• తాజా వార్తలు
  • రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    జియో బ్రాడ్ బ్యాండ్ రాకతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. జియో ఫైబర్ సర్వీసు సెప్టెంబర్ 5, 2019 అధికారికంగా లాంచ్ కానున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తగ్గించాయి.టెలికం కంపెనీలు మాత్రమే కాకుండా DTH సర్వీసులైన Tata Sky ఆపరేటర్ కూడా తమ కస్టమర్లకు ఈ వారమే అదనపు నెలలు ఉచితంగా సర్వీసు అందించనున్నట్టు ప్రకటించింది....

  • Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వ్యూహాలు చేసినా జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో అవి కొత్త ఎత్తుగడలకు తెరలేపాయి. ఇందులో భాగంగా టారిఫ్ గేమ్‌లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్‌టెల్...

  • జియో గిగా ఫైబర్‌తో ఈ ఆరు బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లు పోటీపడతాయా ?

    జియో గిగా ఫైబర్‌తో ఈ ఆరు బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లు పోటీపడతాయా ?

    రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు రిలయన్స్ జియో గిగా ఫైబర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా ఫైబర్ టూ ది హోమ్ (FTTH) బ్రాడ్ బ్యాండ్ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చేయనుంది. ఇప్పుడు జియోగిగాఫైబర్ దెబ్బకు ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు కూడా తమ డేటా ప్లాన్లలో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో ప్రకటించిన డేటా ప్లాన్లతో...

  • మనం పదే పదే వాడే ఈ పదాల పూర్తి అర్థం మీకు తెలుసా, ఓ సారి చెక్ చేసుకోండి

    మనం పదే పదే వాడే ఈ పదాల పూర్తి అర్థం మీకు తెలుసా, ఓ సారి చెక్ చేసుకోండి

    మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు. ముక్యంగా ఇంటర్నెట్ తో అనుసంధానమైన కొన్ని పదాల పూర్తి అర్థాలు ఇప్పటికీ చాలామందికి తెలియదు. అలాంటి కొన్ని పదాలను ఇస్తున్నాం. మీకు తెలుసో లేదో చెక్ చేయండి. PAN: Permanent Account Number  SMS: Short...

  • ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    పబ్‌జీ, పోర్ట్ నైట్ గేములు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ గేముల్లో పడి యూత్ ప్రపంచాన్ని మరచిపోయారు. అలాగే కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా  భారత వాయుసేన యాప్ ఓ వీడియో గేమ్ తీసుకొచ్చింది.ఇది  అటు వినోదంతోపాటు వాయుసేనలో చేరేలా ప్రేరణ కూడా పెంపొందిస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోరాటాలు, సాహసాలను వివరించేలా...

  • ఇకపై అన్ని ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం, అప్‌డేట్ ఎలా చేసుకోవాలి 

    ఇకపై అన్ని ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం, అప్‌డేట్ ఎలా చేసుకోవాలి 

    జియో ఫీచర్ ఫోన్ అలాగే నోకియా 8110 ఫోన్లు వాడేవారికి వాట్సప్ అధికారికంగా వాట్సప్ అందుబాటులోకి రానుంది. అలాగే లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న అన్ని ఫీచర్ ఫోన్లకు ఇకపై వాట్సప్ కియోస్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.Jio Phone, Jio Phone 2 and Nokia 8110లతో పాటు KaiOSతో ఆపరేటింగ్ అయ్యే అన్ని కంపెనీల ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం రానుంది. ప్రపంచ వ్యాప్తంగా...

  • ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ రావడం లేదా,ఈ గైడ్ మీ కోసమే

    ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ రావడం లేదా,ఈ గైడ్ మీ కోసమే

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఈ పోన్ ద్వారా ఛాటింగ్, మెసేజ్ లాంటి వన్నీ చేసేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లో టైపింగ్ అనేది కేవలం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. వారి వారి సొంత భాషల్లో టైప్ చేయాలంటే ఒక్కోసారి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మన మాతృభాష తెలుగులో టైప్ మెసేజ్‌లను ఎలా టైప్ చేయాలో చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా దాని...

  • ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఈ రోజుల్లో ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌లు వాడుతున్నారు. ట్రాయ్ స్ట్రిక్ రూల్స్ ప్రవేశపెట్టక ముందు అయితే ఒక్కొక్కరు లెక్కలేనన్ని సిమ్‌లు వాడేవారన్న సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. డేటా ఆఫర్, అలాగే ఉచిత కాల్స్ ఆఫర్లు ఇచ్చే కంపెనీల సిమ్‌లు తీసుకోవడం ఆఫర్ అయిపోగానే వాటిని మూలన పడేయడం అనేది కామన్ అయిపోయింది. అయితే ఆధార్ లింక్‌తోనే ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలని ప్రభుత్వం ఆర్డర్...

  • రూ.15 వేల ధరలో లభిస్తున్న ల్యాప్‌టాప్‌ల సమాచారం మీ కోసం 

    రూ.15 వేల ధరలో లభిస్తున్న ల్యాప్‌టాప్‌ల సమాచారం మీ కోసం 

    ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ , డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ఈ మూడు లేకుండా ఏ ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. బయటకు ఎక్కడికైనా వెళ్లాలనుకున్న సమయంలో ల్యాపీ అనేది చాలా అవసరమవుతుంది. ఆఫీసు వర్క్ చేయాలనుకునే వారు ఎక్కడికెళ్లినా తమ వెంట ల్యాపీని తీసుకువెళ్లాల్సిందే. అయితే పెద్దగా బడ్జెట్ పెట్టలేని వారికి మార్కెట్లో కేవలం రూ. 15 వేల ధరలో కొన్ని ల్యాపీలు లభిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.  Asus Vivo...

ముఖ్య కథనాలు

5వేల లోపు ధ‌ర‌లో బెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్ల లిస్ట్ మీ కోసం..

5వేల లోపు ధ‌ర‌లో బెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్ల లిస్ట్ మీ కోసం..

ఇయ‌ర్ ఫోన్స్ అంటే ఇప్పుడు బ్లూటూత్  ఇయ‌ర్ ఫోన్లు, ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్ల‌దే రాజ్యం.  ఇందులో 500 నుంచి  50, 60 వేల రూపాయ‌ల వ‌రకు ఉన్నాయి....

ఇంకా చదవండి