• తాజా వార్తలు
  • సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్ జోన్ల‌లో నిత్యావ‌స‌రాల‌తోపాటు సెల్‌ఫోన్లు, బ‌ట్ట‌లు లాంటివ‌న్నీ ఈకామ‌ర్స్  సంస్థ‌ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చి తెప్పించుకోవ‌చ్చ‌ని చెప్పింది. అయితే రెడ్‌జోన్ల‌లో మాత్రం ఇప్ప‌టికీ నిత్యావ‌స‌రాల‌కు మాత్ర‌మే...

  •  ప్రివ్యూ - అమెజాన్ ఫైర్ స్టిక్‌కు పోటీగా ఎంఐ బాక్స్‌4కే

    ప్రివ్యూ - అమెజాన్ ఫైర్ స్టిక్‌కు పోటీగా ఎంఐ బాక్స్‌4కే

    చైనా మొబైల్ కంపెనీ షియోమి.. ఇప్పుడు ఇండియాలో టీవీ స్టిక్స్ బిజినెస్‌పై క‌న్నేసింది. ఇప్ప‌టికే ఈ రంగంలో గూగుల్ క్రోమ్ కాస్ట్‌, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హ‌వా చెలాయిస్తున్నాయి. వాటికి పోటీగా ఎంఐ బాక్స్ 4కేను ఈ రోజు లాంచ్ చేసింది.  ఏమిటీ ఎంఐ బాక్స్‌ నాన్ స్మార్ట్ టీవీని కూడా స్మార్ట్ టీవీగా వాడుకోవ‌డానికి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గ‌త...

  •  వొడాఫోన్ డబుల్ డేటా ప్యాక్స్‌.. అదుర్స్

    వొడాఫోన్ డబుల్ డేటా ప్యాక్స్‌.. అదుర్స్

    కరోనా  లాక్‌డౌన్ ఎంత కాలం ఉంటుందో తెలియడం లేదు. లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇల్లు క‌దిలే పరిస్థితి లేదు. అందుకే చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయమని ఎంప్లాయిస్‌ను ఆదేశించాయి. అయితే ఇక్క‌డో చిక్కొచ్చిప‌డింది. రెగ్యుల‌ర్‌గా వ‌ర్క్ ఫ్రం హోం చేసే కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, హైలీ ప్రొఫెష‌న‌ల్స్ త‌ప్ప...

  • ఆన్‌లైన్ మోసంతో జీవిత‌కాల సేవింగ్స్ పోగొట్టుకున్న ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి

    ఆన్‌లైన్ మోసంతో జీవిత‌కాల సేవింగ్స్ పోగొట్టుకున్న ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి

    ఆన్‌లైన్ మోస‌గాళ్లు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. రోజుకో కొత్త ర‌కం మోసంతో జ‌నాల సొమ్మును దోచేస్తున్నారు.  నోయిడాలో ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి ఒక‌రిని ఈ-కేవైసీ పేరిట మోసం చేసి ఆయ‌న జీవిత‌కాలం దాచుకున్న సొమ్మంతా దోచుకున్నారు. ఏం జ‌రిగింది? నీలాచల్ మ‌హాపాత్ర ఎయిర్‌ఫోర్స్‌లో ప‌ని చేసి రిటైర‌య్యాక నోయిడాలో ఉంటున్నారు....

  • 2020 ఆరంభంలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఏమిటి?

    2020 ఆరంభంలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఏమిటి?

    కొత్త ఏడాది వ‌చ్చేసింది.. మ‌న‌మే కాదు అన్ని కంపెనీలు కూడా కొత్త కొత్త ప్లాన్ల‌తో బ‌రిలో దిగుతున్నాయి. కొత్త సంవ‌త్స‌రం కొత్త‌గా వ‌చ్చేస్తున్నాయి టెలిఫోన్ కంపెనీలు. కొత్త కొత్త టారిఫ్‌ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా లాంటి మెగా కంపెనీలు...

  •  వాట్స‌ప్ ద్వారా మ‌న డ‌బ్బు కొట్టేస్తున్న న‌యా స్కాం ఇదే

    వాట్స‌ప్ ద్వారా మ‌న డ‌బ్బు కొట్టేస్తున్న న‌యా స్కాం ఇదే

    సైబ‌ర్ నేర‌గాళ్లు తెలివిమీరిపోతున్నారు.  ఎస్ఎంఎస్‌లకు జ‌నం లొంగ‌ట్లేద‌ని, దానిలో  ఫ్రాడ్ లింక్స్ పంపితే ప‌ట్టించుకోవడం మానేశార‌ని గుర్తించారు. అందుకే స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌ను వాట్సాప్ ద్వారా మోసం చేయాలని కొత్త స్కీమ్ మొద‌లుపెట్టారు. అస‌లు వాట్స‌ప్ ద్వారా ఎలా మోసం చేస్తారో తెలుసుకుందాం.  ఓఎల్ఎక్స్‌,...

ముఖ్య కథనాలు

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

 డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...

ఇంకా చదవండి
పర్సనల్ లోన్స్ ఇస్తున్న ఈ 4 యాప్స్.. ప్లే స్టోర్ నుంచి అవుట్.

పర్సనల్ లోన్స్ ఇస్తున్న ఈ 4 యాప్స్.. ప్లే స్టోర్ నుంచి అవుట్.

షార్ట్ టర్మ్ లోన్స్ ఇచేందుకు ఇప్పుడు ప్లే స్టోర్లో యాప్స్ కూడా వచ్చేశాయి.అయితే లోన్స్ పేరుతో మోసం చేస్తున్నాయని , అధిక వడ్డీలను వసూలు చేస్తున్నాయంటూ  ఇందులో  4 యాప్స్ ను  గూగుల్...

ఇంకా చదవండి