ఫోటోషాప్‌లో ఇమేజ్ను కావాల్సినట్లు మార్చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్, కలర్ ఇలా అన్నీ మార్చుకోవడానికి చాలా ఫీచర్లున్నాయి. అయితే ఎక్స్‌పర్ట్‌లే చేయగలుగుతారు. సాధారణ యూజర్లు కూడా...
డీటీహెచ్ ఆపరేటర్ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ కూడా ప్రారంభించింది. ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్ చేస్తున్న టెలికం కంపెనీలతో పోటీపడాలని అనుకుంటోంది. అందుకే జియో, ఎయిర్‌టెల్ లాగే కస్టమర్లకు ఉచిత ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీస్‌ను కూడా అందించబోతుంది.
ఏయే ప్లాన్స్‌కి ఉచిత లాండ్‌ఫోన్...
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి భక్తులు పోటీ పడతారు. ఆన్లైన్లో విధానంలో నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం భక్తులను కళ్యాణోత్సవానికి అనుమతించడం లేదు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ లో కల్యాణోత్సవం...
స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్’ వల్ల నగదు రహిత చెల్లింపులు సులభమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక వ్యక్తి ‘యూపీఐ’ తెలిస్తే మనం ఇంకా బ్యాంకు నంబరు, పేరు, ఊరు లాంటి వివరాలతో అవసరం లేకుండానే నేరుగా అతని బ్యాంకు ఖాతాలో సొమ్ము జతచేయడం సాధ్యమవుతోంది. ‘యూపీఐ’ అనేది ఒక ఇ-మెయిల్ ఐడీలాంటిదే...
వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఇండియాలో దాదాపు లేదేమో. అంతగా ఫేమస్ అయిపోయింది ఈ మెసేజింగ్ యాప్. అయితే వాట్సాప్‌లో మన చాట్స్ అన్నీ వాట్సాప్ సర్వర్‌లో ఉంటాయనుకుంటే తప్పులో కాలేసినట్లే. కొన్ని కోట్ల మంది చాట్స్‌ను స్టోర్ చేయడానికి ఎన్ని సర్వర్లు పెట్టినా కష్టం. అందుకే వాట్సాప్ మన...
మీరు వేరే ఫోన్ కాల్లో బిజీగా ఉన్నా లేకపోతే కాల్ ఆన్సర్ చేసే పరిస్థితి లేకపోయినా అవతలివారు మీకు ఆడియో మెసేజ్ పంపవచ్చు. దీన్నే వాయిస్ మెయిల్ అంటారు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఎవరయినా ఈ వాయిస్ మెయిల్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఆర్టికల్‌లో ఆండ్రాయిడ్ ఫోన్లో వాయిస్ మెసేజ్ సెట్...
మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు తెలుసా? ఒరిజినల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి...
మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు తెలుసా? ఒరిజినల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్ఫర్ చేసుకునే...
డిజిటల్ ఇండియా కోసం కృషి చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. డెబిట్ కార్డుల ద్వారా...
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. మీకు తెలియకుండానే మీ ఫోన్లోకి యాప్స్ డౌన్లోడ్ అయిపోతున్నాయా? దీనికి చాలా కారణాలుండొచ్చు. ఆ కారణాలేంటి? ఇష్టారాజ్యంగా ఇలా...
దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్‌ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయా...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా కొన్ని కొత్త ఫీచర్లను...
ఈ రోజుల్లో చాలామందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఫోన్ చార్జింగ్, ఎంత ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ అయినా ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండదు. ఇంటర్నెట్ వాడటం మొదలెడితే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోయి ఒక్కోసారి చికాకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మేలైన పవర్ బ్యాంకులు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని...
అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...
రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు రిలయన్స్ జియో గిగా ఫైబర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా ఫైబర్ టూ ది హోమ్ (FTTH) బ్రాడ్ బ్యాండ్ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చేయనుంది. ఇప్పుడు జియోగిగాఫైబర్ దెబ్బకు ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు కూడా తమ డేటా ప్లాన్లలో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో ప్రకటించిన డేటా ప్లాన్లతో...
ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్ లేని వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్ అలాగే వాట్సప్ ఉండి తీరాల్సిందే. అయితే ఫేస్‌బుక్ ఉంది కదా అని దానిలో 24 గంటలు గడిపేస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి దాన్ని ఓపెన్ చేస్తుంటారు. దీంతో మీ డేటా అయిపోతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అది కంట్రోల్ కాదు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. దాంతో అనేక రకాలైన పనులను చేస్తున్నారు. ముఖ్యంగా దాని రాకతో అనేక పనులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. కొన్ని అత్యవసర పనులు అయితే కేవలం ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. ఇక ఫోన్లో ఉన్న alarms, clock time, camera or battery backup, fingerprint sensor వంటివి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే మీరు చేయలేని పనులను మీ స్మార్ట్ ఫోన్...
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందించే ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది.దీనికి తోడు పన్నుదారులు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందేనని ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ లో ఏదైనా మార్పు చేయాలంటే ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది....
మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా..బేసిక్ ఫోన్ మాత్రమే ఉందా.. మీ బేసిక్ ఫోన్ తో బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవాలనుకుంటున్నారా.. ఎలా నిర్వహించుకోవాలో తెలియడం లేదా..అయితే వీటన్నింటికీ ఇప్పుడు పరిష్కారం...
కమ్యూనికేషన్ ప్రపంచంలో సెకనుకో వైరస్ దాడి కంప్యూటింగ్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వైరస్ కంప్యూటర్ లోకి చొరబడిందంటే ఇక అంతే సంగతులు. చెడు ఉద్దేశ్యంతో రూపొందించబడే ఈ హానికరమైన ప్రోగ్రామ్,...
మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ...
ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు రానున్నాయి.2019 ఏడాది ఆరంభం నుంచి వాట్సప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీక్వెంట్లీ ఫార్వాడెడ్, ఫార్వాడింగ్...
ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే...
తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి ఐఆర్సీటీసీ మంచి శుభవార్తను అందించింది. ఇకపై భారతీయ రైల్వే రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తోంది. సాధారణంగా ఐఆర్సీటీసీ అకౌంట్...