• తాజా వార్తలు
  • ఇకపై ఉదయం 7 నుంచే భారీ స్థాయి నగదు బదిలీ చేసుకోవచ్చు 

    ఇకపై ఉదయం 7 నుంచే భారీ స్థాయి నగదు బదిలీ చేసుకోవచ్చు 

    రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు మరో నిర్ణయం తీసుకుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) లావాదేవీల గడువు మరింత పొడిగించింది. గంట పాటు సమయాన్ని ఎక్స్‌టెండ్ చేసింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి...

  • ఈ డెబిట్ కార్డు ఉంటే రూ.10 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ ఉన్నట్టే

    ఈ డెబిట్ కార్డు ఉంటే రూ.10 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ ఉన్నట్టే

    మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా..అయితే ఎటువంటి కార్డు వాడుతున్నారు. రూపే కార్డు , మాస్టర్ కార్డు, టైటానియం కార్డు ఇలా చాలా రకాల కార్డులు ఉంటాయి. అయితే వీటిల్లో మీరు రూపే డెబిట్ కార్డు వాడుతున్నట్లయితే మీరు ఏకంగా రూ.10 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనాసరే అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది.  రూపీ, పే అనే రెండు పదాల కలయికతో రూపే కార్డుకు...

  • యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ యోనో కార్డు ద్వారా యోనో యాప్...

  • ఇకపై బ్యాంక్ అకౌంట్‌ క్లోజ్ చేసినా ఛార్జీలు పడతాయి 

    ఇకపై బ్యాంక్ అకౌంట్‌ క్లోజ్ చేసినా ఛార్జీలు పడతాయి 

    సాధారణంగా బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే మినిమమ్ బ్యాలన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కనీస బ్యాలన్స్ లేకపోతే బ్యాంకు ఛార్జీలు పడతాయి. అయితే ఇప్పుడు రూల్స్ మారాయి. మీరు బ్యాంకు అకౌంటు క్లోజ్ చేసినా బ్యాంకులు ఛార్జీలు విధించనున్నాయి. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం కొంత కాల వ్యవధిలో బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేస్తే ఛార్జీలు పడతాయి. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 14 రోజుల లోపు ఖాతాను క్లోజ్ చేస్తే ఎలాంటి...

  • ఎస్‌బీఐ నుంచి కొత్తగా SBI Wealth : బెనిఫిట్స్ ఏంటి, ఎవరు అర్హులు ?

    ఎస్‌బీఐ నుంచి కొత్తగా SBI Wealth : బెనిఫిట్స్ ఏంటి, ఎవరు అర్హులు ?

    దేశీయ ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు వినూత్నమైన సేవలను అందిస్తున్న సంగతి అందరికీ విదితమే. తాజాగా ఎస్‌బీఐ వెల్త్ పేరుతో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఫీచర్లు కేవలం ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయి. అర్హత కలిగిన కస్టమర్లు మాత్రమే ఎస్‌బీఐ వెల్త్ కింద ఈ సేవలు పొందొచ్చు.  బ్యాంక్...

  • SBI కొత్త రూల్స్, ఏటీఎం విత్ డ్రా లిమిట్, ఇతర విషయాలు తెలుసుకోండి 

    SBI కొత్త రూల్స్, ఏటీఎం విత్ డ్రా లిమిట్, ఇతర విషయాలు తెలుసుకోండి 

    ప్రభుత్వరంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  తమ వినియోగదారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మనీ ట్రాన్సఫర్, చెక్‌బుక్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం ఇలా వివిధ రకాల సేవల్ని అందిస్తూ వస్తోంది. అలాగే ఏటీఎంల నుంచి క్యాష్ తీసుకునే వెసులుబాటు, క్యాష్ వేసే అవకాశాలను కూడా బ్యాంకు కల్పిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్బీఐకి...

ముఖ్య కథనాలు

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని...

ఇంకా చదవండి
కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...

ఇంకా చదవండి