• తాజా వార్తలు
  • ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఆయ‌న ఈ మాట అన‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు ఒక‌సారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విష‌యంలో మార్కెట్‌ పరిస్థితులన్నీ పరిశీలించాకే  కంపెనీలు...

  • కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    ఇప్ప‌టి దాకా మొబైల్ కాల్ రేట్లు త‌క్కువ ధ‌ర‌లో ఎంజాయ్ చేస్తున్న వినియోగ‌దారుల‌కు ఇక షాక్‌ల మీద షాక్‌లు త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  లాస్ట్ ఇయ‌ర్ ఇదే టైమ్‌కు సైలెంట్‌గా 30 -40% ధ‌ర‌లు పెంచేసిన కంపెనీలు ఇప్పుడు మ‌రోసారి పెంచ‌డానికి ఫ్లాట్‌ఫామ్ వేసేస్తున్నాయి. ముందుగా వొడాఫోన్ ఐడియా (వీ) కాల్...

  • ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

    ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

    ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్ ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో కొత్త  పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.  రూ.798, రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వివ‌రాలివీ.  ఈ ప్లాన్స్ వ‌చ్చాక  రూ.99, రూ.225, రూ.325, రూ.799, రూ.1,125 ప్లాన్స్‌ను తొల‌గించ‌నుంది.   ...

  • మీ సెల్ నెంబ‌ర్ మార‌కుండానే..  వేరే నెట్‌వ‌ర్క్ నుంచి జియోకు మార‌డం ఎలా?

    మీ సెల్ నెంబ‌ర్ మార‌కుండానే..  వేరే నెట్‌వ‌ర్క్ నుంచి జియోకు మార‌డం ఎలా?

    మొబైల్ నెంబ‌ర్ పోర్ట‌బులిటీ వ‌చ్చాక ఇప్పుడు నెట్‌వ‌ర్క్ మారినా నెంబ‌ర్ మారిపోతుంద‌నే బాధ లేదు. మ‌న పాత నెంబ‌ర్‌నే కంటిన్యూ చేస్తూ కేవ‌లం నెట్‌వ‌ర్క్‌ను మాత్ర‌మే మార్చుకునేందుకు  ట్రాయ్ మొబైల్ నంబ‌ర్ పోర్టబులిటీ తెచ్చింది. మీరు  మీ నంబ‌ర్ అలాగే ఉంచుకుని ఎయిర్‌టెల్ లేదా ఐడియా...

  • బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

    బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

    ఇండియ‌న్ మార్కెట్లో మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాల‌ని నోకియా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగానే లేటెస్ట్‌గా నాలుగు కొత్త  మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు  విడుదల చేసింది  ఇందులో రెండు ఫీచ‌ర్ ఫోన్లు., రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.  నోకియా 5.3, నోకియా సీ3 పేరుతో విడుద‌లైన ఈ ఫోన్ల విశేషాలు చూద్దాం నోకియా 5.3...

  • ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    దేశ విదేశాల క్రికెటర్ల కళ్ళు చెదిరే విన్యాసాలతో అలరించే ఐపీఎల్ వచ్చే నెలలో దుబాయిలో ప్రారంభం కాబోతోంది. మొబైల్ ఫోన్లో ధనాధన్ ఐపీఎల్‌ను చూసేయాలనుకునే వారి కోసం జియో స్పెషల్ రీఛార్జి ప్లాన్స్‌ ప్రకటించింది. ఐపీఎల్‌ సీజన్‌ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకోసమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన నాలుగు ప్లాన్లను తాజాగా...

ముఖ్య కథనాలు

నెల వారి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆపేయడానికి కారణమేంటి ? 

నెల వారి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆపేయడానికి కారణమేంటి ? 

OTT ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రూ .129 విలువైన ఒక నెల చందా ప్రణాళికను ఇకపై కొనుగోలు చేయడానికి అనుమతించదు. ఉచిత అమెజాన్ ప్రైమ్ ట్రయల్ ప్యాక్‌ను కూడా కంపెనీ నిలిపివేసింది....

ఇంకా చదవండి
 ఐపీఎల్ ల‌వ‌ర్స్ కోసం  జియో క్రికెట్ ప్లాన్స్ ..  డిటెయిల్డ్‌గా మీకోసం..

ఐపీఎల్ ల‌వ‌ర్స్ కోసం జియో క్రికెట్ ప్లాన్స్ .. డిటెయిల్డ్‌గా మీకోసం..

ఐపీఎల్ సీజ‌న్ మ‌రో మూడు రోజుల్లో మొద‌ల‌వుతుంది. ఫోర్లు, సిక్స్లులు, వికెట్లు, ఫ్రీహిట్లు, ర‌నౌట్లు ఒక‌టేమిటి ప్ర‌తి బంతీ వినోద‌మే. ఆ వినోదాన్ని క్ష‌ణం...

ఇంకా చదవండి