• తాజా వార్తలు
  • ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌జీకి బానిస కాకుండా ఉండడం ఎలా ?

    ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌జీకి బానిస కాకుండా ఉండడం ఎలా ?

    పబ్‌జీ గేమ్ ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తోంది. ఆకర్షణ కన్నా ఈ గేమ్‌కు బానిసయిపోయారని మాత్రం చెప్పవచ్చు. యువతే కాదు.. స్కూల్ విద్యార్థులు కూడా ఈ గేమ్‌కు బాగా అడిక్ట్ అయిపోయారు. మరి దీన్ని కంట్రోల్ చేసుకోలేమా అంటే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా దీని నుంచి తేలికగా బయటపడవచ్చు. అవేంటో చూద్దాం. Digital Wellbeing Android Pie ఓఎస్ ఉన్నవాళ్లు డిజిటల్ వెల్‌బీయింగ్ టూల్‌ను...

  • మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ నోకియా ఫీచర్ ఫోన్లు మీకోసం 

    మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ నోకియా ఫీచర్ ఫోన్లు మీకోసం 

    స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినా ఫీచర్‌ ఫోన్లకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. వృద్ధులు, చిన్న ఫోన్‌ వాడాలని కోరుకునే వారు వీటిపైనే మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో నోకియా ఫోన్లు తయారు చేసే హెఎండీ గ్లోబల్‌ కూడా నోకయా ఫీచర్ ఫోన్ల మీద బాగా దృష్టి పెట్టింది. ఈ ఫోన్లు మొత్తం 24 ఇండియా భాషలను సపోర్ట్ చేయనున్నాయి. అలాగే డ్యూయెల్ సిమ్ సపోర్ట్ తో వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో...

  • ఇకపై అన్ని ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం, అప్‌డేట్ ఎలా చేసుకోవాలి 

    ఇకపై అన్ని ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం, అప్‌డేట్ ఎలా చేసుకోవాలి 

    జియో ఫీచర్ ఫోన్ అలాగే నోకియా 8110 ఫోన్లు వాడేవారికి వాట్సప్ అధికారికంగా వాట్సప్ అందుబాటులోకి రానుంది. అలాగే లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న అన్ని ఫీచర్ ఫోన్లకు ఇకపై వాట్సప్ కియోస్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.Jio Phone, Jio Phone 2 and Nokia 8110లతో పాటు KaiOSతో ఆపరేటింగ్ అయ్యే అన్ని కంపెనీల ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం రానుంది. ప్రపంచ వ్యాప్తంగా...

  • పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో  వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో  వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    ఇప్పుడు మార్కెట్లో పాప్ సెల్ఫీ కెమెరాదే రాజ్యం, ఆకట్టుకునే ఫీచర్లు ఎన్ని వచ్చినప్పటికీ ఈ ఫీచర్ ఉన్న ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సెల్పీ ప్రియులకయితే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చుతోంది. ఈ శీర్షికలో భాగంగా మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న అలాగూ త్వరలో రానున్న బెస్ట్ పాప్ అప్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్లను మీకోసం అందిస్తున్నాం.  OnePlus 7 Pro ఎంట్రీ లెవల్ ధర రూ....

  • విద్యార్థులకు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్న యూట్యూబ్

    విద్యార్థులకు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్న యూట్యూబ్

    యూట్యూబ్ సరికొత్తగా అడుగులు ముందుకు వేస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇండియాలోని విద్యార్థులకు స్ట్రీమింగ్ బేస్ సబ్ స్క్రైబర్లకు డిస్కౌంట్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడియో మరియు వీడియో స్ట్రీమింగ్ విభాగాలకు ప్రత్యేకంగా రెండు స్ట్రీమింగ్ సేవలు ఇండియాలో iOS మరియు Android డివైస్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో...

  • బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ 

    బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ 

    షియోమి  రెడ్ మి కె20ని ఈ నెల 28న లాంచ్ చేయనుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికంటే ముందే షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మి బడ్జెట్ రేంజ్ లో షియోమి రెడ్‌మి 7ఎని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కంపెనీ గతేడాది లాంచ్ చేసిన షియోమి  రెడ్‌మి 6ఎ సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇక ఇండియాకు...

  • మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు మీ కోసం 

    మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు మీ కోసం 

    దిగ్గజ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లస్ 7, 7 ప్రొ లనుఒకే సారి విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో జరిగిన ఈవెంట్లో ఒకేసారి కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్ల‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌ను కూడా వ‌న్‌ప్ల‌స్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవ‌లం యూకే, ఫిన్‌లాండ్‌లోని ఎలిసాల‌...

  • విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ విండోస్ ఫోన్ వాడే యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫేస్ బుక్ సొంతమైన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. Windows Phone operating system devicesకు జూన్ నెల వరకు మాత్రమే అప్ డేట్స్ అందుతాయని ఆ తర్వాత ఎటువంటి అప్ డేట్స్ అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆ ఫోన్లలో వాట్సప్ సేవలు...

  • ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ రావడం లేదా,ఈ గైడ్ మీ కోసమే

    ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ రావడం లేదా,ఈ గైడ్ మీ కోసమే

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఈ పోన్ ద్వారా ఛాటింగ్, మెసేజ్ లాంటి వన్నీ చేసేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లో టైపింగ్ అనేది కేవలం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. వారి వారి సొంత భాషల్లో టైప్ చేయాలంటే ఒక్కోసారి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మన మాతృభాష తెలుగులో టైప్ మెసేజ్‌లను ఎలా టైప్ చేయాలో చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా దాని...

ముఖ్య కథనాలు

ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ రిలీజ్‌.. ఇక యాప్ డిటైల్స్ అంద‌రికీ అందుబాటులో.. 

ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ రిలీజ్‌.. ఇక యాప్ డిటైల్స్ అంద‌రికీ అందుబాటులో.. 

కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం నేషనల్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ తయారుచేయించింది. లాక్ లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులు, ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా...

ఇంకా చదవండి
మీకు తెలియ‌కుండానే మీ ఫోన్‌లోకి యాప్స్ డౌన్‌లోడ్ అయిపోతున్నాయా.. అయితే ఈ గైడ్ మీకోస‌మే!

మీకు తెలియ‌కుండానే మీ ఫోన్‌లోకి యాప్స్ డౌన్‌లోడ్ అయిపోతున్నాయా.. అయితే ఈ గైడ్ మీకోస‌మే!

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. మీకు తెలియ‌కుండానే మీ ఫోన్లోకి యాప్స్ డౌన్‌లోడ్ అయిపోతున్నాయా?  దీనికి చాలా కార‌ణాలుండొచ్చు.  ఆ కార‌ణాలేంటి?  ఇష్టారాజ్యంగా ఇలా...

ఇంకా చదవండి