• తాజా వార్తలు
  •  8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

    8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

    చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఇండియాలో కూడా ఈ రెండు మోడ‌ల్స్‌ను త్వ‌రలో రిలీజ్ కానున్నాయి. 8జీబీ ర్యామ్‌, సూప‌ర్ పవ‌ర్‌ఫుల్ ప్రాసెస‌ర్‌తో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ల‌లో ప్ర‌త్యేక‌త‌లు. ఒప్పో రెనో 4 డిస్‌ప్లే: 6.4...

  •  రంజాన్‌కు మీ క‌స్ట‌మైజ్డ్ స్టిక్క‌ర్ గ్రీటింగ్స్ పంపాల‌నుకుంటున్నారా.. ఇదిగో టిప్స్ 

    రంజాన్‌కు మీ క‌స్ట‌మైజ్డ్ స్టిక్క‌ర్ గ్రీటింగ్స్ పంపాల‌నుకుంటున్నారా.. ఇదిగో టిప్స్ 

    ఈ రోజే రంజాన్‌. మామూలుగా అయితే ముస్లిం మిత్రుల ఇళ్ల‌కు వెళ్లి కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పే మిత్రులు ఇప్పుడు లాక్‌డౌన్తో వెళ్ల‌లేని ప‌రిస్థితి. అయితే టెక్నాల‌జీ ఇలాంటి అసంతృప్తుల‌న్నీ చిటికెలో తీర్చేస్తుంది. జ‌స్ట్ మీ ఫ్రెండ్‌కు క‌స్ట‌మైజ్డ్ రంజాన్ శుభాకాంక్ష‌ల‌ను వాట్సాప్‌లోపంపండి. వాళ్లూ మీరూ క‌లిసి ఉన్న ఫోటోలుంటే ఇంకా సూప‌ర్‌. వాటితో మీ సొంత రంజాన్ స్టిక్క‌ర్లు ఎలా  చేయాలో చూడండి.  మీ...

  • సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్ జోన్ల‌లో నిత్యావ‌స‌రాల‌తోపాటు సెల్‌ఫోన్లు, బ‌ట్ట‌లు లాంటివ‌న్నీ ఈకామ‌ర్స్  సంస్థ‌ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చి తెప్పించుకోవ‌చ్చ‌ని చెప్పింది. అయితే రెడ్‌జోన్ల‌లో మాత్రం ఇప్ప‌టికీ నిత్యావ‌స‌రాల‌కు మాత్ర‌మే...

  • విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్ పేమెంట్స్ బిజినెస్‌లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్‌, ఆన్‌లైన్ లెండింగ్ బిజినెస్‌కు ఆయువుపట్టు అయిన యువతను టార్గెట్ చేస్తూ ఖాళీ జేబ్ అనే కొత్త యాప్ రంగంలోకి దిగింది....

  • జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

    జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

    రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అధికారికంగా సెప్టెంబర్ 5నుంచి ప్రారంభించనున్నట్లు జియో అధినేత తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఫిక్స్ డ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే కాకుండా జియో ఫైబర్ కనెక్షన్ ఫిక్స్ డ్ లైన్ ఫోన్ సర్వీసు, సెటప్ టాప్ బాక్సు, ఫ్రీగా 4K TV, జియో IoT సర్వీసులను కూడా ఆఫర్ చేస్తోంది. కాగా మొబైల్ డేటా మాదిరిగానే జియో ఫైబర్ సర్వీసు కూడా చౌకైన ధరకే అందుబాటులోకి...

  • రియల్‌మి నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల, ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం 

    రియల్‌మి నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల, ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం 

    చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో సబ్ బ్రాండ్ రియల్‌మి నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విడుదలైన  రియల్‌మి 5 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,999 గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. అలాగే...

  • SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    ప్రభుత్వరంగ మేజర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కలిగిన తమ కస్టమర్లకు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తోంది. IRCTC టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు SBI  అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటుగా టిక్కెట్ బుకింగ్ పైన పలు రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటివి ఇస్తోంది. ఎస్బీఐ కార్డు ద్వారా మీరు టిక్కెట్ బుక్ చేయాలనుకుంటే ఈ కింది పద్ధతుల ద్వారా...

  • జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్‌గ్రీన్ ప్లాన్స్ మీకోసం 

    జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్‌గ్రీన్ ప్లాన్స్ మీకోసం 

    దేశీయ టెలికం రంగంలో జియో రాకతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న సంగతి విదితమే. జియో దెబ్బతో ఆకాశాన్ని తాకిన డేటా ధరలు భూమిని తాకాయి. ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇతర నెట్ వర్క్ ల నుంచి చాలామంది యూజర్లు జియోకు మారిపోయారు. ఉచిత ఆఫర్ల తరువాత అత్యంత తక్కువ ధరకే కొత్త కొత్త డేటా ఆఫర్లు అందిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్ గ్రీన్ ప్లాన్లను ఓ...

  • విండోస్‌ 7 వాడేవారు వెంటనే లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌కు మారండి

    విండోస్‌ 7 వాడేవారు వెంటనే లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌కు మారండి

    మీరు విండోస్ 7 వాడుతున్నారా, అయితే మీరు వెంటనే దాన్నుంచి లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు మారండి. లేకుంటే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు అప్ డేట్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించి సెక్యూరిటీ, టెక్నికల్‌ అప్‌డేట్స్‌ను...

  • ఇంధనంతో పాటు డబ్బును కూడా ఆదా చేసే క్రెడిట్ కార్డులపై సేవింగ్  గైడ్

    ఇంధనంతో పాటు డబ్బును కూడా ఆదా చేసే క్రెడిట్ కార్డులపై సేవింగ్ గైడ్

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బైక్ కాని కారు కాని తప్పక ఉంటుంది. వాహనాల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరగడం వల్ల ఇంధనాల వినియోగం అంతే స్థాయిలో పెరుగతూ వస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ధరల్లో ప్రతి రోజు కూడా మార్పు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధనం తలకు మించిన భారం అవుతోంది. క్రెడిట్ కార్డుల ద్వారా ఇంధనం లావాదేవీలు నడిపినా నెలఖారున బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి....

  • టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    దేశీయ టెలికాం రంగంలో 4జీ రాక‌తో మొబైల్‌ వినియోగదారులు పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వారు ప్రీపెయిడ్‌కు మారుతున్నారు. ఏడాదికేడాది పోస్ట్ పెయిడ్ వినియోగించే వారి సంఖ్య భారీగా తగ్గిపోతోంది.  కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం పైగానే తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు...

  • ప్రధాని ఎవరో చెబితే భారీ ఆఫర్ ఇస్తామంటున్న జొమాటో

    ప్రధాని ఎవరో చెబితే భారీ ఆఫర్ ఇస్తామంటున్న జొమాటో

    ఎన్నికలు అయిపోయాయి. ఇక మిగిలింది రిజల్ట్స్. మే 23వ తేదీన డిల్లీ గద్దెనెక్కేదెవరన్న విషయం తేలిపోయతుంది.అయితే దానికి ముందు చాలామంది  ఎవరికి వారు పీఎం లెక్కలేసుకుంటున్నారు. దేశంలో హాట్ టాఫిక్ గా మారిన దేశ ప్రధాని అంశాన్ని అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇందులో పుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా చేరింది. తర్వాతి పీఎం ఎవరు అనే థీమ్‌తో ఈ కంపెనీ పెట్టిన గేమ్‌లో తర్వాత దేశ ప్రధాని ఎవరో...

ముఖ్య కథనాలు

శాంసంగ్ బిగ్ టీవీ డేస్‌.. టీవీ కొంటే స్మార్ట్ ఫోన్ ఫ్రీ.. ఏంటీ ఆఫ‌ర్?

శాంసంగ్ బిగ్ టీవీ డేస్‌.. టీవీ కొంటే స్మార్ట్ ఫోన్ ఫ్రీ.. ఏంటీ ఆఫ‌ర్?

టెక్నాలజీ దిగ్గ‌జం శాంసంగ్ స్మార్ట్‌టీవీల అమ్మ‌కాల మీద సీరియ‌స్‌గా దృష్టి పెట్టింది. స్మార్ట్ టీవీల మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్‌, రియ‌ల్‌మీ లాంటి...

ఇంకా చదవండి
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియ‌న్ డేస్‌లో స్మార్ట్‌ఫోన్ల‌పై సూప‌ర్ ఆఫర్లు.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియ‌న్ డేస్‌లో స్మార్ట్‌ఫోన్ల‌పై సూప‌ర్ ఆఫర్లు.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియ‌న్ డేస్‌లో స్మార్ట్‌ఫోన్ల‌పై సూప‌ర్ ఆఫర్లు.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్ ఈకామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీ ఫ్లిప్‌కార్ట్...

ఇంకా చదవండి