• తాజా వార్తలు
  • ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఊరటనిచ్చింది. ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. సాంకేతిక కారణాలతో విఫలమైన లావాదేవీలను, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ విజ్ఞప్తి వంటి నగదేతర లావాదేవీలను నెల నెలా అందించే ఐదు ఉచిత లావా దేవీల్లో భాగం చేయవద్దని సూచించింది. ప్రతినెలా బ్యాంకులు...

  • మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

    మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

    అంతర్జాతీయ పేమెంట్‌ సొల్యూషన్స్‌ దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ తాజాగా కొత్త పేమెంట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేందుకు ఈ ఫీచర్ తోడ్పడనుంది. ’ఐడెంటిటీ చెక్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్‌ పార్టీ...

  • మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి 

    మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి 

    మీ సెల్ ఫోన్ తో అన్ని రకాల లావాదేవీలు నిర్వహిస్తున్నారా.. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారా..అయితే ఫోన్ ను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ఉత్తమం. లేకుంటే హ్యాకింగ్ భారీన పడే అవకాశం ఉంది. మీ ఫోన్ హ్యాకింగ్ భారీన పడకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి. పాస్‌వర్డ్ లాక్ మీరు మీ ఫోన్ ఆన్ చేసినప్పుడల్లా పాస్‌వర్డ్ అడిగేలా లాక్ సెట్...

  • ATMలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు

    ATMలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు

    ఏదైనా అత్యవసరంగా నగదు అవసరం అనుకుంటే అందరూ బ్యాంకు దగ్గరకంటే ఏటీఎం సెంటర్ల వైపే మొగ్గుచూపుతుంటారు. అయితే చాలామంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు చిక్కుల్లో పడుతుంటారు. ముఖ్యంగా చదువురాని వారు ఇతరులను ఆశ్రయిస్తుంటారు, వారి అమాయకత్వాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుని మొత్తం ఊడ్చిపారేస్తుంటారు. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం. ...

  • బేసిక్ ఫోన్‌తో బ్యాంకు సేవలు పొందవచ్చని మీకు తెలుసా ? తెలియకుంటే ఈ స్టోరీ మీకోసమే 

    బేసిక్ ఫోన్‌తో బ్యాంకు సేవలు పొందవచ్చని మీకు తెలుసా ? తెలియకుంటే ఈ స్టోరీ మీకోసమే 

    మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా..బేసిక్ ఫోన్ మాత్రమే ఉందా.. మీ బేసిక్ ఫోన్ తో బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవాలనుకుంటున్నారా.. ఎలా నిర్వహించుకోవాలో తెలియడం లేదా..అయితే వీటన్నింటికీ ఇప్పుడు పరిష్కారం చూపిస్తోంది ఎన్‌యూయూపీ (నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్డీ ప్లాట్ ఫాం. దీంతో మీరు బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు ఎలాగో ఓ సారి చూద్దాం. NUUP NUUP అనేది యూఎస్‌ఎస్డీ USSD ( Unstructured...

  • భీమ్ యాప్‌‌లో డబ్బులు పంపడం, రిక్వెస్ట్ చేయడం ఎలా ? పూర్తి గైడ్ మీ కోసం

    భీమ్ యాప్‌‌లో డబ్బులు పంపడం, రిక్వెస్ట్ చేయడం ఎలా ? పూర్తి గైడ్ మీ కోసం

    మీరు భీమ్ యాప్ వాడుతున్నారా..అయితే అది ఎలా వాడాలో తెలియడం లేదా..అయితే మీకోసం భీమ్ యాప్ ఎలా వాడాలన్న దానిపై స్టెప్ బై స్టెప్‌గా అన్ని వివరాలను అందిస్తున్నాం. వీటిని ఫాలో అయితే మీరు మీ భీమ్ యాప్ ద్వారా ఆటోమేటిగ్గా డబ్బులు పంపుకోవడం గాని అలాగే డబ్బులు రిక్వెస్ట్ పెట్టడం గాని చేయవచ్చు. ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ట్‌లో కెళ్లి భీమ్ యాప్‌ని...

  • మీ డెబిట్/క్రెడిట్ కార్డు పోతే బ్లాక్ చేయడానికి 4 ఉత్తమ మార్గాలు మీకోసం

    మీ డెబిట్/క్రెడిట్ కార్డు పోతే బ్లాక్ చేయడానికి 4 ఉత్తమ మార్గాలు మీకోసం

    ఒకప్పుడు గుర్తింపు కోసం ఒక్క రేషన్‌ కార్డునో, లేదా ఓటరు గుర్తింపు కార్డునో అడిగేవారు. ఇప్పుడు అనేక రకాల గుర్తింపు కార్డులు జీవితంతో భాగమయ్యాయి. డెబిట్‌ కార్డు నుంచి ఆధార్‌ కార్డు వరకూ వెంట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కార్డులు పోతే ఏం చేయాలో అర్ధం గాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లావాదేవీలు నడిపే డెబిట్ , క్రెడిట్ కార్డులు పోతే ఎక్కడ లేని ఆందోళన వచ్చేస్తోంది....

  • జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోందనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 8న...

  • శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఇంటర్‌చేంజ్ ఫీజు ఛార్జీలను తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారు. వారి ఆశలకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది.  ఏటీఎం ఛార్జీలు తగ్గించే అంశంపై ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా...

  • ఏటీఎంలు రోజు రొజుకు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక విశ్లేషణ

    ఏటీఎంలు రోజు రొజుకు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక విశ్లేషణ

    రెండేళ్ల నుంచి దేశంలో ఏటీఎంల కొరత తీవ్రమవుతోంది. ఇదే సమయంలో ఏటీఎం లావాదేవీలు మాత్రం పెరిగిపోయాయి. మరోపక్క నిబంధనలు కఠినతరం కావడంతో ఏటీఎంల నిర్వహణ కూడా భారంగా మారుతోంది. ఈ విషయం ఇటీవల విడుదల చేసిన ఆర్‌బీఐ గణాంకాల్లో స్పష్టంగా తెలుస్తోంది. బ్రిక్స్‌ దేశాల్లో ప్రతి లక్షమందికి అతి తక్కువ ఏటీఎంలు అందుబాటులో ఉన్న దేశాల్లో మనదే కావడం ఆశ్చర్యపరిచే అంశం.    గత ఏడాది రిజర్వు...

  • కార్డు చెల్లింపులో కోల్పోయిన మొత్తాన్ని తిరిగిపొందడం ఎలా ? 

    కార్డు చెల్లింపులో కోల్పోయిన మొత్తాన్ని తిరిగిపొందడం ఎలా ? 

    వినియోగదారులు ఒక్కోసారి షాపింగ్ సమయంలో కాని లేక డిన్నర్ సమయంలో కాని రాంగ్ లావాదేవీలు జరిపి అనేక చిక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. వీరు అటువంటి సమయంలో పోయిన డబ్బుని తిరిగి ఎలా పొందాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు కార్డు చెల్లింపుల ద్వారా వివాదాల్లో చిక్కుకుంటే ఛార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. మీ కార్డు నుంచి మొత్తం కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది...

  • ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

    ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

    ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ? దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊహకందనంత వేగంగా దూసుకువెళుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని ఓ రిపోర్ట్ తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం 97.1 కోట్ల క్రెడిట్, డెబిట్‌ కార్డులు ఉన్నట్టు వీసా సంస్థ పేర్కొంది. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీటిలో చెప్పుకోతగ్గ భారీ సంఖ్య లో కార్డులు గత మూడేళ్ల కాలంలో జారీ...

ముఖ్య కథనాలు

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఇప్పుడు న‌డుస్తోంది ఆన్‌లైన్ యుగం. ఏ బిల్స్ క‌ట్టాల‌న్నా జ‌స్ట్ ఒక మీట నొక్కితే చాలు బిల్ పే అయిపోతుంది. ఒక్క స్టెప్ చాలు మీ స‌ర్వీసెస్ రెన్యూ అయిపోతున్నాయి....

ఇంకా చదవండి