2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఆగస్టు 31లోపు దాన్ని ఫైల్ చేయాలి. అలా చేయలేని పక్షంలో అంటే డెడ్లైన్ దాటిన తర్వాత పెనాల్టీతో ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత 2019 డిసెంబర్ 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలి. ఇప్పుడు...