• తాజా వార్తలు
  • క‌స్ట‌మ‌ర్ల‌ను పోగొట్టుకుంటున్న వీఐ... అందుకునేందుకు జియో, ఎయిర్‌టెల్ పోటాపోటీ

    క‌స్ట‌మ‌ర్ల‌ను పోగొట్టుకుంటున్న వీఐ... అందుకునేందుకు జియో, ఎయిర్‌టెల్ పోటాపోటీ

    వొడాఫోన్‌‌ ఐడియా క‌లిసిపోయి వీఐగా కొత్త పేరుతో మార్కెట్లో నిల‌బ‌డ్డాయి. అయితే  కంపెనీ పేరు మారినా ఈ టెలికం కంపెనీని యూజ‌ర్లు పెద్ద‌గా న‌మ్మ‌ట్లేదు. ఒక్క సెప్టెంబ‌ర్‌లోనే వీఐ ఏకంగా 46 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయింది. ఇలా బ‌య‌ట‌కు వెళ్లిన క‌స్ట‌మ‌ర్లు జియో లేదా...

  • ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఆయ‌న ఈ మాట అన‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు ఒక‌సారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విష‌యంలో మార్కెట్‌ పరిస్థితులన్నీ పరిశీలించాకే  కంపెనీలు...

  • కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    ఇప్ప‌టి దాకా మొబైల్ కాల్ రేట్లు త‌క్కువ ధ‌ర‌లో ఎంజాయ్ చేస్తున్న వినియోగ‌దారుల‌కు ఇక షాక్‌ల మీద షాక్‌లు త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  లాస్ట్ ఇయ‌ర్ ఇదే టైమ్‌కు సైలెంట్‌గా 30 -40% ధ‌ర‌లు పెంచేసిన కంపెనీలు ఇప్పుడు మ‌రోసారి పెంచ‌డానికి ఫ్లాట్‌ఫామ్ వేసేస్తున్నాయి. ముందుగా వొడాఫోన్ ఐడియా (వీ) కాల్...

  • జియోఫై ఇండిపెండెన్స్ డే ఆఫర్.. చూశారా ?  

    జియోఫై ఇండిపెండెన్స్ డే ఆఫర్.. చూశారా ?  

       జియో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భారీ ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలల వరకు  ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ అందిస్తామని  ప్రకటించింది. జియోఫై ధర రూ. 1,999. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేయాలి. దీనిలో జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు...

  •  ఎయిర్‌టెల్, ఐడియాలో ఉన్న ఫ్యామిలీ మొబైల్ ప్లాన్ల‌ వివ‌రాలకు కంప్లీట్ గైడ్ 

    ఎయిర్‌టెల్, ఐడియాలో ఉన్న ఫ్యామిలీ మొబైల్ ప్లాన్ల‌ వివ‌రాలకు కంప్లీట్ గైడ్ 

    ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెలుసుగా.. ఒక‌టి తెచ్చుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చ‌ని. అలాగే మొబైల్ నెట్‌వ‌ర్కు కంపెనీలు కూడా ఫ్యామిలీ అంతటినీ త‌మ యూజ‌ర్లుగా మార్చుకోవ‌డానికి ఇలాంటి ఫ్యామిలీ ప్యాక్స్ తీసుకొచ్చాయి.  దాదాపు ఇవ‌న్నీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లే.  ఒక రీఛార్జి లేదా ప్రీపెయిడ్ బిల్లుతో ఇంట్లో ఇద్ద‌రు, ముగ్గురు, న‌లుగురు ఫ్యామిలీ...

  • వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్‌తో.. ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీ

    వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్‌తో.. ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీ

    ‌వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ క‌నెక్ష‌న్ల‌తో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీగా వ‌స్తోంది.  పోస్ట్‌పెయిడ్ క‌నెక్ష‌న్లు తీసుకున్న‌వారికి ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఫ్రీగా అందిస్తుంది.  అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకోవాలంటే నెల‌కు 129 రూపాయ‌లు లేదా ఏడాదికి 999 రూపాయ‌లు...

ముఖ్య కథనాలు

2022 నాటికి ఇండియాలో 5జీ వ‌స్తుందంటున్న ప్ర‌భుత్వం.. సాధ్యాసాధ్యాల‌పై ఓ విశ్లేష‌ణ

2022 నాటికి ఇండియాలో 5జీ వ‌స్తుందంటున్న ప్ర‌భుత్వం.. సాధ్యాసాధ్యాల‌పై ఓ విశ్లేష‌ణ

ఇండియాలో 5జీ ఎప్పుడొస్తుంది.. టెక్నాల‌జీ ప్రేమికులంద‌రిదీ ఇదే మాట‌. ఇప్పుడు జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో దీనిపై కేంద్ర టెలిక‌మ్యూనికేష‌న్ల శాఖ ఈ...

ఇంకా చదవండి