భారతదేశంలో ఆన్లైన్ ద్వారా అందిస్తున్న కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...
ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ...
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చేస్తోంది కూడా.. దీన్నుంచి ప్రజలను రక్షించేందుకు మన వాక్సిన్ కంపెనీలు వ్యాక్సిన్ తయారుచేశాయి. వీటిని ప్రజలకు అందివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వాక్సిన్ కావాలనుకునేవారు రిజిస్టర్ చేసుకోవడానికి వీలుగా కొవిన్ యాప్‌ను...
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కరోనా పీడపోయి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి గ్రీటింగ్స్ చెబుదాం. ఇందుకోసం వాట్సాప్ స్టిక్కర్స్ సొంతంగా తయారుచేసుకోవడం ఎలాగో చూద్దాం
వాట్సాప్‌లో న్యూఇయర్ గ్రీటింగ్స్ తయారుచేయడం ఎలా?
1. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ...
టెక్నాలజీ లవర్స్‌కి యాపిల్ పేరు చెబితే ఓ పరవశం. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ ఇలా యాపిల్ ప్రొడక్ట్స్ అన్నింటికీ ఓ రేంజ్ ఉంటుంది. కానీ ఇండియాలో మనం యాపిల్ ప్రొడక్ట్ ఆన్లైన్లో కొనుక్కోవాలంటే మాత్రం థర్డ్ పార్టీ ఈకామర్స్ యాప్‌లే దిక్కు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి ఈకామర్స్ సైట్లలోనే...
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి భక్తులు పోటీ పడతారు. ఆన్లైన్లో విధానంలో నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం భక్తులను కళ్యాణోత్సవానికి అనుమతించడం లేదు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ లో కల్యాణోత్సవం...
ఈ రోజే రంజాన్. మామూలుగా అయితే ముస్లిం మిత్రుల ఇళ్లకు వెళ్లి కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పే మిత్రులు ఇప్పుడు లాక్‌డౌన్‌తో వెళ్లలేని పరిస్థితి. అయితే టెక్నాలజీ ఇలాంటి అసంతృప్తులన్నీ చిటికెలో తీర్చేస్తుంది. జస్ట్ మీ ఫ్రెండ్‌కు కస్టమైజ్డ్ రంజాన్ శుభాకాంక్షలను వాట్సాప్లోపంపండి. వాళ్లూ మీరూ కలిసి ఉన్న ఫోటోలుంటే...
ఈ రోజే రంజాన్. మామూలుగా అయితే ముస్లిం మిత్రుల ఇళ్లకు వెళ్లి కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పే మిత్రులు ఇప్పుడు లాక్‌డౌన్‌తో వెళ్లలేని పరిస్థితి. అయితే టెక్నాలజీ ఇలాంటి అసంతృప్తులన్నీ చిటికెలో...
కరోనా రోగులు మన పరిసరాల్లో తిరుగుతుంటే ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య సేతు యాప్‌కు కొత్త చిక్కొచ్చి పడింది....
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. మీకు తెలియకుండానే మీ ఫోన్లోకి యాప్స్ డౌన్లోడ్ అయిపోతున్నాయా? దీనికి చాలా కారణాలుండొచ్చు. ఆ కారణాలేంటి? ఇష్టారాజ్యంగా ఇలా వాటంతటవే యాప్స్ డౌన్లోడ్ కాకుండా చూడాలంటే ఏం చేయాలి?
తెలియజెప్పేందుకే ఈ గైడ్
ఎందుకు డౌన్లోడ్ అవుతాయి?
ఇలా యాప్స్ వాటికవే డౌన్లోడ్ అవడానికి చాలా...
సినిమాలు, సీరియల్స్ చూడాలంటే అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ చూడాల్సిందే. ఇదే ఇప్పుడు ట్రెండ్. క్రికెట్ మ్యాచ్‌లు కూడా లైవ్ చూడాలనుకునేవారికి హాట్‌స్టార్ ఉండనే ఉంది. ఎలక్ట్రానిక్ రంగ దిగ్గజం యాపిల్ కూడా కొత్తగా ఈ బిజినెస్‌లోకి వచ్చేసింది. యాపిల్ టీవీ ప్లస్‌తో స్ట్రీమింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. దీంతో పోటీ...
మంచి ఫోటో తీశారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఎఫ్బీలో లేదా ట్విట్టర్లోనో పోస్ట్ చేయాలనుకున్నారు. కానీ దానికి ఏం క్యాప్షన్ పెట్టాలో, ఎలాంటి హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వాలో తెలియడం లేదా? అయితే మీకు క్యాప్షన్ 8 అని ఆండ్రాయిడ్ యాప్ సహాయపడుతుంది. ఆండ్రాయిడ్‌లో ఫోటోలకు ఇన్‌స్టంట్‌గా క్యాప్షన్లు, హ్యాష్‌ట్యాగ్స్ సమకూర్చే యాప్ గురించి తెలుసుకుందాం....
ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనది. అరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఈ ఆరోగ్యానికి కొన్ని టెక్నాలజీ గాడ్జెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మానవ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఇందులో భాగంగానే కంపెనీలు కూడా ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ఇవి మార్కెట్లోకి వచ్చాయి. మీ దైనందిన జీవితంలో వీటి...
దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్‌ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయా ఫోన్లలో వస్తున్న నో పవర్ అనే సమస్యనే.. ఈ కారణంగానే ఈ ఐఫోన్లను ఉచితంగా రిపేర్ చేసివ్వనున్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లలో నో పవర్ సమస్య కారణంగా ఆయా ఫోన్లు...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేసింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకోసం తీసుకురాబోతోంది. ఇకపై వాట్సప్‌లో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని...
Samsung Galaxy Note 10 and Note 10 Plus ఫోన్లు వాడుతున్నారా.. అయితే ఇందులో అనేక రకాలైన ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. అలాగే చాలా ఫీచర్స్ ఇందులో ఫ్రీ లోడెడ్ గా కూడా వచ్చాయి. శాంసంగ్ బెస్ట్ ఫోన్ అనుకున్నా...
అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న...
ఇప్పుడు సోషల్ మీడియాలో దిగ్గజాల మధ్య టఫ్ ఫైడ్ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అలాగే స్నాప్‌చాట్ ల మధ్య పోటీ చాలా తీవ్రంగానే ఉంది. ఈ పోటీని తట్టుకోవడానికి సరికొత్త...
ఈ రోజుల్లో ఫేస్బుక్ అకౌంట్ లేని వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్బుక్ అలాగే వాట్సప్ ఉండి తీరాల్సిందే. అయితే ఫేస్బుక్ ఉంది కదా అని...
మీరు ఈ నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ఈ ఆర్టికల్ ఉపయోగపడవచ్చు. ఈ ఆగస్టు నెలలో మీరు కొనేందుకు కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. 48 ఎంపి...
ఈ కామర్స్ వ్యాపారం అంటేనే ఇప్పుడు హడలెత్తే పరిస్థితి వచ్చింది. యూజర్లు ఆన్ లైన్లో ముచ్చట పడి ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే అది డెలివరీ అయ్యేవరకు టెన్సన్ మాములుగా ఉండదు. కొత్త మొబైల్ ఆర్డర్...