• తాజా వార్తలు
  •  రెడ్‌మీ నోట్ 9 ద అన్‌డిస్‌ప్యూటెడ్ ఛాంపియ‌న్ అంటున్న షియోమి.. ఏంటా క‌థ‌?

    రెడ్‌మీ నోట్ 9 ద అన్‌డిస్‌ప్యూటెడ్ ఛాంపియ‌న్ అంటున్న షియోమి.. ఏంటా క‌థ‌?

    షియోమి త‌న లేటెస్ట్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 9ను ఈ రోజు ఇండియ‌లో లాంచ్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెండు నెల‌ల‌ల కింద‌టే ఈ ఫోన్‌ను లాంచ్ చేసినా ఇండియాలో లేట‌యింది. జులై 24 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ‌డ్జెట్ ధ‌ర‌లో త‌మ ఫోన్  ద అన్‌డిస్‌ప్యూటెడ్ ఛాంపియ‌న్ అని షియోమి...

  • నెట్‌ఫ్లిక్స్ 83 ఏళ్లు ఉచితంగా‌..  పొంద‌డం ఎలా?

    నెట్‌ఫ్లిక్స్ 83 ఏళ్లు ఉచితంగా‌..  పొంద‌డం ఎలా?

    గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? అదీ ఒక‌టీ రెండూ కాదు ఏకంగా 83 ఏళ్లు ఫ్రీగా ఇస్తామంటే ఎగిరి గంతేస్తారుగా?  అయితే అలాంటి ఆఫ‌ర్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. అదేంటో చూద్దాం ప‌దండి.  ఇదీ క‌థ‌ ద ఓల్డ్‌గార్డ్ పేరుతో నెట్ఫ్లిక్స్ ఇటీవ‌ల ఓ సినిమాను రిలీజ్ చేసింది. అందులో...

  • మ‌న‌ సొంత సోష‌ల్ మీడియా యాప్‌.. ఎలిమెంట్స్ వ‌చ్చేసింది

    మ‌న‌ సొంత సోష‌ల్ మీడియా యాప్‌.. ఎలిమెంట్స్ వ‌చ్చేసింది

    ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, వాట్సాప్ అన్నీ సోష‌ల్ మీడియా యాప్‌లే. కానీ ఇందులో ఇండియ‌న్ మేడ్ ఒక్క‌టీ లేదు.  అన్నింటికీ ఆధార‌ప‌డిన‌ట్టే ఆఖ‌రికి యాప్స్‌కి కూడా విదేశాల మీదే ఆధార‌ప‌డాలా? ఇక ఎంత మాత్రం అక్క‌ర్లేదు.  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎలిమెంట్స్ పేరుతో  పూర్తి స్వ‌దేశీ సోష‌ల్ మీడియా యాప్‌ను...

  • వ‌రల్డ్స్ యంగెస్ట్ గేమ్ డెవ‌ల‌ప‌ర్ ఎవరో తెలుసా?

    వ‌రల్డ్స్ యంగెస్ట్ గేమ్ డెవ‌ల‌ప‌ర్ ఎవరో తెలుసా?

    లాక్‌డౌన్‌తో మనం అంద‌రం మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటున్నాం. కానీ అదే టైమ్‌లో ఓ పాప ఏకంగా మొబైల్ గేమ్స్‌నే త‌యారుచేసింది.  ప్ర‌పంచంలోనే యంగెస్ట్ గేమ్ డెవ‌ల‌ప‌ర్స్‌లో ఒక‌రిగా రికార్డులకు ఎక్కేసింది. ఆ అమ్మాయిపేరు ఇటాషా కుమారి. వ‌య‌సు ఎనిమిదేళ్లు. ఎవ‌రీ అమ్మాయి? ఢిల్లీకి చెందిన ఇటాషా కుమారి...

  •  ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

    ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

    మొబైల్ డాటా చౌకగా దొరకడం ఇండియాలో ఇంటర్నెట్ వినియోగాన్ని అమాంతం పెంచేసింది. అంతకు ముందు ఒక మోస్తరుగా ఉన్న డాటా వినియోగం జియో రాకతో రూపురేఖలే మారిపోయింది. కంపెనీలు పోటీపడి డాటా రేట్లు తగ్గించడం, స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలో దొరుకుతుండటం ఇంటర్నెట్ యూజర్ బేస్‌ను ఎక్కడికో తీసుకుపోయింది.  ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏ ఎం ఐ ఏ) లెక్కల ప్రకారం 2019 నవంబర్ నాటికి ఇండియాలో...

  •  ప్రివ్యూ - అమెజాన్ ఫైర్ స్టిక్‌కు పోటీగా ఎంఐ బాక్స్‌4కే

    ప్రివ్యూ - అమెజాన్ ఫైర్ స్టిక్‌కు పోటీగా ఎంఐ బాక్స్‌4కే

    చైనా మొబైల్ కంపెనీ షియోమి.. ఇప్పుడు ఇండియాలో టీవీ స్టిక్స్ బిజినెస్‌పై క‌న్నేసింది. ఇప్ప‌టికే ఈ రంగంలో గూగుల్ క్రోమ్ కాస్ట్‌, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హ‌వా చెలాయిస్తున్నాయి. వాటికి పోటీగా ఎంఐ బాక్స్ 4కేను ఈ రోజు లాంచ్ చేసింది.  ఏమిటీ ఎంఐ బాక్స్‌ నాన్ స్మార్ట్ టీవీని కూడా స్మార్ట్ టీవీగా వాడుకోవ‌డానికి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గ‌త...

  • బ‌డ్జెట్ స్మార్ట్ వాచెస్‌లో టాప్ 7 మీకోసం

    బ‌డ్జెట్ స్మార్ట్ వాచెస్‌లో టాప్ 7 మీకోసం

    స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు ఫ్యాష‌న్ సింబ‌ల్స్ అయిపోయాయి.  డ‌బ్బులున్న‌వాళ్లు యాపిల్ వాచ్ కొనుక్కుంటే ఆస‌క్తి ఉన్నా అంత పెట్ట‌లేని వాళ్లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌ల‌తో మురిసిపోతున్నారు.  మూడు, నాలుగు వేల రూపాయ‌ల నుంచి కూడా బడ్జెట్ స్మార్ట్‌వాచెస్ మార్కెట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇలాంటివాటిలో కొన్నింటి...

  • రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కొనడంలో మంచీ చెడుల‌పై వ‌న్‌స్టాప్ గైడ్‌

    రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కొనడంలో మంచీ చెడుల‌పై వ‌న్‌స్టాప్ గైడ్‌

    రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కొనొచ్చా లేదా ల్యాప్‌టాప్ త‌క్కువ రేటులో కొనాలనుకునేవారికి త‌లెత్తే సందేహం ఇది. అస‌లు ఇంత‌కీ రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ అంటే ఏంటి?  వాటిని కొన‌డం క‌రెక్టా.. కాదా తెలుసుకోవ‌డానికి మీకోసం ఈ వ‌న్‌స్టాప్ గైడ్‌ రీఫ‌ర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ అంటే ఏంటి? ఏదైనా మాన్యుఫాక్చ‌రింగ్...

  • రివ్యూ - 10 వేల లోపు ఫోన్లలో ..  రెడ్‌మీ నోట్ 8 వ‌ర్సెస్ రియ‌ల్‌మీ 3ప్రో.. ఎవ‌రు హీరో?

    రివ్యూ - 10 వేల లోపు ఫోన్లలో ..  రెడ్‌మీ నోట్ 8 వ‌ర్సెస్ రియ‌ల్‌మీ 3ప్రో.. ఎవ‌రు హీరో?

    స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యంత కీల‌క‌మైన 10వేల రూపాయ‌ల సెగ్మెంట్‌లో త‌న ప‌ట్టు జారిపోకుండా షియోమి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందుకోసం త‌న లేటెస్ట్ మోడ‌ల్ రెడ్‌మీ నోట్ 8 ఫోన్‌ను 10వేల రూపాయ‌ల్లోపు ధ‌ర‌లోనే లాంచ్ చేసింది.  అయితే షియోమికి ఈ సెగ్మెంట్‌లో మంచి పోటీ ఇస్తున్న రియ‌ల్‌మీ కూడా త‌న...

ముఖ్య కథనాలు

వర్డ్లీ :   అంటే ఏమిటి,   ఎలా పనిచేస్తుంది,

వర్డ్లీ : అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది,

ఆట నియమాలేమిటి.... • ఇది ఒక ఆన్ లైన్ వర్డ్ గేమ్ • ఆటగాడు  ఒక ఐదు అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 సార్లు గెస్ చేయవచ్చు • గెస్ చేసిన ప్రతిసారీ, వారు...

ఇంకా చదవండి
అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ పండగలు, స్పెష‌ల్ డేస్‌లో చాలా ఆఫ‌ర్ల‌ను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కిడ్స్ కార్నివాల్స్‌ను  నిర్వహిస్తోంది. ఇది పిల్లల కోసం...

ఇంకా చదవండి