• తాజా వార్తలు
  • వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

    వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

    వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్‌ను డెవలప్  చేసింది.  దీన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తాజాగా ప్రారంభించింది.  జిమ్స్ ను అప్ గ్రేడ్ చేశారు   ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన...

  •  నియర్ బై షేర్.. ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్త షేరింగ్ ఆప్షన్  

     నియర్ బై షేర్.. ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్త షేరింగ్ ఆప్షన్  

    ఆండ్రాయిడ్ ఫోన్లలో సరికొత్త షేరింగ్ ఆప్షన్ తీసుకొచ్చింది గూగుల్. బ్లూటూత్, వైఫై వంటి కనెక్టింగ్ ఫీచర్లను ఉపయోగించుకొని సమీపంలో ఉన్న ఆండ్రాయిడ్ డివైస్ లకు ఫైల్స్ షేర్ చేసుకోవడానికి ఈ నియర్ బై షేరింగ్  ఫీచర్ ఉపయోగపడుతుంది. నియర్ బై షేరింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్తగా రాబోతుంది. ముందుగా గూగుల్ పిక్సెల్, సాంసంగ్ హై ఎండ్ ఫోన్లకు ఈ ఫీచర్ రానుంది. ఆండ్రాయిడ్ 6, ఆ తర్వాత వచ్చిన...

  •  ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

    ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

    మొబైల్ డాటా చౌకగా దొరకడం ఇండియాలో ఇంటర్నెట్ వినియోగాన్ని అమాంతం పెంచేసింది. అంతకు ముందు ఒక మోస్తరుగా ఉన్న డాటా వినియోగం జియో రాకతో రూపురేఖలే మారిపోయింది. కంపెనీలు పోటీపడి డాటా రేట్లు తగ్గించడం, స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలో దొరుకుతుండటం ఇంటర్నెట్ యూజర్ బేస్‌ను ఎక్కడికో తీసుకుపోయింది.  ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏ ఎం ఐ ఏ) లెక్కల ప్రకారం 2019 నవంబర్ నాటికి ఇండియాలో...

  • ప్రివ్యూ - ఏమిటీ పేటీఎం సౌండ్ బాక్స్

    ప్రివ్యూ - ఏమిటీ పేటీఎం సౌండ్ బాక్స్

    డిజిటల్ మనీ ప్లాట్‌ఫామ్స్‌లో పేరెన్నికగన్న పేటీఎం తన బిజినెస్ యూజర్ల కోసం ఒక కొత్త డివైస్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పేటీఎం చేతిలో బ్రహ్మాస్త్రం కాబోతోంది అని కంపెనీ  చెబుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఇటీవల బాగా పెరిగాయి. టీ స్టాల్ నుంచి స్టార్ హోటల్ వరకు అన్ని చోట్ల డిజిటల్ ప్లాట్ఫారంను మనీ ట్రాన్సాక్షన్లకు విరివిగా వాడుతున్నారు. వీటిలో పేటీఎం అన్నింటికంటే ముందు స్థానంలో...

  • వాట్స‌ప్ కాల్స్ నాట్ వ‌ర్కింగ్.. స‌మ‌స్య వేధిస్తుందా? ఇవిగో ప‌రిష్కారాలు! (పార్ట్‌-1)

    వాట్స‌ప్ కాల్స్ నాట్ వ‌ర్కింగ్.. స‌మ‌స్య వేధిస్తుందా? ఇవిగో ప‌రిష్కారాలు! (పార్ట్‌-1)

    వాట్స‌ప్‌.. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్‌. దీనిలో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైంది వాట్స‌ప్ కాలింగ్‌. ఈ ఉచిత కాల్స్ మాట ఎలా ఉన్నా చాలాసార్లు కాలింగ్ ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. అవ‌త‌లి వ్య‌క్తి మాట విన‌బ‌డ‌క‌పోవ‌డం.. లేక‌పోతే...

  • మాక్ ఓఎస్‌లో స్క్రీన్ రికార్డింగ్ టైమ్‌లోనే ఇంట‌ర్న‌ల్ ఆడియో రికార్డింగ్ చేయ‌డం ఎలా?

    మాక్ ఓఎస్‌లో స్క్రీన్ రికార్డింగ్ టైమ్‌లోనే ఇంట‌ర్న‌ల్ ఆడియో రికార్డింగ్ చేయ‌డం ఎలా?

    ఎక్కువ‌మంది ఉప‌యోగిస్తున్న ఓఎస్‌ల‌లో మాక్ ఓఎస్ ఒక‌టి.  దీనిలో ఉన్న బిల్ట్ ఇన్ ఫీచ‌ర్ల‌లో రికార్డ్ ఇంట‌ర్న‌ల్ ఆడియో కూడా ఒక‌టి.  దీనిలో ఉండే క్విక్ టైమ్ ప్లేయ‌ర్‌ని ఆధారంగా చేసుకుని మ‌నం ఆప్ష‌న్‌ని ఉప‌యోగించొచ్చు. అయితే మాక్ ఓఎస్‌లో స్క్రీన్ రికార్డింగ్ టైమ్‌లోనే ఇంట‌ర్న‌ల్ ఆడియో...

ముఖ్య కథనాలు

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా..  ఐఫోన్.. ఇదంటే యూత్‌లో పెద్ద క్రేజ్ ఇప్ప‌డు. ఎన్ని వెర్ష‌న్లు వ‌స్తున్నా.. ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా కూడా ఈ ఫోన్‌ను...

ఇంకా చదవండి