• తాజా వార్తలు
  • గ్రామాల్లో జరిగే అభివృద్ధిని రియల్ టైంలో మానిటర్ చేయడానికి గ్రామ మాన్ చిత్ర యాప్ 

    గ్రామాల్లో జరిగే అభివృద్ధిని రియల్ టైంలో మానిటర్ చేయడానికి గ్రామ మాన్ చిత్ర యాప్ 

    కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి పైన బాగా ఫోక‌స్‌ పెట్టింది. స్వచ్ఛభారత్‌తో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించి ముందడుగు వేసింది. ఇప్పుడు గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు  టెక్నాలజీని వాడుకోబోతోంది. 2019 జాతీయ పంచాయతీ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు గ్రామ మాన్ చిత్ర అనే యాప్...

  • ఆన్‌లైన్‌లో రైల్వే కంప్ల‌యింట్స్ ఇవ్వ‌డం ఎలా?

    ఆన్‌లైన్‌లో రైల్వే కంప్ల‌యింట్స్ ఇవ్వ‌డం ఎలా?

    ప్ర‌యాణికుల భ‌ద్ర‌తే ల‌క్ష్యంగా రైల్వే శాఖ కొత్త ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇప్ప‌టికే త‌మ వెబ్‌సైట్‌లో ప్ర‌యాణికులు ఫిర్యాదు చేయ‌డానికి ఓ విభాగాన్ని ఏర్పాటు  చేసిన ఇండియ‌న్ రైల్వేస్ ఇప్పుడు వీటికోస‌మే ప్ర‌త్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను,  ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీనిలో...

  • ఇప్పుడిక 57 వేల ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను చిటికెలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయ‌చ్చు?

    ఇప్పుడిక 57 వేల ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను చిటికెలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయ‌చ్చు?

    ప‌బ్లిక్ టాయిలెట్స్.. ఈ ప‌దం విన‌డ‌మే కానీ మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎక్క‌డా క‌న‌బడ‌వు.. దీంతో బ‌య‌ట ఎక్క‌డ అవ‌కాశం దొరికితే అక్క‌డే ప‌ని కానిచ్చేస్తుంటారు. కానీ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో 50 వేల‌కు పైగా ప‌బ్లిక్ టాయిలెట్లు ఉన్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. మ‌రి...

  • మీ సొంత గూగుల్ మ్యాప్ ని మీరే తయారు చేసుకోవడానికి ఫస్ట్ గైడ్

    మీ సొంత గూగుల్ మ్యాప్ ని మీరే తయారు చేసుకోవడానికి ఫస్ట్ గైడ్

    మన అవసరాలకు తగ్గట్టు కొన్ని అప్లికేషన్స్ ను మనమే తయారు చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిప్పుడు ఏం చేస్తారు? మనకు కావాల్సిన యాప్ ల కోసం ప్లే స్టోర్లో వెతుకుతాం. అయితే మనం ఇలా వెతక్కుండానే కావాల్సిన యాప్ లను కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ మ్యాప్స్ యాప్ ఇదే కోవకు చెందుతుంది. మనకు నచ్చినట్లుగా గూగుల్ మ్యాప్స్ ను తయారు చేసుకోవచ్చు.  కస్టమ్స్ మ్యాప్ గూగుల్ మ్యాప్స్...

  • రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

    అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...

  • ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

    ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

    హైదరాబాద్ లో జనం బయటకు రావాలంటే భయమే. ఎందకంటే ట్రాఫిక్. ముఖ్యంగా ప్రిమియర్ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా ఉండవు. వర్షం పడితే ీఈ కష్టాలు రెట్టింపు అవుతాయి. ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే మాన్యువల్ గా కాక.. టెక్నాలజీ మీద ఆదారపడాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే రియల్ టైమ్ లో ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు గూగుల్ మ్యాప్స్...

  • గైడ్‌: ఏంటి ఈ ఆండ్రాయిడ్ సిస్ట‌మ్ వ్యూ..

    గైడ్‌: ఏంటి ఈ ఆండ్రాయిడ్ సిస్ట‌మ్ వ్యూ..

    ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి అంద‌రికి తెలుసు. ప‌దేళ్ల నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను విజ‌య‌వంతంగా న‌డుపుతోంది. ఈ ఆండ్రాయిడ్ ప్ర‌స్తుతం ప్ర‌తి మొబైల్ ఫోన్‌నూ న‌డిపిస్తోంది. గూగుల్‌కి ఆండ్రాయిడ్‌కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. ఒక్క చైనాను మిన‌హాయించి దాదాపు ప్ర‌తి దేశంలో వాడే స్మార్ట్‌ఫోన్ల‌లో గూగుల్ ఆండ్రాయిడే...

  • గూగుల్ మ్యాప్స్‌లోకి కొత్తగా డ్రైవింగ్ అలర్ట్ ఫీచర్, వివరాలు మీకోసం

    గూగుల్ మ్యాప్స్‌లోకి కొత్తగా డ్రైవింగ్ అలర్ట్ ఫీచర్, వివరాలు మీకోసం

    టెక్ దిగ్గజం గూగుల్  టాక్సీ డ్రైవర్లు 500 మీటర్లు దాటి రాంగ్‌రూట్‌లో వెళ్తుంటే వారిని అలర్ట్‌ చేసేలా గూగుల్‌ మ్యాప్స్‌ లో కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ‘ఆఫ్‌ రూట్‌’గా వ్యవహరిస్తున్న ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా భారత్‌లోని యూజర్లకే అందించనున్నారు. చేరాల్సిన గమ్యాన్ని మ్యాప్‌లో నిర్ధారించుకున్న తర్వాత మెనూలోని స్టే సేఫర్‌...

  • ఇకపై గూగుల్ మ్యాప్ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు 

    ఇకపై గూగుల్ మ్యాప్ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు 

    ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన లేటెస్ట్ అప్‌డేట్స్‌లో భాగంగా గూగుల్ మ్యాప్స్ లో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది, ఇందులో ప్రధానంగా రైల్వే లైవ్ స్టేటస్ అనే ఫీచర్ సరికొత్తగా ఉంది. ఈ ఫీచర్ తో పాటు బస్సు, ఆటో లైవ్ స్టేటస్ ను కూడా కొత్త ఫీచర్లలో జత చేశారు. తద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు సంబంధించిన సేవల్లోలకి గూగుల్ మ్యాప్స్ పూర్తి స్థాయిలో ప్రవేశించినట్లయ్యింది. ముఖ్యంగా ఈ...

  • ఐట్యూన్స్‌కు గుడ్‌బై చెప్పిన ఆపిల్ 

    ఐట్యూన్స్‌కు గుడ్‌బై చెప్పిన ఆపిల్ 

    ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్‌ యాప్‌ ఇకపై చరిత్రపుటల్లోకి వెళ్లనుంది. ఆపిల్​లో ఫేమస్​ యాప్​ ఐట్యూన్స్​. పాటలు కావాలన్నా, ల్యాప్​టాప్​, కంప్యూటర్​తో కనెక్ట్​ కావాలన్నా ఐట్యూన్స్​ చాలా అవసరం. అలాంటి ఐట్యూన్స్​ను తీసేస్తున్నట్టు ఆపిల్​ అధికారికంగా ప్రకటించింది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు అమెరికా టెక్‌ దిగ్గజం ఆపిల్‌...

  • ఐఓఎస్ 13ని విడుదల చేసిన ఆపిల్, బెస్ట్ ఫీచర్లు మీకోసం

    ఐఓఎస్ 13ని విడుదల చేసిన ఆపిల్, బెస్ట్ ఫీచర్లు మీకోసం

    దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఐఓఎస్ 13ని పరిచయం చేసింది. ఆపిల్ వార్షిక డెవలపర్ సదస్సు (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2019లో భాగంగా ఆపిల్ తన నూతన ఓఎస్‌ల గురించి ప్రకటన చేసింది. అలాగే వాటిల్లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను కూడా ఆపిల్ వెల్లడించింది.ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ సెప్టెంబర్ నెలలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఓఎస్ ఐఫోన్ 6ఎస్ ఆపైన వచ్చిన...

  • అమెరికాకు బెదరని హువాయి, కొత్త ఓఎస్‌తో ముందుకు.. 

    అమెరికాకు బెదరని హువాయి, కొత్త ఓఎస్‌తో ముందుకు.. 

    చైనా దిగ్గజం హువాయి ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా పేరు తెచ్చుకున్న హువాయి అమెరికా దెబ్బకు ఒక్కసారిగా కుదేలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో అక్కడి కంపెనీలు వరుసబెట్టి హువాయి కంపెనీతో వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇందుకు నాంది పలికింది. ఇన్ని బెదిరింపులు ఉన్నా హువాయి...

ముఖ్య కథనాలు

మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు భారతదేశంలో COVID-19 టీకా డోసును...

ఇంకా చదవండి
 ఇంట‌ర్నెట్ లేకున్నా మీ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ వాడుకోవ‌డం ఎలా?

ఇంట‌ర్నెట్ లేకున్నా మీ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ వాడుకోవ‌డం ఎలా?

గూగుల్ మ్యాప్స్ వ‌చ్చాక ప్ర‌పంచంలో ఏ అడ్ర‌స్‌కి వెళ్ల‌డానికైనా చాలా సులువుగా మారింది. అయితే దీనికి మీ ఫోన్‌లో క‌చ్చితంగా ఇంట‌ర్నెట్ ఉండాలి. అయితే ఒక‌వేళ...

ఇంకా చదవండి