• తాజా వార్తలు
  •  క‌రోనా టైమ్‌లో జ‌రుగుతున్న సైబ‌ర్ క్రైమ్స్ ఇన్నిన్ని కాద‌యో

    క‌రోనా టైమ్‌లో జ‌రుగుతున్న సైబ‌ర్ క్రైమ్స్ ఇన్నిన్ని కాద‌యో

    ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే చుట్ట‌కాల్చుకోవ‌డానికి నిప్పు అడిగాడ‌ట మ‌రొక‌డు అలా ఉంది సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌ని. ఒక ప‌క్క కరోన భ‌యంతో ప్ర‌పంచదేశాల‌న్నీ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంటే మ‌రోవైపు ఇలాంటి సైబ‌ర్ క్రిమిన‌ల్స్ మాత్రం ఇంట్లో నుంచి క‌ద‌ల‌కుండానే త‌మ ప‌ని తాము...

  •  పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్‌లైన్ మోసాలకు పేటీఎం కొత్త అడ్ర‌స్‌గా మారింది.  ఇటీవల కాలంలో చాలా ఆన్‌లైన్ స్కాములు పేటీఎం పేరుమీద జరిగాయి. ముఖ్యంగా పేటీఎం కేవైసీ చేస్తామంటూ యూజర్లను దోచుకునే మోసాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా...

  • గూగుల్ జియో లొకేష‌న్‌.. నిరూపితం కాని ఓ దొంగ క‌థ‌

    గూగుల్ జియో లొకేష‌న్‌.. నిరూపితం కాని ఓ దొంగ క‌థ‌

    రోజూ ఎన్ని కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కానో ట్రాక్ చేసుకోవ‌డానికి ఓ యువ‌కుడు  ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అయితే అత‌ను సైక్లింగ్ చేసే ప్రాంతంలో జ‌రిగిన ఓ దొంగ‌త‌నానికి అత‌నికీ సంబంధం ఉంద‌ని పోలీసులు అత‌ణ్ని అనుమానించేశారు. ఫిట్‌నెస్ ట్రాకింగ్ యాప్‌లోని స‌మాచారంతో అత‌నికి జియో ఫెన్సింగ్...

  • స్కైప్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ వాయిస్ వింటున్నారు

    స్కైప్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ వాయిస్ వింటున్నారు

    మీరు వీడియో కాలింగ్ యాప్ స్కైప్ వాడుతున్నారా, అయితే ఈ అలర్ట్ న్యూస్ మీకోసమే. మీరు మాట్లాడే మాటలను రహస్యంగా వింటున్నారు. ఎవరో తెలుసా.. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్కర్లు.. ఆశ్చర్యపోతున్నారా.. వార్త నిజమే. రహస్యంగా స్కైప్ యూజర్ల ప్రైవేటు కన్వరజేషన్స్ వారు వింటున్నారట. స్కైప్ యాప్ ట్రాన్స్ లేషన్ సర్వీసు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా యూజర్ల ఆడియో కాల్స్ వింటున్నట్టు Motherboard నుంచి ఓ...

  • ఎయిర్‌టెల్ యూజర్లు ఉచిత కాలర్ ట్యూన్స్ సెట్ చేసుకోవడం ఎలా ? 

    ఎయిర్‌టెల్ యూజర్లు ఉచిత కాలర్ ట్యూన్స్ సెట్ చేసుకోవడం ఎలా ? 

    దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో దెబ్బకు దిగ్గజ టెల్కోలు ఒక్కసారిగా కుదేలైన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఉచిత డేటా సునామి ఆఫర్లతో వాటిని కోలుకోలేని దెబ్బ తీసింది. టెలికాం రంగం గురించి క్లుప్తంగా చెప్పాలంటే జియో రాకముందు జియో వచ్చిన తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పటికీ ఉచిత ఆఫర్లతో జియో దూసుకుపోతోంది. చౌక ధరకే సేవలు అందించడంతోపాటు ఫ్రీగానే ఇంకా కాంప్లిమెంటరీ...

  • మీరు జియో వాడుతున్నారా, అయితే ఈ 5 యాప్స్ మీ దగ్గర తప్పక ఉండాలి

    మీరు జియో వాడుతున్నారా, అయితే ఈ 5 యాప్స్ మీ దగ్గర తప్పక ఉండాలి

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు ఝళక్ ఇస్తూ వెళుతోంది. మొత్తం టెలికం పరిశ్రమనే జియో మార్చివేసింది. ఇప్పుడు టెలికం పరిశ్రమ గురించి చెప్పాలంటే జియోకు ముందు జియోకు తరువాత అన్ని చెప్పి తీరాలి. చౌక ధర టారిఫ్, డేటా ప్లాన్లు సహా ఉచిత కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యాలతో అత్యంత తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి చేరువైంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు యాప్స్...

  • ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క  కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది.  కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం  ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.  ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ...

  • రూ.139 ప్రీపెయిడ్ ప్లాన్‌‌లో పలు మార్పులు చేసిన వొడాఫోన్

    రూ.139 ప్రీపెయిడ్ ప్లాన్‌‌లో పలు మార్పులు చేసిన వొడాఫోన్

    టెలికం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తన రూ.139 ప్రీపెయిడ్ ప్లాన్‌లో పలు మార్పులను చేసింది.  ఎయిర్‌టెల్ తాజాగా రూ.148 ప్లాన్ లాంచ్ చేయడంతో దీనికి పోటీగా కంపెనీ ఈ ప్లాన్ లో మార్పులను చేసింది. ఈ ప్లాన్‌లో ఇప్పటి వరకు అందిస్తున్న డేటాకు అదనంగా ఒక జీబీ డేటాను చేర్చింది. రూ.139 ప్లాన్‌లో ఇప్పటి వరకు 2జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు దీనికి అదనంగా మరో జీబీ...

  • దిగిరానున్న మొబైల్ ధరలు, మేక్ ఇన్ ఇండియా దిశగా అడుగులు 

    దిగిరానున్న మొబైల్ ధరలు, మేక్ ఇన్ ఇండియా దిశగా అడుగులు 

    స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. త్వరలో మొబైల్ ఫోన్ల ధరలు దిగిరానున్నాయి. కేంద్ర వార్షిక బడ్జెట్ లో సెల్యూలర్ మొబైల్ ఫోన్.. (కెమెరా మాడ్యూల్, ఛార్జర్, ఎడాప్టర్)యాక్ససరీస్‌పై కస్టమ్స్ డ్యూటీని తగ్గించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. Union Budget 2019 ప్రవేశపెట్టిన సంధర్భంగా బడ్జెట్ ప్రసంగంలో మొబైల్ ఫోన్ యాక్ససరీస్‌పై పన్ను సుంకాన్ని తగ్గించనున్నట్టు...

ముఖ్య కథనాలు

యూత్ కోసం అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై 50% డిస్కౌంట్‌.. ఎలా పొందాలో తెలుసా?

యూత్ కోసం అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై 50% డిస్కౌంట్‌.. ఎలా పొందాలో తెలుసా?

ఓటీటీ, ఈకామ‌ర్స్ యాప్‌, మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్ ఇలా అనేక ప్రయోజ‌నాలు అందిస్తున్న ఈకామ‌ర్స్ యాప్ అమెజాన్‌. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకుంటే...

ఇంకా చదవండి
డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

 డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...

ఇంకా చదవండి