• తాజా వార్తలు
  • 7,500 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీకోసం

    7,500 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీకోసం

    లాక్‌డౌన్‌తో రెండు నెల‌లుగా చాలామంది ప్ర‌జ‌ల‌కు ఆదాయం లేదు. ఎవ‌రి ఉద్యోగాలు ఉంటాయో, ఎవ‌రివి పోతాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న ఫోన్ పాడైపోతే కొత్త‌ది కొనాల‌న్నా ధైర్యం చాల‌ని పరిస్థితి. అందుకే బడ్జెట్‌లో అదీ 7,500 రూపాయల్లోపు ధ‌ర‌లో దొరికే మంచి ఫోన్ల లిస్ట్ మీకోసం ఇస్తున్నాం.  మోటోరోలా...

  • శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    లాక్ డౌన్ టైములో మీ ఫోన్ రిపేర్ వచ్చిందా? అయ్యో లాక్డౌన్ అయ్యేసరికి  వారంటీ ముగిసిపోతుందని కంగారు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మే 31 లోపు  వారంటీ గడువు ముగిసిన కస్టమర్లకు కనీసం నెల రోజులు వారంటీ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎక్స్‌ట్రా ఛార్జి లేకుండా సాధారణంగా మొబైల్ ఫోన్ కంపెనీలు వారంటీని ఎక్స్‌టెండ్ చేయడానికి కొంత ఛార్జి...

  •  కరోనా గోలలో కూడా రిలీజైన స్మార్ట్ ఫోన్లు ఇవే 

    కరోనా గోలలో కూడా రిలీజైన స్మార్ట్ ఫోన్లు ఇవే 

    ఒక పక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని కునుకు వేయనివ్వవడం లేదు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయితున్నాయి. ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని స్మార్టు ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్లు రిలీజ్ చేశాయి. ఎవ‌రు కొంటారో, హిట్ట‌వుతాయా, ఫ‌ట్ట‌వుతాయా? అస‌లు ఏమిటీ కంపెనీల ధైర్యం? ఇలాంటి ప్ర‌శ్న‌లేయ‌కుండా జ‌స్ట్ వాటి మీద ఒక లుక్కేయండి. కాస్త టైం పాస్...

  • ఏ బ్రాండ్ ఫోన్‌లో అయినా మీ సొంత ఫోన్ నంబ‌ర్ తెలుసుకోవ‌డం ఎలా?

    ఏ బ్రాండ్ ఫోన్‌లో అయినా మీ సొంత ఫోన్ నంబ‌ర్ తెలుసుకోవ‌డం ఎలా?

    మీ మొబైల్ నంబ‌ర్ మీకు తెలుసా? అంటే ఇదేం ప్ర‌శ్న అనుకుంటారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఒకే ఫోన్ నంబ‌ర్‌ను కొన‌సాగిస్తూ ఉండే వారు త‌క్కువ మంది ఉంటారు. మ‌రీ ముఖ్యంగా ఉచితంగా సిమ్‌లు, డేటా, టాక్‌టైమ్ వంటివి ఆఫ‌ర్‌లో వ‌స్తే.. కొన్ని రోజులు ఉప‌యోగించి త‌ర్వాత వాటిని పాడేద్దాం అనే వారే ఎక్కువ‌. అయితే ఇవి ఒక్కోసారి చిక్కులు...

  • సెప్టెంబ‌రులో రానున్న ఫోన్ల‌లో టాప్ 8 మీకోసం

    సెప్టెంబ‌రులో రానున్న ఫోన్ల‌లో టాప్ 8 మీకోసం

    ఆగ‌స్టుకు ఏమాత్రం తీసిపోకుండా సెప్టెంబ‌రులో టాప్ మొబైల్  కంపెనీల‌న్నీ త‌మ కొత్త ప్రొడ‌క్టుల‌ను విడుద‌ల చేయ‌బోతున్నాయి. షియామీ పోకో ఎఫ్‌1 నుంచి నోకియా 6.1 ప్ల‌స్ వ‌ర‌కూ, రియ‌ల్‌మీ 2 నుంచి హాన‌ర్ ప్లే, నోట్ 9 వ‌ర‌కూ ఆగ‌స్టులో సంద‌డి చేశాయి. సెప్టెంబ‌రులోనూ పోటీ మ‌రింత తీవ్రంగా...

  • 4000 ఎంఏహెచ్ కంటే ఎక్కువ బ్యాట‌రీ ఉన్న ఫోన్లు ఇవీ

    4000 ఎంఏహెచ్ కంటే ఎక్కువ బ్యాట‌రీ ఉన్న ఫోన్లు ఇవీ

    స్మార్ట్‌ఫోన్‌లో ఫీచ‌ర్లు పెరిగే కొద్దీ బ్యాట‌రీ వినియోగం కూడా భారీగా పెరిగిపోతోంది. అందుకే ఇప్పుడు 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ అంటే సాధార‌ణ‌మైపోయింది. 6 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌, 4జీబీ ర్యామ్‌తో న‌డిచే ఫోన్ల‌తో బ్యాట‌రీ ప‌ట్టుమ‌ని నాలుగైదు గంట‌లు కూడా న‌డిచే ప‌రిస్థితి లేదు. అందుకే ఇప్పుడు వ‌చ్చే పెద్ద...

ముఖ్య కథనాలు

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియ‌న్ డేస్‌లో స్మార్ట్‌ఫోన్ల‌పై సూప‌ర్ ఆఫర్లు.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియ‌న్ డేస్‌లో స్మార్ట్‌ఫోన్ల‌పై సూప‌ర్ ఆఫర్లు.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియ‌న్ డేస్‌లో స్మార్ట్‌ఫోన్ల‌పై సూప‌ర్ ఆఫర్లు.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్ ఈకామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీ ఫ్లిప్‌కార్ట్...

ఇంకా చదవండి
ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్ ద‌శ‌లోనే ఉంది. ఈ బీటా వెర్ష‌న్ అంటే ట్ర‌య‌ల్ వెర్ష‌న్ అప్‌డేట్‌ను గూగుల్ త‌న సొంత ఫోన్ల‌యిన పిక్సెల్ ఫోన్ల‌కే...

ఇంకా చదవండి