• తాజా వార్తలు
  • మీ సొంత గూగుల్ మ్యాప్ ని మీరే తయారు చేసుకోవడానికి ఫస్ట్ గైడ్

    మీ సొంత గూగుల్ మ్యాప్ ని మీరే తయారు చేసుకోవడానికి ఫస్ట్ గైడ్

    మన అవసరాలకు తగ్గట్టు కొన్ని అప్లికేషన్స్ ను మనమే తయారు చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిప్పుడు ఏం చేస్తారు? మనకు కావాల్సిన యాప్ ల కోసం ప్లే స్టోర్లో వెతుకుతాం. అయితే మనం ఇలా వెతక్కుండానే కావాల్సిన యాప్ లను కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ మ్యాప్స్ యాప్ ఇదే కోవకు చెందుతుంది. మనకు నచ్చినట్లుగా గూగుల్ మ్యాప్స్ ను తయారు చేసుకోవచ్చు.  కస్టమ్స్ మ్యాప్ గూగుల్ మ్యాప్స్...

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ 10, టాప్ ఫీచర్లు మీకోసం

    విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ 10, టాప్ ఫీచర్లు మీకోసం

    సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన లేటెస్ట్  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10ను ఎట్టకేలకు విడుదల చేసింది. గతంలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ల మాదిరిగా దీనికి గూగుల్ ఎటువంటి పేరు పెట్టలేదు. కేవలం వెర్షన్ నంబర్ తోనే దీన్ని విడుదల చేసింది. ఈ వెర్షన్ పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్, పిక్సల్ 2, పిక్స్ 2 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3ఎ, పిక్సల్ 3ఎ...

  •  ఇకపై మహిళలను టచ్ చేస్తే కరెంట్ తీగను ముట్టుకున్నట్లే, కొత్త గాడ్జెట్లు వచ్చేశాయ్

    ఇకపై మహిళలను టచ్ చేస్తే కరెంట్ తీగను ముట్టుకున్నట్లే, కొత్త గాడ్జెట్లు వచ్చేశాయ్

    ఈ రోజుల్లో తమను తాము రక్షించుకునేందుకు మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు చైన్ స్నాచర్లు మెడలో చైన్ లాక్కెళ్లి చోరీలకు పాల్పడుతున్నారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోడానికి ఇటీవల ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు స్మార్ట్ బ్యాంగిల్స్ పేరుతో తయారు చేసిన...

  • టిక్‌టాక్ మాయలు-1 రాత్రంతా అడవిలో తిరిగిన వైనం

    టిక్‌టాక్ మాయలు-1 రాత్రంతా అడవిలో తిరిగిన వైనం

    టిక్‌టాక్ ఇప్పుడు ఇండియాను ఊపేస్తోంది. దాని మోజులో పడి ఏం చేస్తున్నారో కూడా అర్థం అవడం లేదు. కళ్లు మూసుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ యాప్ మనుషల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ నేపథ్యంలోనే అరుదైన వీడియోలు తీసి ‘టిక్‌టాక్‌’లో అప్‌లోడ్‌ చేయాలన్న కుతూహలం ఓ యువకుణ్ని చిక్కుల్లో పడేసింది. ఈ సంఘటనే తిరుపతిలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. కలకడ మండలం, మంగళపల్లెకు...

  • శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 20 మంది ప్రాణాలను కాపాడిందని మీకు తెలుసా ?

    శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 20 మంది ప్రాణాలను కాపాడిందని మీకు తెలుసా ?

    శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్ ఏకంగా 20 మంది ప్రాణాలను కాపాడిన సంఘటన శాంసంగ్ కంపెనీని, అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సముద్రంలో మునిగిన 20 మంది ప్రాణాలను శాంసంగ్ గెలాక్సీ ఎస్8 రక్షించిందని కంపెనీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకెళితే.. ఫిలిప్పైన్స్‌లో సెబూ నగరంలోని దాన్ బంటయాన్ మలపస్కా ద్వీపంలో మోటార్ బోట్ మునిగింది. ఈ ప్రమాదంలో 20 మంది సముద్రంలో మునిగిపోయినట్టు స్థానిక మీడియా...

  • ప్రివ్యూ-గూగుల్ సెన్సర్ వాల్ట్ - ఇకపై నేరస్థులను చట్టానికి పట్టించేది ఇదే

    ప్రివ్యూ-గూగుల్ సెన్సర్ వాల్ట్ - ఇకపై నేరస్థులను చట్టానికి పట్టించేది ఇదే

    టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయ్యింది. టెక్నాలజీ ఎంతగా అభివ్రుద్ధి చెందినా...అమాయక ప్రజలను కాపాడలేని పరిస్థితులు ఎన్నో నెలకొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కనీసం వందల మిలియన్ల డివైజులు ఉన్నా ప్రయోజం లేకుండా పోతోంది. కానీ గూగుల్ డేటా బేస్ రూపొందించిన సెన్సర్ వాల్ట్ ద్వారా నేరస్థులు ఎక్కడ ఉన్నా వారి లొకేషన్ను ఈజీగా కనుగొనవచ్చని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.  ఈ డేటాను గూగుల్ ఎందుకు కలిగి ఉంది?...

  • యాపిల్ వాచ్ ప్రాణాలు ఇలా కాపాడుతుంది

    యాపిల్ వాచ్ ప్రాణాలు ఇలా కాపాడుతుంది

    టెక్నాలజీతో ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఈ ఘటనే. యాపిల్ స్మార్ట్ వాచ్ 4 ఓ 67ఏళ్ల వ్రుద్దుడికి అత్యవసర స్థితోసాయం అందేలా చేసి అతడి ప్రాణాలను కాపాడింది. ఆ వ్రద్ధుడు తన బెడ్ రూంలో టీవీ చూస్తున్నాడు. అంతలోనే సడేన్ గా హార్ట్ బీట్ ఎక్కువైంది. తనకు ఏదో జరుగుతుందని గ్రహించాడు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు సమాచారం అందించాడు. ఇంట్లో ఒంటరిగానే ఉండటంతో ఆయనకు సాయం చేయడానికి పక్కన ఎవ్వరూ లేరు. గదిలోకి...

  • అద్దెకు  అపార్ట్ మెంట్లు వెతకడానికి సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయని తెలుసా?

    అద్దెకు అపార్ట్ మెంట్లు వెతకడానికి సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయని తెలుసా?

    అద్దెకు ఇల్లు వెతకడం అంటే చాలా పెద్ద పని....అందులో వేసవికాలంలో అయితే మరి కష్టం. అందుకే పెద్దగా కష్టపడకుండా సింపుల్ గా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈజీగా మీరు కోరుకున్నట్లుగా ఉండే అద్దెతోపాటు...మీకు కావాల్సిన అపార్ట్ మెంట్లలోనే అద్దె ఇంటిని తీసుకోవచ్చు. అద్దెకు అపార్ట్ మెంట్లు వెతకడానికి కూడా సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. ఈ నాలుగు సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీకు కావాల్సిన అపార్ట్ మెంట్ ను...

  • ఇండియాకు హైటెక్నాలజీతో ఫస్ట్ ఇంటర్నెట్ కారు, పూర్తి సమాచారం  మీకోసం 

    ఇండియాకు హైటెక్నాలజీతో ఫస్ట్ ఇంటర్నెట్ కారు, పూర్తి సమాచారం  మీకోసం 

    బ్రిటన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఎట్టకేలకు ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చే జూన్‌లో తన తొలి ఇంటర్నెట్ కారైన 'హెక్టార్‌'ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. గతంలో ఏ భారతీయ కారులో చూడని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ఐస్మార్ట్ నూతన టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు డోర్లు మాటలతో తెరుచుకోనున్నది. సిమ్ కార్డు ద్వారా ఈ...

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ చేయడం ఎలా

    మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ చేయడం ఎలా

    మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా అనుక్షణం గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటుంది. మీ పర్మిషన్ లేకుండానే లొకేషన్ డేటాను గూగుల్ సేవ్ చేసుకుంటుంది. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినా సరే....గూగుల్ యాప్స్ కొన్ని మీ లొకేషన్ డేటాను సేకరిస్తాయి. మరి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  ఆండ్రాయిడ్, ఐఫోన్లలో లొకేషన్ సర్వీసు టర్న్ ఆఫ్...

  • గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ యాప్స్ గుర్తించడం ఎలా ? 

    గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ యాప్స్ గుర్తించడం ఎలా ? 

    ఫేక్ యాప్స్ ను అరికట్టడానికి గూగుల్ సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్ ను ఏర్పరచింది. అదే గూగుల్ ప్రొటెక్ట్. క్రమంగా ప్లే స్టోర్ నుండి 7,00,000 ఫేక్ మరియు అసురక్షితమైన యాప్స్ ను తొలగించడం జరిగింది. అయినా కూడా ఇంకా అనేక ఫేక్ అప్లికేషన్స్ ప్లే- ప్రొటెక్ట్ ను కూడా దాటి ప్లేస్టోర్ లో కనిపిస్తున్నాయి. ఈ అప్లికేషన్స్ కొన్ని అనవసర పర్మిషన్స్ తీసుకోవడం ద్వారా మీడియా , లొకేషన్, కాంటాక్ట్స్ వంటి...

ముఖ్య కథనాలు

మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు భారతదేశంలో COVID-19 టీకా డోసును...

ఇంకా చదవండి
ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ సేవ్ చేయడానికి టిప్స్ ఇవిగో

ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ సేవ్ చేయడానికి టిప్స్ ఇవిగో

స్మార్ట్‌ఫోన్ వాడేవారిలో నూటికి 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్ యూజర్లే.  ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్. ఎంత పెద్ద కెపాసిటీ ఉన్న బ్యాటరీ మీ ఫోన్‌లో ఉన్నా కొన్ని...

ఇంకా చదవండి