• తాజా వార్తలు
  • నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్‌లో షియోమి కొత్త  ప్లాంట్ 

    నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్‌లో షియోమి కొత్త  ప్లాంట్ 

    ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి తనదైన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. పలు సంచలన నిర్ణయాలతో ఎన్నికల హామీల అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి పలు కంపెనీలు ఏపీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటుకు రెడీ అవుతోంది.  చైనాకు...

  • ప్రివ్యూ - తొలిసారిగా షియోమి నుంచి రూ.4.80 లక్షల స్మార్ట్‌ఫోన్

    ప్రివ్యూ - తొలిసారిగా షియోమి నుంచి రూ.4.80 లక్షల స్మార్ట్‌ఫోన్

    సాధారణంగా చైనా దిగ్గజం షియోమీ నుంచి వచ్చే ఫోన్లు చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే బడ్జెట్‌లో ఆ కంపెనీ స్మార్ట్‌ఫోన్లను ఎల్లప్పుడూ విక్రయిస్తుంటుంది. అయితే షియోమీ తాజాగా విడుదల చేసిన ఈ ఫోన్ ఖరీదు మాత్రం అక్షరాలా.. రూ.4.80 లక్షలు. నమ్మలేకపోయినా ఇది నిజం. షియోమి భారత మార్కెట్‌లో రెడ్‌మీ కె20, కె20 ప్రొ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను...

  • మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్ Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఓఎస్ ను గూగుల్ అందిస్తూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్ కూడా విడుదలైంది. అయితే అది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టంతో మాత్రమూ మొబైల్స్ వస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ లిస్టును...

  • షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    దేశీయ మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి మరో సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. కస్టమర్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై దేశంలోని 150 నగరాల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు షియోమీ ఫోన్లను ఆర్డర్ చేస్తే కేవలం ఒక్క రోజులోనే డెలివరీ పొందవచ్చు. అందుకు గాను షియోమీ.. గ్యారంటీడ్ నెక్ట్స్...

  • 12,990కే 32 ఇంచ్ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోండి 

    12,990కే 32 ఇంచ్ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోండి 

    టీవీల రంగంలో దూసుకుపోతున్న దేశీయ టీవీ దిగ్గజం దైవా కంపెనీ ఓ నూతన ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది.డీ32ఎస్‌బీఏఆర్ మోడల్ నంబర్ పేరిట ఈ టీవీ మార్కెట్‌లో విడుదలైంది. ఇందులో క్రికెట్ పిక్చర్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల వీక్షకులకు క్రికెట్ మ్యాచ్‌ల వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ టీవీలో 32 ఇంచుల హెచ్‌డీ...

  • ఇండియాలో విడుదలైన బ్లాక్ షార్క్ 2, హైలెట్ ఫీచర్లు ఇవే 

    ఇండియాలో విడుదలైన బ్లాక్ షార్క్ 2, హైలెట్ ఫీచర్లు ఇవే 

    మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ త‌న నూత‌న గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షార్క్ 2 ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. హైఎండ్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర కూడా అదే స్థాయిలో ఉంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,999 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, 12 జీబీ ర్యామ్‌,...

  • ప్రివ్యూ - టిక్‌టాక్ నుంచి మొబైల్ , ఎలా ఉండనుంది ?

    ప్రివ్యూ - టిక్‌టాక్ నుంచి మొబైల్ , ఎలా ఉండనుంది ?

    చైనా ఫోన్లను సవాల్ చేస్తూ టిక్ టాక్ పేరంట్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. టిక్ టాక్ యాప్ కు ఇండియాలో అతిపెద్ద మార్కెట్ తో పాటు ఎంతో క్రేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. యూజర్లను ఎంతో ఆకట్టుకున్న ఈ టిక్ టాక్.. పేరంట్ కంపెనీ బైటెడాన్స్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలో మార్కెట్లోకి...

  • బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ 

    బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ 

    షియోమి  రెడ్ మి కె20ని ఈ నెల 28న లాంచ్ చేయనుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికంటే ముందే షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మి బడ్జెట్ రేంజ్ లో షియోమి రెడ్‌మి 7ఎని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కంపెనీ గతేడాది లాంచ్ చేసిన షియోమి  రెడ్‌మి 6ఎ సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇక ఇండియాకు...

  •  షియోమీ ఫోన్‌లో యాడ్స్ అంతు చూడటానికి A-Zగైడ్

    షియోమీ ఫోన్‌లో యాడ్స్ అంతు చూడటానికి A-Zగైడ్

    చిరాకు తెప్పించే యాడ్స్ ను వదిలించుకోవాలంటే ఏం చేయాలి. ముఖ్యంగా షియోమీ ఫోన్లలో యాడ్స్ చికాకు పెట్టిస్తుంటాయి. ఎంఐ యాప్స్ లో వందలకొద్దీ యాడ్స్ వస్తూ...చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ యాడ్స్ బెడదను నియంత్రించాలంటే....ఫోన్ను ఎలా వాడుకోవాలో తెలిపే మార్గాలు చాలా ఉన్నాయి. అవేమిటో చూద్దాం.  యాడ్స్ ఎలా తొలగించాలి... ముందుగా సెట్టింగ్స్ కు వెళ్లండి. అందులో అడిషనల్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. దానికి...

ముఖ్య కథనాలు

ఎంఐ కామ‌ర్స్‌.. ఈకామ‌ర్స్‌లోకి కాలు మోపబోతున్న షియోమి

ఎంఐ కామ‌ర్స్‌.. ఈకామ‌ర్స్‌లోకి కాలు మోపబోతున్న షియోమి

అవ‌స‌రం అన్వేష‌ణ‌కు త‌ల్లిలాంటిది అంటారు. క‌రోనా వేళ కంపెనీలన్నీ ఇలాగే ఆలోచిస్తున్నాయి. ఇండియాలో ప్ర‌స్తుతం అత్య‌ధిక సెల్‌ఫోన్లు అమ్ముతున్న చైనా కంపెనీ...

ఇంకా చదవండి
షియోమీ న‌కిలీ వెబ్‌సైట్లు ఎక్కువైపోయాయి.. వాటి బారిన‌ప‌డ‌కుండా ఉండ‌టానికి టిప్స్ ఇవిగో

షియోమీ న‌కిలీ వెబ్‌సైట్లు ఎక్కువైపోయాయి.. వాటి బారిన‌ప‌డ‌కుండా ఉండ‌టానికి టిప్స్ ఇవిగో

చీప్ అండ్ బెస్ట్ సూత్రంతో ఇండియ‌న్ మార్కెట్‌లో గ‌ట్టిప‌ట్టు సంపాదించింది షియోమి. చైనా బ్రాండ్ అయినా ఇండియ‌న్ యూజ‌ర్లను గ‌ట్టిగా ఆకట్టుకుంది.  శాంసంగ్...

ఇంకా చదవండి