సెల్‌ఫోన్ వచ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మళ్లీ వాచ్ సందడి చేస్తోంది. అయితే ఇంతకు ముందులా కేవలం టైమ్, డేట్ చూపించడమే కాదు మీ హెల్త్...
చైనా కంపెనీ అయినా ఇండియాలో పిచ్చ ఫేమస్ అయిన కంపెనీ షియోమి. ఎంఐ ఫోన్లు చీప్ అండ్ బెస్ట్ అనే జనం చాలామందే ఉన్నారు. ఒప్పో, వివో దెబ్బతో కాస్త వెనకబడినా...
భారతదేశంలో ఆన్లైన్ ద్వారా అందిస్తున్న కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...
మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...
భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు భారతదేశంలో COVID-19 టీకా డోసును పొందటానికి అర్హులు. కాబట్టి, బయటికి అడుగుపెట్టి, ఆపై COVID-19 టీకా కేంద్రం కోసం వెతకడం చాలామందికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇలాంటి సమయంలో కరోనా ఎక్కడ వస్తుందేమోననే భయం కూడా ఉంటుంది. అయితే ప్రజలు ఇప్పుడు...
ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ యాప్స్ నుంచి ఫేక్ మెసేజెస్ వస్తుంటాయని వాటిని నమ్మవద్దని కోరింది. ఇండియాలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ కొందరు ఈ ఫేక్ కోవిన్ యాప్స్ ద్వారా యూజర్ల డేటాను తస్కరించేందుకు...
గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫ్యాక్స్, ఒపెరా ఇలా ఏ బ్రౌజర్ అయినా మీరు వాడేటప్పుడు దానిలో క్యాషే (cache) స్టోర్ అవుతుంది. ఇది మీరు మళ్లీ ఆ వెబ్‌సైట్ సెర్చ్ చేసేటప్పుడు ఆటోమేటిగ్గా చూపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు క్యాషేను తొలగించకపోతే అది మీ డేటాను కొట్టేయాలనుకునే వారికి మంచి ఆప్షన్ అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు క్యాషేను తొలగించుకోవాలి. ఇదేమంత బ్రహ్మవిద్య కూడా కాదు. మనం...
ఆధార్ కార్డు లేకపోతే ఇండియాలో ఏ పనీ నడవదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు అన్నింటికీ ఆధార్‌తోనే లింక్. అందుకే ఇండియాలో 124 కోట్ల మంది ఆధార్ తీసుకున్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఎవరైనా ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు...
వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్‌ను డెవలప్ చేసింది. దీన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తాజాగా ప్రారంభించింది. జిమ్స్ ను అప్ గ్రేడ్ చేశారు ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన...
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది. దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను ఆదేశించింది. తాము ఆ పని చేయలేమంటూ ట్విట్టర్ తెగేసి చెప్పింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను ఇండియాలో నిలిపివేసినట్టు మాత్రం చెప్పింది ....
పొద్దున లేవగానే మన స్మార్ట్‌ఫోన్‌లో మొదటగా చూసేది వాట్సాప్‌నే. ఈ యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా? మీరు...
మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ...
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కరోనా పీడపోయి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి గ్రీటింగ్స్ చెబుదాం....
అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499 రూపాయలకే...
వాట్సాప్ మొబైల్ వెర్షన్‌లో వీడియో కాలింగ్ సపోర్ట్ చాలాకాలంగా ఉంది. దాన్ని చాలామంది వాడుతున్నారు కూడా. అయితే వాట్సాప్ వెబ్‌లోనూ వీడియో కాలింగ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం.
వాట్సాప్ వెబ్‌లో వీడియో కాలింగ్ ఎలా అంటే?
* మీ డివైస్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయండి.
* ఎడమవైపు...
గూగుల్ ఫోటోస్‌లో ఇంతకు ముందు అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటా స్టోరేజ్ సౌకర్యం ఉండేది. అయితే 2021 జూన్ నుంచి అన్‌లిమిటెడ్ స్పేస్ ఉచితంగా ఇవ్వబోమని గూగుల్ ప్రకటించేసింది. 15జీబీ డేటా మాత్రమే స్టోర్ చేసుకోవచ్చని, అంతకు మించితే నెలకు ఇంతని చెల్లించి డేటా స్టోర్ చేసుకోవాలని చెప్పింది. ప్రతి నెలా...
ఇయర్ ఫోన్స్ అంటే ఇప్పుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లదే రాజ్యం. ఇందులో 500 నుంచి 50, 60 వేల రూపాయల వరకు ఉన్నాయి. అయితే ఇందులో 5వేలలోపు ధరలో కూడా మంచి ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్ల లిస్ట్ మీకోసం..
జబ్రా ఎలైట్ 65టీ (Jabra Elite 65t)
* ఆడియో రంగంలో బాగా పేరున్న జబ్రా నుంచి...
ఫోటోషాప్‌లో ఇమేజ్‌ను కావాల్సినట్లు మార్చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్, కలర్ ఇలా అన్నీ మార్చుకోవడానికి చాలా ఫీచర్లున్నాయి. అయితే ఎక్స్‌పర్ట్‌లే చేయగలుగుతారు. సాధారణ యూజర్లు కూడా చేయగలిగేలా అడోబ్ ఫోటోషాప్ కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. అందులో ముఖ్యమైంది ఇమేజ్ స్కై చేంజింగ్.
ఏమిటిది?
మీ ఫోటోలో ఆకాశం ఏ రంగులో ఉన్నా దాన్ని మీకు కావాల్సిన ఎఫెక్ట్‌లోకి ఈజీగా మార్చేసుకోవచ్చు....
ఐఫోన్ తయారీదారు యాపిల్ ఇండియాలో తొలి ఆన్లైన్ స్టోర్‌ను రీసెంట్గా ప్రారంభించింది. ప్రారంభ ఆఫర్లుగా తమ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది....
కొత్త ఫోన్లు లాంచ్ చేసినప్పుడు మార్కెట్లో అప్పటికే ఉన్న ఫోన్లకు కంపెనీలు ధర తగ్గిస్తుంటాయి. పాతవాటిని అమ్ముకునే వ్యూహంలో ఇదో భాగం. శాంసంగ్ ఏడు ఫోన్లపై...