• తాజా వార్తలు
  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • మనం పదే పదే వాడే ఈ పదాల పూర్తి అర్థం మీకు తెలుసా, ఓ సారి చెక్ చేసుకోండి

    మనం పదే పదే వాడే ఈ పదాల పూర్తి అర్థం మీకు తెలుసా, ఓ సారి చెక్ చేసుకోండి

    మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు. ముక్యంగా ఇంటర్నెట్ తో అనుసంధానమైన కొన్ని పదాల పూర్తి అర్థాలు ఇప్పటికీ చాలామందికి తెలియదు. అలాంటి కొన్ని పదాలను ఇస్తున్నాం. మీకు తెలుసో లేదో చెక్ చేయండి. PAN: Permanent Account Number  SMS: Short...

  • ఈ పనులు మీ స్మార్ట్‌ఫోన్ మాత్రమే చేయగలదు, మీరు చేయలేరు 

    ఈ పనులు మీ స్మార్ట్‌ఫోన్ మాత్రమే చేయగలదు, మీరు చేయలేరు 

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. దాంతో అనేక రకాలైన పనులను చేస్తున్నారు. ముఖ్యంగా దాని రాకతో అనేక పనులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. కొన్ని అత్యవసర పనులు అయితే కేవలం ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. ఇక ఫోన్లో ఉన్న alarms, clock time, camera or battery backup, fingerprint sensor వంటివి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే మీరు చేయలేని పనులను మీ స్మార్ట్ ఫోన్...

  • ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

    ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

    యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందించే ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది.దీనికి తోడు పన్నుదారులు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందేనని ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ లో ఏదైనా మార్పు చేయాలంటే ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది....

  • అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు, ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపే బ్యాంకు ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. అయితే మీ నంబర్‌ను మీ అకౌంట్‌కి అనుసంధానం చేసి ఉండాలి. ఆ నంబర్ డయల్ చేసినప్పుడే...

  • ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క  కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది.  కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం  ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.  ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ...

  • గోవాలో గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటున్నారా, అయితే ఈ స్టోరీ మీకోసమే 

    గోవాలో గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటున్నారా, అయితే ఈ స్టోరీ మీకోసమే 

    గూగుల్ మ్యాప్ అనేది చాలామందికి ఎంతో ఉపయోగకరమైన యాప్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారానే ఆ ప్రదేశం యొక్క వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాము. అయితే ఈ గూగుల్ మ్యాప్ తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గోవాలో టూరిస్టులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతున్నాయట. గూగుల్ మ్యాప్ నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు...

  • SBI బ‌డ్డీ ఆగిపోవ‌డానికి అస‌లు కార‌ణాలేంటి?

    SBI బ‌డ్డీ ఆగిపోవ‌డానికి అస‌లు కార‌ణాలేంటి?

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త‌న ‘SBI Buddy’  మొబైల్ సేవ‌ల‌ను నిలిపివేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY19)లో ప్రారంభమైన ఖాతాలలో 38 శాతం ‘‘YONO’’ (You Only Need One) పేరిట తాము  ప్ర‌వేశ‌పెట్టిన యాప్ ద్వారానే మొదలైనట్లు తెలిపింది. ఆ మేరకు రోజుకు 20వేల ఖాతాల వంతున నమోదవగా, సెప్టెంబరు 27వ తేదీన అత్యధికంగా...

  • వాట్సాప్ ఇన్విటేష‌న్ కార్డులు క్రియేట్ చేయ‌డం ఎలా?

    వాట్సాప్ ఇన్విటేష‌న్ కార్డులు క్రియేట్ చేయ‌డం ఎలా?

    సామాజిక మాధ్య‌మం వాట్సాప్ ఒక చాట్ యాప్‌గానే మ‌నంద‌రికీ తెలుసు. కానీ,  ఈ యాప్‌తో ఇంకా అనేకం చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణకు మ‌న కాంటాక్ట్స్‌లోని ఒక‌ స‌మూహానికి ‘బ్రాడ్‌కాస్ట్‌’ ద్వారా ఏదైనా నోటిఫికేష‌న్ పంప‌వ‌చ్చు... రియ‌ల్‌టైమ్ లొకేష‌న్‌ను ట్రాక్ చేయొచ్చు... డ‌బ్బులు...

ముఖ్య కథనాలు

క‌రోనా టీకా పొందడానికి కొవిన్ పోర్ట‌ల్ ద్వారా రిజిస్ట్రేష‌న్  చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

క‌రోనా టీకా పొందడానికి కొవిన్ పోర్ట‌ల్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

క‌రోనా రెండో ద‌శ‌లో పెనుభూతంలా విరుచుకుప‌డుతోంది. వ్యాక్సిన్ వ‌చ్చాక పెద్ద‌గా దాన్ని ప‌ట్టించుకోని జ‌నం ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రాణాలు తోడేస్తుండ‌టంతో...

ఇంకా చదవండి
ఈ రోజు వ‌రల్డ్ పాస్‌వ‌ర్డ్ డే.. 100 వ‌ర‌స్ట్ పాస్‌వ‌ర్డ్‌లు ఇవేన‌ట‌!

ఈ రోజు వ‌రల్డ్ పాస్‌వ‌ర్డ్ డే.. 100 వ‌ర‌స్ట్ పాస్‌వ‌ర్డ్‌లు ఇవేన‌ట‌!

డిజిట‌ల్ యుగంలో మ‌న ప్ర‌తి అకౌంట్‌కు పాస్‌వ‌ర్డే తాళం చెవి. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ నుంచి ఫేస్‌బుక్ అకౌంట్ వ‌ర‌కు పాస్వ‌ర్డ్ లేనిదే...

ఇంకా చదవండి