• తాజా వార్తలు
  • మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్ Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఓఎస్ ను గూగుల్ అందిస్తూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్ కూడా విడుదలైంది. అయితే అది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టంతో మాత్రమూ మొబైల్స్ వస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ లిస్టును...

  • మీ హార్ట్ రేట్ చెప్పే స్మార్ట్ వాచీ, 45 రోజుల బ్యాటరీ బ్యాకప్

    మీ హార్ట్ రేట్ చెప్పే స్మార్ట్ వాచీ, 45 రోజుల బ్యాటరీ బ్యాకప్

    చైనా దిగ్గజం షియోమీ కంపెనీ బ్రాండ్ Huami  ఇండియా మార్కెట్లో సరికొత్త కొత్త స్మార్ట్ వాచీని విడుదల చేసింది. హుయామి అమెజ్ ఫిట్ బిప్ లైట్ (Amazfit Bip Lite)అనే పేరుతో ఇది లాంచ్ అయింది. ఈ వాచీ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే 45 రోజుల వరకు బ్యాటరీ లైప్ ఉంటుంది. ఆప్టికల్ PPG హార్ట్ రేట్ సెన్సార్ ఫీచర్‌తో డిజైన్ కావడం వల్ల మీ హార్డ్ రేటును వెంటనే పసిగట్టేస్తుంది.సైక్లింగ్...

  • వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు, ఎలా వాడాలో ప్రాసెస్ చూడండి 

    వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు, ఎలా వాడాలో ప్రాసెస్ చూడండి 

    ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు రానున్నాయి.2019 ఏడాది ఆరంభం నుంచి వాట్సప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీక్వెంట్లీ ఫార్వాడెడ్, ఫార్వాడింగ్ ఇన్ఫో, గ్రూపు కాలింగ్ షార్ట్ కట్, గ్రూపు వాయిస్, వీడియో కాల్స్ వంటి అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మరో ఐదు కొత్త ఫీచర్లపై వాట్సప్ వర్క్ చేస్తోంది. రానున్న నెలల్లో ఈ ఐదు కొత్త...

  • డ్యామేజీ అయిన ఫోన్ నుంచి డేటాను రక్షించుకోవడం ఎలా ? 

    డ్యామేజీ అయిన ఫోన్ నుంచి డేటాను రక్షించుకోవడం ఎలా ? 

    అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్రింద పడి పూర్తిగా పగిలిపోయిందా..? స్క్రీన్ పై పగుళ్లు ఏర్పడి టచ్ రెస్పాన్స్ ఏ మాత్రం స్పందించటం లేదా..? మరి ఇలాంటి సందర్భాల్లో లాక్ కాబడి ఉన్న మీ ఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేస్తారు..? ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా ఫోన్‌ను అన్‌లాక్ చేయవల్సిందే.ఇలాంటి పరిస్దితుల్లో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు కొన్ని...

  • ఎయిర్‌టెల్ నుంచి ఉచితంగా హలోట్యూన్, సెట్ చేసుకోవడం ఎలా ?

    ఎయిర్‌టెల్ నుంచి ఉచితంగా హలోట్యూన్, సెట్ చేసుకోవడం ఎలా ?

    ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రత్యర్థి రిలయన్స్ జియోకు పోటీగా  భారతీ ఎయిర్‌టెల్ కూడా తన సబ్‌స్క్రైబర్లకు ఫ్రీగా కాలర్ ట్యూన్ సదుపాయం అందిస్తోంది. వింక్ మ్యూజిక్ యాప్ సాయంతో కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఉచిత కాలర్ ట్యూన్ సదుపాయం పొందాలంటే సబ్‌స్క్రైబర్లు కనీసం రూ.129 లేదా ఆపై ప్లాన్‌ను కలిగి...

  • దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    రెవోల్ట్ మోటార్స్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తితో పనిచేసే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఆర్‌వీ 400 పేరిట మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రాహుల్ శర్మ దీనిని లాంచ్ చేశారు. బాష్, అమెజాన్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, ఎయిర్‌టెల్, గూగుల్, ఏటీఎల్, సోకో, క్యూఎస్ మోటార్ తదితర కంపెనీలు పార్ట్‌నర్స్‌గా...

  • ప్రివ్యూ-ఎయిర్ టెల్ వారి మై సర్కిల్ సేఫ్టి యాప్

    ప్రివ్యూ-ఎయిర్ టెల్ వారి మై సర్కిల్ సేఫ్టి యాప్

    మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కలిసి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఈ చిప్ ను రూపొందించింది. మై సర్కిల్ సేఫ్టి పేరుతో రూపొందించిన ఈ యాప్ లో...ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా అత్యవసర సమయంలో sosఅలర్ట్ మెసేజ్ ను సెండ్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్ ను ఎయిర్ టెల్ వినియోగదారులతోపాటు ఇతర టెలికం కంపెనీల యూజర్లు కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు....

  • ఇకపై వాట్సప్ మెసేజ్‌లో జియో టీవీని చూడవచ్చు

    ఇకపై వాట్సప్ మెసేజ్‌లో జియో టీవీని చూడవచ్చు

    ముకేష్ అంబానీ రిలయన్స్ జియో మరో ముందడుగు వేసింది. కొత్త కొత్త ఫీచర్లతో ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న ఈ దిగ్గజం జియో టీవీ యాప్ ద్వారా యూజర్లకు సరికొత్త ఫీచర్ ను అందిస్తోంది. ఈ ఫీచర్ ప్రకారం ఇఖపై యూజర్లు వాట్సప్ మెసేజ్ ద్వారా నేరుగా ఛానల్ ప్రసారాలు వీక్షించవచ్చు. ఇప్పటికే యూట్యూబ్ ఈ రకమైన విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా యూట్యూబ్ బాటలో జియో టీవీ కూడా నడిచేందుకు రెడీ...

  • హే గూగుల్, టాక్ టూ వాల్‌మార్ట్ , ఫీచర్ గురించి తెలుసా ?

    హే గూగుల్, టాక్ టూ వాల్‌మార్ట్ , ఫీచర్ గురించి తెలుసా ?

    2016లో మార్కెట్ లోకి వచ్చిన గూగుల్ అసిస్టంట్ ఫీచర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి సారి కొత్త ఫీచర్లతో వినియోగదారులను కట్టిపడేకుంటూ వెళుతోంది. ఈ సెర్చ్ గెయింట్ గతేడాది కూడా డూప్లెక్స్ ని సపోర్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు  హ్యూమన్ సౌండింగ్ రోబోట్ వాయిస్ అనుభూతిని పొందుతారు.ఈ ఫీచర్ వాతావరణంలో మార్పులు, న్యూస్, కాల్స్ అలాగే కాల్ స్క్రీన్ ఫీచర్ వంటి వాటిని...

  • నోకియా ఫోన్ కొనాలనుకునేవారు చూడాల్సిన స్టోరీ

    నోకియా ఫోన్ కొనాలనుకునేవారు చూడాల్సిన స్టోరీ

    ఒకప్పుడు ఇండియాలో ఫోన్ అంటే Nokiaనే అనేటంత పాతకుపోయింది.అయితే స్మార్ట్ఫోన్ల యుగం వచ్చాక.. ముఖ్యంగా Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ఫోన్లు వాడకం పెరిగాక, అనేక వ్యూహాత్మక ఇబ్బందుల వలన Nokia ఫోన్ల మార్కెట్లో తన ఉనికిని కోల్పోయింది. ఫిన్లాండ్‌ కి చెందిన HMD Global సంస్థ Nokia హక్కులను సొంతం చేసుకున్న తర్వాత గత ఏడాది నుండి Nokia ప్రపంచవ్యాప్తంగా ఓ ఉప్పెనలా రావడానికి...

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ చేయడం ఎలా

    మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ చేయడం ఎలా

    మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా అనుక్షణం గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటుంది. మీ పర్మిషన్ లేకుండానే లొకేషన్ డేటాను గూగుల్ సేవ్ చేసుకుంటుంది. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినా సరే....గూగుల్ యాప్స్ కొన్ని మీ లొకేషన్ డేటాను సేకరిస్తాయి. మరి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  ఆండ్రాయిడ్, ఐఫోన్లలో లొకేషన్ సర్వీసు టర్న్ ఆఫ్...

  • గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

    గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

    చైనా మొబైల్ మేకర్ హువాయి టెక్ గెయింట్ గూగుల్ కంపెనీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రపంచపు సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన హువాయి ఇప్పుడు సరికొత్తగా ఆపరేటింగ్ సిస్గంను రెడీ చేస్తోంది. ఆపిల్ తర్వాత అత్యధిక మార్కెట్ ని సొంతం చేసుకున్న ఈ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ కి పోటీగా తన సొంత బ్యానర్ లో ఆపరేటింగ్ సిస్టంను త్వరలో తీసుకురాబోతోంది. Huawei executive Richard Yu ఈ మధ్య Die Weltకి ఇచ్చిన...

ముఖ్య కథనాలు

ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ రిలీజ్‌.. ఇక యాప్ డిటైల్స్ అంద‌రికీ అందుబాటులో.. 

ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ రిలీజ్‌.. ఇక యాప్ డిటైల్స్ అంద‌రికీ అందుబాటులో.. 

కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం నేషనల్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ తయారుచేయించింది. లాక్ లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులు, ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా...

ఇంకా చదవండి
మీకు తెలియ‌కుండానే మీ ఫోన్‌లోకి యాప్స్ డౌన్‌లోడ్ అయిపోతున్నాయా.. అయితే ఈ గైడ్ మీకోస‌మే!

మీకు తెలియ‌కుండానే మీ ఫోన్‌లోకి యాప్స్ డౌన్‌లోడ్ అయిపోతున్నాయా.. అయితే ఈ గైడ్ మీకోస‌మే!

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. మీకు తెలియ‌కుండానే మీ ఫోన్లోకి యాప్స్ డౌన్‌లోడ్ అయిపోతున్నాయా?  దీనికి చాలా కార‌ణాలుండొచ్చు.  ఆ కార‌ణాలేంటి?  ఇష్టారాజ్యంగా ఇలా...

ఇంకా చదవండి