• తాజా వార్తలు
  • ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీని కొనాలనుకుంటున్నారా ? అయితే ఈ గైడ్ మీకోసమే

    ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీని కొనాలనుకుంటున్నారా ? అయితే ఈ గైడ్ మీకోసమే

    మీరు టీవీని కొనాలనుకుంటున్నారా.. ఒక టీవీని కొనాలంటే ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవల్సి ఉంటుంది. మీరు నిజంగా ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి టీవీ కొనుగోలు చేయాలనుకుంటే ఆ టీవీలలో ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఓ సారి తెలుసుకోవాల్సి ఉంటుంది. టీవీని కొనుగోలు చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఓ సారి చూద్దాం. స్క్రీన్ సైజ్ స్క్రీన్ సైజ్ అనేది చాలా ముఖ్యమైనది. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఒకేసారి టీవీ...

  • జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

    జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

    రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అధికారికంగా సెప్టెంబర్ 5నుంచి ప్రారంభించనున్నట్లు జియో అధినేత తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఫిక్స్ డ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే కాకుండా జియో ఫైబర్ కనెక్షన్ ఫిక్స్ డ్ లైన్ ఫోన్ సర్వీసు, సెటప్ టాప్ బాక్సు, ఫ్రీగా 4K TV, జియో IoT సర్వీసులను కూడా ఆఫర్ చేస్తోంది. కాగా మొబైల్ డేటా మాదిరిగానే జియో ఫైబర్ సర్వీసు కూడా చౌకైన ధరకే అందుబాటులోకి...

  • రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    జియో బ్రాడ్ బ్యాండ్ రాకతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. జియో ఫైబర్ సర్వీసు సెప్టెంబర్ 5, 2019 అధికారికంగా లాంచ్ కానున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తగ్గించాయి.టెలికం కంపెనీలు మాత్రమే కాకుండా DTH సర్వీసులైన Tata Sky ఆపరేటర్ కూడా తమ కస్టమర్లకు ఈ వారమే అదనపు నెలలు ఉచితంగా సర్వీసు అందించనున్నట్టు ప్రకటించింది....

  • జియో ఫైబర్ డేటా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎంత, ప్రాసెస్ ఏంటీ ?

    జియో ఫైబర్ డేటా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎంత, ప్రాసెస్ ఏంటీ ?

    మొబైల్ డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసుతో మళ్లీ దూసుకురానున్న సంగతి తెలిసిందే. జియో ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు. FTTH సర్వీసులో భాగంగా హైస్పీడ్ ఇంటర్నెట్, జియో గిగాఫైబర్ కనెక్షన్ అందించనున్నట్టు తెలిపారు. దీంతో పాటుగా జియో ఫైబర్ కనెక్షన్ యానివల్ ప్లాన్లు తీసుకున్న యూజర్లకు వెల్ కమ్ ఆఫర్ కింద  4K LED TV, 4K...

  • జియో గిగా ఫైబర్ అప్లయి చేసుకోవడం ఎలా, స్టెప్ బై స్టెప్ మీకోసం 

    జియో గిగా ఫైబర్ అప్లయి చేసుకోవడం ఎలా, స్టెప్ బై స్టెప్ మీకోసం 

    దేశీయ టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి ఎంటరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో జియో అధినేత ముకేష్ అంంబానీ సెప్టెంబర్ 5 నుంచి జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. జియో ఫైబర్ సర్వీసులో ప్రీమియం కస్టమర్లకు అందించే ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700ల నుంచి రూ.10వేల వరకు...

  • ఫ్లిప్‌కార్ట్‌లో వీడియో, ఐడియాస్ ఫీచర్లు, సైలెంట్‌గా దింపేసింది 

    ఫ్లిప్‌కార్ట్‌లో వీడియో, ఐడియాస్ ఫీచర్లు, సైలెంట్‌గా దింపేసింది 

    ఈ కామర్స్ రంగంలో అమెజాన్ తో పోటీగా దూసుకువెళుతున్న ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీడియో కంటెంట్ అందించేందకు రెడీ అయింది. కాగా స్ట్రీమింగ్ సర్వీస్‌లోకి ఫ్లిప్‌కార్ట్ కూడా ఎంటర్ అవుతుందన్న వార్తలు కొంతకాలంగా వస్తున్న సంగతి విదితమే. యూజర్ల అభిరుచులకు తగ్గ కంటెంట్‌ను ఉచితంగా అందించడం కోసమే వీడియో...

  • EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

    EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

    మీరు టేబుల్ మీద ఫోన్ పెడితే అది ఛార్జ్ అయ్యేలా PROTON NEW ENERGY FUTURE కంపెనీ కొత్తగా  EBÖRD tableను పరిచయం చేసింది. ఇది మార్కెట్లోకి వస్తుందా రాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కాని కంపెనీ దీన్ని Indiegogo campaign కింద పరిచయం చేసింది. స్పెయిన్‌కు చెందిన కంపెనీ ప్రొటాన్‌ న్యూ ఎనర్జీ ఈ కొత్త టేబుల్‌ను సిద్ధం చేసింది. టేబుల్ పై ఉంచిన  మొబైల్‌ఫోన్‌కు...

  • స్మార్ట్‌లైట్ ద్వారా రూటర్ లేకుండానే డేటాను పొందవచ్చు, Truelifi వచ్చేస్తోంది 

    స్మార్ట్‌లైట్ ద్వారా రూటర్ లేకుండానే డేటాను పొందవచ్చు, Truelifi వచ్చేస్తోంది 

    శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల క్రితం Li-Fi వైర్ లెస్ టెక్నాలజీని రూపొందించారు. ఏమయిందో ఏమో కానీ ఈ టెక్నాలజీ ఇంకా పెద్దగా వినియోగంలోకి రాలేదు. అయితే ఈ కొరతను తీరుస్తూ నెదర్లాండ్ దిగ్గజం Philips లేటెస్ట్ టెక్నాలజీతో రూటర్ అవసరం లేని వైఫైని ప్రవేశపెట్టింది. రూటర్ లేకుండా వైఫై ఎలా అనుకుంటున్నారా..అయితే ఈ న్యూస్ చదివేయండి. బల్బ్ తయారీ దిగ్గజం పిలిఫ్స్ హ్యూ స్మార్ట్ బల్బ్ లైనప్ లో భాగంగా కొత్త...

  • జియో అదిరిపోయే ఆఫర్లు, ఉచితంగా ICC Cricket World Cup 2019 మొత్తం చూడవచ్చు

    జియో అదిరిపోయే ఆఫర్లు, ఉచితంగా ICC Cricket World Cup 2019 మొత్తం చూడవచ్చు

    దేశీయ టెలికాం రంగంలో తిరుగులేకుండా దూసుకుపోతున్న టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ICC World Cup 2019 లైవ్ మ్యాచ్ లు చూసే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇకపై పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా జియో యూజర్లంతా పూర్తి ఉచితంగా వరల్డ్ కప్ మ్యాచ్ లు చూడవచ్చు. దీంతో పాటు My Jio appపై ‘జియో క్రికెట్ ప్లే’ అనే మినీ గేమ్ ఆడటం ద్వారా కూడా యూజర్లు ఎన్నో ప్రైజ్ లు...

  • 30 లక్షలు చేతిలో ఉంటే ఈ టీవీని సొంతం చేసుకోండి

    30 లక్షలు చేతిలో ఉంటే ఈ టీవీని సొంతం చేసుకోండి

    రోజువారీ దినచర్యలో ఎప్పటి నుంచో టీవీ చూడడం ఒక భాగమైపోయింది. కాసేపయినా రిలాక్స్ అవ్వాలంటే రిమోట్ పట్టి ఏదో ఒక చానెల్ మార్చుతూ పోయేవాళ్లు ఎక్కువైపోయారు. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇప్పటిదాకా 4కే యూహెచ్‌డీ టీవీలతో మనం ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి నాలుగు రెట్లు ఎక్కువ క్వాలిటీతో కనిపించే బొమ్మలు మన ముందు కదులుతుంటే ఎంత బాగుంటుందో కదా! 33 మిలియన్...

  • ఇల్లు అందంగా కనిపించేందుకు స్మార్ట్ సొల్యూషన్స్ మీ కోసం.

    ఇల్లు అందంగా కనిపించేందుకు స్మార్ట్ సొల్యూషన్స్ మీ కోసం.

    ఇంటర్నెట్ పరిధి అమితవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈకో సిస్థం అనేది నేడు ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అయితే ఇప్పటిదికా ఈ ఈకో సిస్టం ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ కంపెనీలు మాత్రం ఈకో సిస్టంకు సంబంధించిన అనేక రకాలైన గాడ్జెట్లను మార్కెట్లోకి  తీసుకువస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు ఈకో సిస్టం గాడ్జెట్లను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ...

  • ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే స్మార్ట్ వాటర్ బాటిల్స్ సమాచారం మీకోసం 

    ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే స్మార్ట్ వాటర్ బాటిల్స్ సమాచారం మీకోసం 

    సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ ఎండాకాలంలో మనిషికి వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే వీలైనంత వరకు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఈ తాగే నీళ్ మోతాదు తెలుసుకోవాలంటే ఏం చేయాలి. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి. మనం ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నామో ఎలా తెలుసుకోవాలి.. ఇలాంటి అనేక విషయాలకు ఇప్పుడు సరైన సమాధానం స్మార్ట్ వాటర్ బాటిల్స్ రూపంలో...

ముఖ్య కథనాలు

ఇంట్లోనే థియేట‌ర్ అనుభూతి పొందాలంటే.. ఈ ప్రొజెక్ట‌ర్ల‌పై ఓ లుక్కేయండి

ఇంట్లోనే థియేట‌ర్ అనుభూతి పొందాలంటే.. ఈ ప్రొజెక్ట‌ర్ల‌పై ఓ లుక్కేయండి

క‌రోనాతో సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ఇంట్లోనే ప్రొజెక్ట‌ర్ పెట్టుకుంటే థియేట‌ర్ అనుభూతి ఇంట్లోకూర్చుని సేఫ్‌గా పొంద‌వ‌చ్చు. అయితే ధ‌ర కాస్త...

ఇంకా చదవండి
ఇండిపెండెన్స్ డే  కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

ఇండిపెండెన్స్ డే కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

         స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను...

ఇంకా చదవండి