• తాజా వార్తలు
  • బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ ఫోన్ .. టెక్నో పోవా

    బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ ఫోన్ .. టెక్నో పోవా

    చైనా బ్రాండ్ టెక్నోమొబైల్ కంపెనీ బ‌డ్జెట్‌లో ఓ స‌రికొత్త గేమింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది.  టెక్నో పోవా పేరుతో వ‌చ్చిన ఈ ఫోన్ ఇప్ప‌టికీ నైజీరియా,  ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇండియా మార్కెట్లోకి కూడా వ‌స్తోంది.   గేమింగ్ ల‌వ‌ర్స్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధ‌ర‌లోనేఈ ఫోన్‌ను...

  • భారీ బ్యాట‌రీ, సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో  పోకో ఎం3 లాంచింగ్

    భారీ బ్యాట‌రీ, సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో పోకో ఎం3 లాంచింగ్

     చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను ప్ర‌పంచ  మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇప్పటికే  పోకో ఎం2 బాగా క్లిక్ అయింది. దీంతో  ఎం3పైనా మంచి అంచనాలున్నాయి.  ఈ ఫోన్ ఫీచ‌ర్లేమిటో చూద్దాం   పోకో ఎం3 ఫీచర్స్     *  6.53 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్...

  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో వ‌చ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ వివో వీ20 విశేషాలేంటో తెలుసా?

    ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో వ‌చ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ వివో వీ20 విశేషాలేంటో తెలుసా?

     ఆండ్రాయిడ్ లేట‌స్ట్ ఓఎస్ ఆండ్రాయిడ్ 11తో వివో వీ20 పేరుతో ఇండియాలో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.  ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో ఇండియాలో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదే. దీని విశేషాలేంటో చూద్దాం.   వివో వీ20  ఫీచర్లు * 6.44అంగుళాల అమోల్డ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్  హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లే *  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ...

  • కీబోర్డులో  ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా? (పార్ట్-1)

    కీబోర్డులో  ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా? (పార్ట్-1)

    కీబోర్డు ఓనెన్ చేయగానే మనకు ఏబీసీడీలతో పాటు కొన్ని కీస్ కనిపిస్తాయి. వాటిని మనం ఉపయోగించేది చాలా తక్కువ. కానీ ప్రతి కీ బోర్డులోనూ ఈ కీస్ మాత్రం తప్పకుండా ఉంటాయి. ఆ కీసే ఎఫ్ కీస్. ఎఫ్ 1 నుంచి మొదలుకొని  ఎఫ్ 12 వరకు ప్రతి కీబోర్డులోనూ ఈ కీస్ కనిపిస్తాయి. మాగ్జిమం మనం ఎఫ్ 1 మాత్రమే యూజ్ చేస్తాం.. మరి మిగిలిన కీస్ వల్ల ఉపయోగం ఏమిటి?   ఎఫ్ 1 నుంచి.. కంప్యూటర్లో మనకు  ఏదైనా...

  • ఇండియాలో విడుదలైన రెడ్‌మి 8,మోటోరోలా వన్ మాక్రో

    ఇండియాలో విడుదలైన రెడ్‌మి 8,మోటోరోలా వన్ మాక్రో

    చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి నుంచి సరికొత్త‌స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెడ్‌మి 7 విజయవంతమైన నేపథ్యంలో దానికి అప్డేట్ వెర్షన్‌గా రెడ్‌మి 8ను తీసుకువచ్చింది. ఏఐ డ్యూయల్‌ కెమెరాలతో 3జీబీ  ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌, 4జీబీ  ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది లభించనుంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ...

  • ఐఫోన్లలో ఈ ఐఓఎస్ వాడుతుంటే వెంటనే అప్‌గ్రేడ్ అవ్వండి. లేకుంటే వాట్సప్ పనిచేయదు

    ఐఫోన్లలో ఈ ఐఓఎస్ వాడుతుంటే వెంటనే అప్‌గ్రేడ్ అవ్వండి. లేకుంటే వాట్సప్ పనిచేయదు

    ఐఫోన్ యూజర్లకు టెక్ దిగ్గజం ఆపిల్ బ్యాడ్ న్యూస్ ను మోసుకొచ్చింది. మీపాత ఐఫోన్ కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోకుంటే మీరు వాడే ఐఫోన్లలో ఇకపై వాట్సప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సప్ ఫిబ్రవరి 1, 2020 నుంచి పాత ఐఫోన్లలో తన సర్వీసులను నిలిపివేయనుంది. వాట్సప్ నుంచి కొత్త అప్ డేట్స్ ఆయా వెర్షన్ ఐఫోన్లకు అందుబాటులో ఉండవు అని ఓ రిపోర్టు తెలిపింది. కొత్త వెర్షన్ ఆపరేటింగ్...

  • నిజంగా స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గ‌డానికి చైనా ఫోన్లే కార‌ణ‌మా? ఒక కొత్త కోణం

    నిజంగా స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గ‌డానికి చైనా ఫోన్లే కార‌ణ‌మా? ఒక కొత్త కోణం

    స‌రిగ్గా ప‌న్నెండేళ్ల క్రితం భార‌త్‌లో సెల్‌ఫోన్ అంటే చాలా రేర్‌గా క‌నిపించేవి. రిల‌య‌న్స్ ఫోన్లు వ‌చ్చిన త‌ర్వాత మొత్తం ప‌రిస్థితి మారింది. ఎక్కువ‌మంది చేతుల్లో రిల‌య‌న్స్ సీడీఎంఏ ఫోన్లు క‌నిపించేవి. కానీ భార‌త్‌లో సెల్‌ఫోన్ విప్ల‌వానికి తెర తీసి.. త‌క్కువ ధ‌ర‌ల‌కు...

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • ఈ నెలలో రాబోతున్న టాప్ ఫోన్లు ఇవే

    ఈ నెలలో రాబోతున్న టాప్ ఫోన్లు ఇవే

    కాలానుగుణంగా, సమయాన్ని బట్టి ఆండ్రాయిడ్ ఫోన్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.  చిన్న పాటి మార్పులతో అప్ డేట్ అవుతూ అన్ని కంపెనీలు కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని టాప్ బ్రాండెడ్ ఫోన్లు రాబోతున్నాయి. మరి ఇలా విపణిలోకి వస్తున్న ఫోన్లలో టాప్ రేటెడ్ ఫోన్లు ఏమిటో వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా? వివో జెడ్, వివో జెడ్ ఎక్స్ ప్రొ...

ముఖ్య కథనాలు

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి
మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు భారతదేశంలో COVID-19 టీకా డోసును...

ఇంకా చదవండి