• తాజా వార్తలు
  • జియో... అంబానీకి బంగారు బాతు ఐన విధానం యెట్టిదనినా ..

    జియో... అంబానీకి బంగారు బాతు ఐన విధానం యెట్టిదనినా ..

    దేశంలో టెలికం కంపెనీల‌న్నీ కేంద్ర టెలికం శాఖ‌కు యాన్యువ‌ల్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్‌) చెల్లించాలి.  బ‌కాయి ల‌క్ష‌న్నర కోట్ల రూపాయ‌ల‌కు చేర‌డంతో వాటిని వెంట‌నే క‌ట్టాల‌ని సుప్రీంకోర్టు ఆర్డ‌ర్స్ వేసింది. దీంతో న‌ష్టాలు త‌ట్టుకోలేమంటూ కంపెనీలు వెంట‌నే టారిఫ్ పెంచేశాయి. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్...

  •  లాక్‌డౌన్‌తో ఫేస్‌బుక్‌, గూగుల్‌కు కూడా చుక్క‌లు కనిపిస్తున్నాయి.. తెలుసా?

    లాక్‌డౌన్‌తో ఫేస్‌బుక్‌, గూగుల్‌కు కూడా చుక్క‌లు కనిపిస్తున్నాయి.. తెలుసా?

    ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అన్ని రంగాల‌ను చావుదెబ్బ కొడుతోంది.  ముఖ్యంగా ప్ర‌క‌ట‌న‌ల (యాడ్స్‌) ఆదాయం మీదే ఆధార‌ప‌డి బతుకుతున్న మీడియా రంగమైతే కోలుకోలేని ప‌రిస్థితి వ‌చ్చింది.  సాధార‌ణంగా ఇప్పుడు అంతా ఎడ్యుకేష‌న‌ల్ సీజ‌న్‌. ప్రొక్యూర్‌మెంట్ ఇప్పుడే ఉంటుంది.  కొత్త కోర్సులు, కొత్త...

  • యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో ఇటీవల కాలంలో క్యాబ్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ మంది క్యాబ్ డ్రైవర్లు ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్స్‌కు తమ కార్లు పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఇన్సెంటివ్స్ సరిగా ఇవ్వడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.  అంతేకాదు వాళ్లు యాప్ నుంచి లాగ‌వుట్ అయిపోయి సొంతంగా బేరాలు కుదుర్చుకుంటున్నారు. దీంతో ఆ న‌గ‌రాల్లో క్యాబ్స్...

  • ఇక అన్ని టెల్కోలు టారిఫ్‌లు పెంచ‌బోతున్నాయా? త‌ప్ప‌దా?

    ఇక అన్ని టెల్కోలు టారిఫ్‌లు పెంచ‌బోతున్నాయా? త‌ప్ప‌దా?

    వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించడానికి పోటాపోటీగా ధ‌ర‌లు త‌గ్గించి రెండేళ్లుగా టెలికం కంపెనీలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. జియో రంగంలోకి వ‌చ్చేవ‌ర‌కు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లాంటి కంపెనీలు ఒక జీబీ డేటాకు క‌నీసం 100 రూపాయ‌లు వ‌సూలు చేసే ప‌రిస్థితి. జియో రాక‌తో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఏ టెలికం కంపెనీ కూడా...

  • ఇకపై రింగింగ్ 25 సెకన్లు మాత్రమే వినిపిస్తుంది, మీకు తెలుసా?

    ఇకపై రింగింగ్ 25 సెకన్లు మాత్రమే వినిపిస్తుంది, మీకు తెలుసా?

    ఇప్పటివరకు మనం ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే దాదాపు ముప్పై నుండి నలభై ఐదు సెకండ్ల పాటు రింగింగ్ వినిపిస్తుంది. కానీ ఇకపై ఇది కేవలం 25 సెకన్స్ మాత్రమే వినిపించనుంది. ఎందుకంటే టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ఇప్పటి వరకు 30 నుంచి 45 సెకన్ల పాటు ఫోన్ కాల్స్ రింగ్ అయ్యేవి. కానీ ఇకపై తగ్గించిన సమయం మేర...

  • ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 5 ఉత్తమమైన వెబ్‌సైట్లు మీకోసం

    ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 5 ఉత్తమమైన వెబ్‌సైట్లు మీకోసం

    2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఆగస్టు 31లోపు దాన్ని ఫైల్ చేయాలి. అలా చేయలేని పక్షంలో అంటే  డెడ్‌లైన్ దాటిన తర్వాత పెనాల్టీతో ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత 2019 డిసెంబర్ 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలి. ఇప్పుడు...

  • వేల కోట్ల పెట్టుబడితో ఫేస్‌బుక్ లిబ్రా క్రిప్టోకరెన్సీ, ఎలా పనిచేస్తుంది ?

    వేల కోట్ల పెట్టుబడితో ఫేస్‌బుక్ లిబ్రా క్రిప్టోకరెన్సీ, ఎలా పనిచేస్తుంది ?

    సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానం బిట్ కాయిన్ కరెన్సీ లిబ్రాను ప్రభుత్వాలు, ఆర్ధిక దిగ్గజాల ఆమోదంతో మార్కెట్లోకి తీసుకొస్తోంది.ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని 2020లో అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ప్రపంచ అతిపెద్ద కార్పొరేట్ సంస్థలైన వీసా ఇంక్, మాస్టర్ కార్డ్ ఇంక్, పేపాల్ హోల్డింగ్స్ ఇంక్, ఉబర్...

  • ఈ వ్యాలెట్లలోకి వచ్చే క్యాష్ బ్యాక్ , గిఫ్ట్ ఓచర్స్ , మనీకు ట్యాక్స్ వర్తిస్తుందా ? 

    ఈ వ్యాలెట్లలోకి వచ్చే క్యాష్ బ్యాక్ , గిఫ్ట్ ఓచర్స్ , మనీకు ట్యాక్స్ వర్తిస్తుందా ? 

    2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ జూలై 31, 2019. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉంటారు. మరికొందరు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంటారు. మరి మీ ఈ-వ్యాలెట్‌లోకి స్నేహితులు లేదా ఇతర బంధువుల ద్వారా వచ్చే నగదు, ఈ-షాపింగ్స్ వంటి ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్స్, క్రెడిట్ కార్డ్స్, గిఫ్ట్ వోచర్ల ద్వారా మీకు కలిగిన లాభంపై...

  • టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    దేశీయ టెలికాం రంగంలో 4జీ రాక‌తో మొబైల్‌ వినియోగదారులు పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వారు ప్రీపెయిడ్‌కు మారుతున్నారు. ఏడాదికేడాది పోస్ట్ పెయిడ్ వినియోగించే వారి సంఖ్య భారీగా తగ్గిపోతోంది.  కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం పైగానే తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు...

  • బిగ్ ఎఫ్ఎం అమ్మకం ధర ఎంతో తెలుసా ?

    బిగ్ ఎఫ్ఎం అమ్మకం ధర ఎంతో తెలుసా ?

    అప్పుల ఊబిలో చిక్కుకున్న పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ​(ఆర్‌కాం)ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.వీటి నుంచి గట్టెక్కడానికి రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్ నడుపుతున్న బిగ్‌ ఎఫ్‌ఎంను విక్రయించనున్నారు.  హిందీ వార్తా పత్రిక దైనిక్ జాగరన్ దీనిని సొంతం చేసుకోనుంది. దైనిక్‌ జాగరన్‌...

  • ఇకపై వాట్సప్‌లో యాడ్స్ ప్లే అవుతాయి, కష్టాలు తప్పవు మరి 

    ఇకపై వాట్సప్‌లో యాడ్స్ ప్లే అవుతాయి, కష్టాలు తప్పవు మరి 

    ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సప్‌ ఇకపై తన స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం  సిద్ధం చేసింది. 2020 నాటికి స్టేటస్‌ స్టోరీస్‌ యాడ్స్‌ను తీసుకు రానున్నామని ప్రకటించింది. నెదర్లాండ్స్‌లో జరిగిన మార్కెటింగ్‌ సదస్సుకు హాజరైన ఆలివర్‌ పొంటోవిల్లే ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.  ...

  • 2019లో ప్రిపెయిడ్ టాక్ టైం ప్లాన్లు వాడాల్సిన అవ‌స‌రం ఉంటుందా ?

    2019లో ప్రిపెయిడ్ టాక్ టైం ప్లాన్లు వాడాల్సిన అవ‌స‌రం ఉంటుందా ?

    ఫోన్ రీఛార్జ్‌.. ఒక‌ప్పుడు ఇదో పెద్ద వ్యాపారం... ఎక్క‌డ చూసినా రీఛార్జ్ చేయ‌బ‌డును అనే బోర్డులే క‌నిపించేవి. ప్ర‌తి షాప్‌లోనూ రీఛార్జ్ పాయింట్లు ఉండేవి. రీఛార్జ్ కార్డులు ల‌భ్య‌మ‌య్యేవి. అయితే సెల్‌ఫోన్ విప్ల‌వంలో భాగంగా ప్రిపెయిడ్ రీఛార్జ్‌లు నెమ్మ‌దిగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. చాలా త‌క్కువ‌మంది...

ముఖ్య కథనాలు

టిక్‌టాక్ శాశ్వ‌తంగా బ్యాన్‌.. మ‌రో 58 చైనా యాప్స్ కూడా

టిక్‌టాక్ శాశ్వ‌తంగా బ్యాన్‌.. మ‌రో 58 చైనా యాప్స్ కూడా

స‌రిహ‌ద్దులో చైనా మ‌న మీద చేసే ప్ర‌తి దుందుడుకూ ప‌నికి చైనా యాప్స్ మీద దెబ్బ ప‌డిపోతోంది. ఇప్ప‌టికే వంద‌ల కొద్దీ యాప్స్‌ను బ్యాన్ చేసిన ప్ర‌భుత్వం...

ఇంకా చదవండి