• తాజా వార్తలు
  • కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....

  • ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఆయ‌న ఈ మాట అన‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు ఒక‌సారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విష‌యంలో మార్కెట్‌ పరిస్థితులన్నీ పరిశీలించాకే  కంపెనీలు...

  • కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    ఇప్ప‌టి దాకా మొబైల్ కాల్ రేట్లు త‌క్కువ ధ‌ర‌లో ఎంజాయ్ చేస్తున్న వినియోగ‌దారుల‌కు ఇక షాక్‌ల మీద షాక్‌లు త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  లాస్ట్ ఇయ‌ర్ ఇదే టైమ్‌కు సైలెంట్‌గా 30 -40% ధ‌ర‌లు పెంచేసిన కంపెనీలు ఇప్పుడు మ‌రోసారి పెంచ‌డానికి ఫ్లాట్‌ఫామ్ వేసేస్తున్నాయి. ముందుగా వొడాఫోన్ ఐడియా (వీ) కాల్...

  • బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జిపై 4% ఇన్‌స్టంట్  డిస్కౌంట్ 

    బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జిపై 4% ఇన్‌స్టంట్  డిస్కౌంట్ 

    బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జి మీద ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను మ‌ళ్లీ తెర‌మీద‌కి తెచ్చింది. గ‌తంలో ఒక‌సారి ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టినా మ‌ళ్లీ మ‌ధ్య‌లో ఆపేసింది. అయితే ఇటీవ‌ల ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇలాంటి ఆఫ‌ర్‌నే తీసుకురావ‌డంతో బీఎస్ఎన్ఎల్ కూడా త‌న పాత ఆఫ‌ర్‌ను...

  • వ‌ర్క్ ఫ్రం హోం చేసేవారికి బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

    వ‌ర్క్ ఫ్రం హోం చేసేవారికి బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

    క‌రోనా భూతం రోజురోజుకూ విజృంభిస్తోంది. అందుకే ఎప్పుడూ ఆఫీస్‌లోనే ప‌ని చేయించుకునే సంప్ర‌దాయ సంస్థ‌లు సైతం ఉద్యోగుల‌ను వ‌ర్క్ ఫ్రం హోం చేయమంటున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో యూజ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్ తెచ్చింది. మూడు నెల‌ల వ్యాలిడిటీతో  వ‌ర్క్ ఫ్రం హోం ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్‌ను తీసుకొచ్చింది. 599...

  • సొంత ప్లేస్టోర్‌తో వచ్చేస్తున్న హువావే నోవా 7ఐ

    సొంత ప్లేస్టోర్‌తో వచ్చేస్తున్న హువావే నోవా 7ఐ

    ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఏ యాప్ కావాల‌న్నా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాల్సిందే. అందుకే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోనూ గూగుల్ ప్లే స్టోర్ డిఫాల్ట్ యాప్‌గా వ‌చ్చేస్తుంది. అయితే ఈ సంప్ర‌దాయానికి హువావే చెక్ పెట్ట‌బోతోంది. త‌న సొంత ప్లేస్టోర్‌తో ఓ ఆండ్రాయిడ్ ఫోన్‌ను రిలీజ్ చేయ‌బోతోంది. హువావే నోవా 7ఐ హువావే నోవా 7 ఐ స్మార్ట్‌ఫోన్ హువావే...

ముఖ్య కథనాలు

2022 నాటికి ఇండియాలో 5జీ వ‌స్తుందంటున్న ప్ర‌భుత్వం.. సాధ్యాసాధ్యాల‌పై ఓ విశ్లేష‌ణ

2022 నాటికి ఇండియాలో 5జీ వ‌స్తుందంటున్న ప్ర‌భుత్వం.. సాధ్యాసాధ్యాల‌పై ఓ విశ్లేష‌ణ

ఇండియాలో 5జీ ఎప్పుడొస్తుంది.. టెక్నాల‌జీ ప్రేమికులంద‌రిదీ ఇదే మాట‌. ఇప్పుడు జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో దీనిపై కేంద్ర టెలిక‌మ్యూనికేష‌న్ల శాఖ ఈ...

ఇంకా చదవండి
11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తున్న జియో.. ఎయిర్‌టెల్‌, వీఐ ఏం చేస్తున్నాయి?

11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తున్న జియో.. ఎయిర్‌టెల్‌, వీఐ ఏం చేస్తున్నాయి?

కొవిడ్ నేప‌థ్యంలో పెద్ద‌ల‌కు వ‌ర్క్ ఫ్రం హోం, పిల్ల‌ల‌కు  ఆన్‌లైన్ క్లాస్‌లు న‌డుస్తున్నాయి. దీంతో మొబైల్ డేటా వినియోగం బాగా పెరిగింది. ప్రీపెయిడ్...

ఇంకా చదవండి