• తాజా వార్తలు
  •  మార్చి 16 తర్వాత పర్మినెంట్‌గా డిజేబుల్ కానున్న డెబిట్ కార్డుల్లో మీది ఉందో లేదో తెలుసుకోండి

    మార్చి 16 తర్వాత పర్మినెంట్‌గా డిజేబుల్ కానున్న డెబిట్ కార్డుల్లో మీది ఉందో లేదో తెలుసుకోండి

    మీరు మీ డెబిట్ కార్డు ఉపయోగించి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేదా? అయితే మరో ఐదు రోజుల్లో అంటే మార్చి 16 తర్వాత మీ మీ డెబిట్ కార్డు డిజేబుల్ అయిపోతుంది. ఎందుకిలా? డిజేబుల్ అయిపోవడం అంటే ఏంటి? దీనికి కారణాలు ఏంటి? డెబిట్ కార్డ్ డిజేబుల్ కాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. డిజిటల్...

  • విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్ పేమెంట్స్ బిజినెస్‌లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్‌, ఆన్‌లైన్ లెండింగ్ బిజినెస్‌కు ఆయువుపట్టు అయిన యువతను టార్గెట్ చేస్తూ ఖాళీ జేబ్ అనే కొత్త యాప్ రంగంలోకి దిగింది....

  • మీ ఏరియాలో క‌రోనా వైర‌స్ ఉందో లేదో తేల్చే టూల్‌

    మీ ఏరియాలో క‌రోనా వైర‌స్ ఉందో లేదో తేల్చే టూల్‌

    కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  దాదాపు 75 దేశాల్లో ల‌క్ష మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా  ఆందోళనకు గురవుతున్నారు. ఇండియాలోకి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మనవారిలో ఆందోళన మరింత ఎక్కువయ్యింది.  ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మన పరిసరాల్లోకి వచ్చిందో లేదో ...

  • అన్ని టెల్కోలు డేటా ఛార్జీలు పెంచ‌డానికి అసలు కార‌ణాలివే

    అన్ని టెల్కోలు డేటా ఛార్జీలు పెంచ‌డానికి అసలు కార‌ణాలివే

    యాన్యువల్ గ్రాస్ రెవిన్యూ కింద టెలికాం కంపెనీలు టెలికాం శాఖకు వేల కోట్ల బకాయి పడ్డాయి. వాటిని  వెంటనే  కట్టాల్సిందే అంటూ సుప్రీం కోర్ట్ డిసెంబర్లో తీర్పు చెప్పింది. ఎయిర్‌టెల్ 53వేల కోట్ల రూపాయ‌లు, వొడాఫోన్ ఐడియా 36 వేల కోట్ల రూపాయ‌లు బ‌కాయి ఉన్నాయి. ఈ కంపెనీలు వీటిని వాయిదాల రూపంలో కడుతున్నాయి. మార్కెట్లో  పోటీని తట్టుకోవడానికి మొన్నటి  వరకు...

  • 2020లో 30 శాతం పెర‌గ‌నున్న మ‌న మొబైల్ ఛార్జీలు.. కార‌ణాలు ఈ మూడే

    2020లో 30 శాతం పెర‌గ‌నున్న మ‌న మొబైల్ ఛార్జీలు.. కార‌ణాలు ఈ మూడే

    ఇండియా.. జ‌నాభాలో ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద దేశం. 130 కోట్లు దాటిన మ‌న జ‌నాభాకు త‌గ్గ‌ట్లే మ‌న మొబైల్ ఫోన్ క‌నెక్ష‌న్ల సంఖ్య కూడా 100 కోట్లు దాటేసింది. అందుకే సెల్‌ఫోన్ త‌యారీ కంపెనీలు, నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్లు ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌ను బంగారుబాతులా ఫీల‌వుతుంటారు.  జియో వచ్చినప్ప‌టి నుంచి...

  • 2020 ఆరంభంలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఏమిటి?

    2020 ఆరంభంలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఏమిటి?

    కొత్త ఏడాది వ‌చ్చేసింది.. మ‌న‌మే కాదు అన్ని కంపెనీలు కూడా కొత్త కొత్త ప్లాన్ల‌తో బ‌రిలో దిగుతున్నాయి. కొత్త సంవ‌త్స‌రం కొత్త‌గా వ‌చ్చేస్తున్నాయి టెలిఫోన్ కంపెనీలు. కొత్త కొత్త టారిఫ్‌ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా లాంటి మెగా కంపెనీలు...

ముఖ్య కథనాలు

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

మెసేజింగ్ రూపురేఖ‌లు మార్చేసిన యాప్.. వాట్సాప్ .  చ‌దువురానివారు కూడా మెసేజ్ చేయ‌గ‌లిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబ‌ల్స్, ఫోటో, వీడియో, ఆడియో స‌పోర్ట్ దీన్ని టాప్...

ఇంకా చదవండి
   అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

 అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా...

ఇంకా చదవండి