమర్పించుకుంది.
ముంబైలో నివసించే...
దేశీయ టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి ఎంటరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో జియో అధినేత ముకేష్ అంంబానీ సెప్టెంబర్ 5 నుంచి జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. జియో ఫైబర్ సర్వీసులో ప్రీమియం కస్టమర్లకు అందించే ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700ల నుంచి రూ.10వేల వరకు...
రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు రిలయన్స్ జియో గిగా ఫైబర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా ఫైబర్ టూ ది హోమ్ (FTTH) బ్రాడ్ బ్యాండ్ ఇండస్ట్రీనే పూర్తిగా...
ఇంటర్నెట్ అనేది అనేక వింతలు విశేషాలకు నిలయం. ఈ మధ్య వైరల్ ట్రెండ్స్ అలాగే కొత్త ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. యూజర్లు కొత్త కొత్త ఛాలెంజ్ లను ఇంటర్నెట్లో పెడుతూ...
మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు....
పబ్జీ, పోర్ట్ నైట్ గేములు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ గేముల్లో పడి యూత్ ప్రపంచాన్ని మరచిపోయారు. అలాగే కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే...
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు...
పబ్జీ గేమ్ ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తోంది. ఆకర్షణ కన్నా ఈ గేమ్‌కు బానిసయిపోయారని మాత్రం చెప్పవచ్చు. యువతే కాదు.. స్కూల్ విద్యార్థులు కూడా ఈ గేమ్‌కు బాగా అడిక్ట్ అయిపోయారు. మరి...
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను మరో కొత్త వైరస్ భూతం భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లపై 'ఏజెంట్ స్మిత్’ అనే మాల్‌వేర్ దాడి చేసిందని చెక్ పాయింట్ అనే సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సంస్థ తెలిపింది. భారత్‌లో 1.5 కోట్ల ఫోన్లలో ఈ మాల్‌వేర్ ప్రవేశించిందని పేర్కొంది....
బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ...
మీరు టేబుల్ మీద ఫోన్ పెడితే అది ఛార్జ్ అయ్యేలా PROTON NEW ENERGY FUTURE కంపెనీ కొత్తగా EBÖRD tableను పరిచయం చేసింది. ఇది మార్కెట్లోకి వస్తుందా రాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కాని కంపెనీ దీన్ని Indiegogo campaign కింద పరిచయం చేసింది. స్పెయిన్‌కు చెందిన కంపెనీ ప్రొటాన్ న్యూ ఎనర్జీ ఈ కొత్త టేబుల్‌ను సిద్ధం చేసింది. టేబుల్ పై ఉంచిన మొబైల్‌ఫోన్‌కు...
టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోందనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 8న...
నెట్‌వర్క్ సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడటం చాలా కష్టమవుతూ ఉంటుంది. అదే చాలా ముఖ్యమైన కాల్ అయితే మనకు ఎక్కడ లేని విసుగు వస్తుంది. సిగ్నల్స్ వీక్ అని మనకు ఎటువంటి అలర్ట్స్ లేకుండానే ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి. సిగ్నల్ వీక్ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు సింపుల్ ట్రిక్స్ మీకోసం..
మీ ఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ బాగుండాలంటే, మీ ఫోన్ బ్యాటరీ...
రోజువారీ దినచర్యలో ఎప్పటి నుంచో టీవీ చూడడం ఒక భాగమైపోయింది. కాసేపయినా రిలాక్స్ అవ్వాలంటే రిమోట్ పట్టి ఏదో ఒక చానెల్ మార్చుతూ పోయేవాళ్లు ఎక్కువైపోయారు. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇప్పటిదాకా 4కే యూహెచ్‌డీ టీవీలతో మనం ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి నాలుగు రెట్లు ఎక్కువ క్వాలిటీతో కనిపించే బొమ్మలు మన ముందు కదులుతుంటే ఎంత బాగుంటుందో కదా! 33 మిలియన్...
ప్రపంచంలో కొన్ని రకాల వైరస్ లు ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాయని మీకు తెలుసా. ఈ వైరస్ ల ద్వారా కొన్ని కోట్ల నష్టాలను కంపెనీలు చవిచూశాయి. కంప్యూటర్లలోకి చొరబడిన ఈ వైరస్ లు ఫైల్ షేరింగ్ నెట్ వర్క్...
వొడాఫోన్ కస్టమర్లకు కంపెనీ శుభవార్తను అందించింది. వొడాఫోన్ సిమ్ వాడుతున్న కస్టమర్లు ఇకపై ఏడాదిపాటు ఉచిత సేవలు పొందవచ్చు. ప్రిపెయిడ్ సబ్స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది....
ఇంటర్నెట్ పరిధి అమితవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈకో సిస్థం అనేది నేడు ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అయితే ఇప్పటిదికా ఈ ఈకో సిస్టం ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ...
మీరు జియో సిమ్ వాడుతున్నారా..అయితే జియోకి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఆ సిమ్ ద్వారా తెలుసుకోవచ్చు. జియోలో డేటా అయిపోయింది, ఎసెమ్మెస్ బ్యాలన్స్ ఎంత ఉంది, మెయిన్ బ్యాలన్స్ ఎంత ఉంది అనే దానితో...
ప్రస్తుతం బడ్జెట్ ఫోన్ల కాలం నడుస్తోంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏడువేల రూపాయల్లో స్మార్ట్ ఫోను కొనాలంటే...అంత ఈజీ కాదు....
ప్రస్తుతం బడ్జెట్ ఫోన్ల కాలం నడుస్తోంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏడువేల రూపాయల్లో స్మార్ట్ ఫోను కొనాలంటే...అంత ఈజీ కాదు....