• తాజా వార్తలు
  • స్మార్ట్‌ఫోన్ వాడే వారి కోసం ప్రత్యేకంగా రోడ్ ఉందని తెలుసా ?

    స్మార్ట్‌ఫోన్ వాడే వారి కోసం ప్రత్యేకంగా రోడ్ ఉందని తెలుసా ?

    రోడ్డు మీద నడిచే సమయంలో స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా చాలామంది ఆ వ్యసనాన్ని వదులుకోరు. రోడ్డు మీద ఏం వెళుతున్నా వారు ఫోన్లో లీనమయి పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం ఏదైనా రోడ్డు ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఇలాంటి వారి కోసం చైనాలో కొన్ని చోట్ల రోడ్లను ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులేశారు. ఈ రోడ్డు ఫోన్ చూసుకుంటూ నడిచేవారికోసమే  అని స్పష్టంగా...

  • మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి తెలియకుండానే nline Fraudsters వలలో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి కోసం HDFC బ్యాంకు కొన్ని జాగ్రత్తలను సూచించింది. డిజిటల్ పేమెంట్స్ చేసేవారంతా అనుమానాస్పద కాల్స్ కు స్పందించకుండా జాగ్రత్తలు...

  • రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ 48 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్స్ మీకోసం 

    రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ 48 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్స్ మీకోసం 

    టెక్నాలజీ రోజు రొజుకు మారిపోతోంది. ఈ రోజు మార్కెట్లో కనువిందు చేసిన స్మార్ట్ ఫోన్ రేపు కనపడటం లేదు. దాని ప్లేస్ ని కొత్త ఫీచర్లతో వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఆక్రమిస్తోంది. ఇక కెమెరా ఫోన్లు అయితే చెప్పనే అవసరం లేదు. గతంలో 2 ఎంపి కెమెరా అనగానే చాలా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఏకంగా అది 48 ఎంపి దాటిపోయింది. మార్కెట్లో ఇప్పుడు 48 ఎంపి కెమెరాలదే హవా. అది కూడా బడ్జెజ్ ధరకి కొంచెం అటుఇటుగా లభిస్తున్నాయి....

  • గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

    గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

    చైనా మొబైల్ మేకర్ హువాయి టెక్ గెయింట్ గూగుల్ కంపెనీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రపంచపు సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన హువాయి ఇప్పుడు సరికొత్తగా ఆపరేటింగ్ సిస్గంను రెడీ చేస్తోంది. ఆపిల్ తర్వాత అత్యధిక మార్కెట్ ని సొంతం చేసుకున్న ఈ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ కి పోటీగా తన సొంత బ్యానర్ లో ఆపరేటింగ్ సిస్టంను త్వరలో తీసుకురాబోతోంది. Huawei executive Richard Yu ఈ మధ్య Die Weltకి ఇచ్చిన...

  • మీ ఫోన్‌ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్, కేవలం రూ. 2 వేలకే 

    మీ ఫోన్‌ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్, కేవలం రూ. 2 వేలకే 

    ఈ రోజుల్లో ఎక్కడికెళ్లినా చేతిలో మొబైల్, బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ కామన్‌ అయిపోయింది. పవర్ బ్యాంక్ అంటే మొబైల్ చార్జర్. ఇన్‌స్టంట్ చార్జర్ అన్నమాట. తరచుగా ప్రయాణాలు చేసే వారు, ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించేవారి వద్ద పవర్‌ బ్యాంక్‌ తప్పక ఉండి తీరాల్సిందే. అయితే ఒక్కోసారి కేబుల్ మరచిపోయినప్పుడు పవర్ బ్యాంకు ఉన్న పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ సమయంలో ఫోన్ ని నేలకు విసిరేసి...

  • బ్లాక్ స్మార్ట్‌ఫోన్లు బోర్ కొడుతున్నాయా, కంపెనీల వ్యూహం ఏంటో చూడండి 

    బ్లాక్ స్మార్ట్‌ఫోన్లు బోర్ కొడుతున్నాయా, కంపెనీల వ్యూహం ఏంటో చూడండి 

    స్మార్ట్‌ఫోన్ల వాడే యూజర్లకు నలుపు రంగు స్మార్ట్‌ఫోన్లు అంటే బోర్ కొడుతున్నాయా అనే దానికి కంపెనీలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీలు అన్నీ నలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో తమ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్10ని Canary Yellow, Flamingo Pink రంగుల్లో తీసుకువచ్చింది. ఇక...

  • సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఐఫోన్‌ని వెతికి పట్టుకోవడం ఎలా ?

    సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఐఫోన్‌ని వెతికి పట్టుకోవడం ఎలా ?

    ఆపిల్ కంపెనీ ఐఫోన్ ని అందరూ చాలా ఇష్టపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఐఫోన్ కనపడకుంటే వారి భాదా చెప్పనవసరం లేదు. సోఫాలు, బెడ్లు, కిచెన్ లు, జాకెట్లు, ఫ్యాంటు జేబులు ఇలా ఎక్కడపడితే అక్కడ వెతుకుతుంటాం అయినా ఫోన్ ఒక్కోసారి కనపడదు. రింగ్ ఇద్దామంటే ఫోన్ సైలెంట్లో ఉంది కావున ఎంత రింగ్ ఇచ్చినా వినపడదు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ ని ఎలా వెతకాలి అనే దానిపై కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం. ఓ...

  • ఇకపై గూగుల్ అసిస్టెంట్ నుంచి ఆండ్రాయిడ్ మెసేజ్‌లు చేసుకోవచ్చు 

    ఇకపై గూగుల్ అసిస్టెంట్ నుంచి ఆండ్రాయిడ్ మెసేజ్‌లు చేసుకోవచ్చు 

    గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ లో ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకునే విధంగా గూగుల్ త్వరలో ఓ ఫీచర్ ని తీసుకువస్తోంది. దీని ద్వారా యూజర్లు ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకోవచ్చు. అలాగే మెసేజ్ లు చదువుకోవచ్చు. ఈ ఫీచర్ ని సపోర్ట్ చేసే విధంగా గూగుల్ అసిస్టెంట్ ని తీసుకురానుంది. యూజర్లు ఉపయోగించే గూగుల్ అసిస్టెంట్  ఫీచర్లో ఓ బటన్ ని పొందుపరుస్తారు. ఆ బటన్ ద్వారా యూజర్లు స్మార్ట్ రిప్లయి ఇచ్చుకోవచ్చు. అలాగే ఆ...

  • ఆండ్రాయిడ్‌లో ఫాస్టెస్ట్ ఫోన్లేవి?

    ఆండ్రాయిడ్‌లో ఫాస్టెస్ట్ ఫోన్లేవి?

    స్మార్ట్‌ ఫోన్ వేగ‌వంత‌మైన ప‌నితీరుకు అందులోని కెమెరా లేదా డిస్‌ప్లే లేదా మ‌రొక‌టో కొల‌బద్ద కాదు. మ‌న అనుభ‌వంలో అదెంత చురుగ్గా ప‌నిచేస్తుంద‌న్న అంశమే దాని సామ‌ర్థ్యాన్ని, వేగాన్ని నిర్ణ‌యిస్తుంది. త‌ద‌నుగుణంగా ఈ ఏడాది సెప్టెంబ‌రుకుగాను అత్యుత్త‌మ ప‌నితీరు క‌న‌బ‌ర‌చిన స్మార్ట్‌...

ముఖ్య కథనాలు

ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్‌ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయా...

ఇంకా చదవండి
రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న...

ఇంకా చదవండి